Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పడకగదిలోనే సీసీ, స్పై కెమెరాలు అమర్చుతున్న భర్తలు, ఎందుకో తెలుసా? రొమాన్స్ చేస్తూ పట్టుబడిన భార్యలు
ఒక భర్త భార్యపై అనుమానంతో బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు అమర్చాడు. అయితే ఆ భర్త... రికార్డయిన విజువల్స్ చూసి కంగుతిన్నాడు. పడకగదిలోనే సీసీ కెమెరాలు అమర్చుతున్న భర్తలు, ఎందుకో తెలుసా?
ఈ మధ్య భార్యలపై భర్తలకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. భర్త ఆఫీస్ కు వెళ్లగానే భార్యలు ఏవేవో చేస్తున్నారు. దీంతో భర్తలు కొన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. భార్యలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమా అని సీసీ కెమెరాలు, స్పై కెమెరాలు, జీపీఎస్ లుఅందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్నే ఇబ్బందులూ ఉన్నాయి.
భార్యపై అనుమానం పెంచుకుంటున్న భర్తలు స్పై, సీసీ కెమెరాలనే సాక్షులుగా వాడుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ కు చెందిన ఒక వివాహిత ఇలాగే భర్త కళ్లు గప్పి ప్రియుడితో కులుకుతుంటే భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. బిజినెస్ మ్యాన్ అయిన ఆ భర్త తన భార్య ప్రియుడితో గోవాలో రొమాన్స్ చేయడాన్ని జీపీఎస్ ద్వారా కనుక్కొన్నాడు.

అమీర్ పేట్ కు చెందిన భార్య
హైదరాబాద్ అమీర్‌పేట్‌కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ భార్య వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. ఆమె భర్త వ్యాపార నిమిత్తం తరుచూ క్యాంపులకు వెళ్తుంటాడు. కాగా ఓ రోజు కారు వాష్ చేయించేందుకు వెళ్లిన ఆమెకు కారు సర్వీసింగ్ సెంటర్ యజమాని మాధవ్ తో పరిచయం ఏర్పడింది. వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్యపై అనుమానం వచ్చిన భర్త ఆమె కారుకు జీపీఎస్ అమర్చాడు. పుట్టింటికి అని చెప్పి ప్రియుడితో గోవాకు వెళ్లిన భార్యను భర్త పట్టుకున్నాడు.

బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు
ఇక కొందరు భర్తలు సొంత బెడ్‌రూమ్‌లోనే సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. భార్య గుట్టును రట్టు చేసేందుకే ఇలా చేస్తున్నారు. గతంలో తన భార్యకు ఓ మత ప్రబోధకుడితో వివాహేతర సంబంధం వుందని అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. బెడ్రూమ్ లోనే సీసీ కెమెరాలు బిగించాడు. అయితే ఈ సీసీ కెమెరాల సహాయంతో భార్యకు ఓ మత ప్రబోధకుడితో వివాహేతర సంబంధం వున్నట్లు తెలుసుకున్నాడు. ఇలా వారి బాగోతాన్ని బట్టబయలు చేసి, పోలీసులను ఆశ్రయించిన ఘటన గతంలో అనంతపురంలో జరిగింది.

సహాయకుడి భార్యపై మతప్రబోదకుడి కన్ను
ఓ ప్రార్థనా మందిరంలో పనిచేస్తున్న మత ప్రబోధకుడు.. తన వద్ద సహాయకుడిగా పనిచేసే వ్యక్తి భార్యపై కన్నేశాడు. పట్టణ పరిధిలోని రాంనగర్‌లో ప్రబోధకుడు, శ్రీనగర్ కాలనీలో సహాయకుడు ఉండేవారు. కలసి ఒకే చోట పనిచేస్తుండటంతో రెండు కుటుంబాలూ తరచూ కలుస్తుండేవి. ఈ క్రమంలో సహాయకుడి భార్యను ప్రబోధకుడు లొంగదీసుకున్నాడు.

కెమెరాలను అమర్చాడు
వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానంతో సహాయకుడు సీసీ ఇంట్లో కెమెరాలను అమర్చాడు. ఈ విషయం తెలియని ప్రబోధకుడు ఎప్పటిలానే వచ్చి, సహాయకుడి భార్యతో రాసలీలలు సాగించి దొరికిపోయాడు. సీసీ కెమెరాల్లోని దృశ్యాలనే సాక్ష్యంగా చూపిస్తూ, బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి.

పని మనిషితో సెక్స్ లో పాల్గొన్న భార్య
ఇక ఒక భర్త భార్యపై అనుమానంతో బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు అమర్చాడు. అయితే ఆ భర్త... రికార్డయిన విజువల్స్ చూసి కంగుతిన్నాడు. అతను ఇంటి నుంచి బయటికెళ్లిన తర్వాత అతని భార్య ఆడ పనిమనిషితో సెక్స్ లో పాల్గొంది. ఆమె చేస్తున్న స్వలింగ శృంగారం సీసీ కెమెరాల్లో రికార్డయింది. దాన్ని చూసి భర్త షాక్ అయ్యాడు.

బెంగళూరులో మరో ఘటన
ఇక ఒక భర్త తన భార్యపై అనుమానంతో సీసీ కెమెరాలు అమర్చితే అది రివర్స్ అయ్యింది. తన అందమైన భార్య తనకు ఎక్కడ దక్కకుండా పోతుందో అనే అనుమానంతో బెంగళూరుకు చెందిన డేవిడ్ అనే భర్త తన భార్యపై నిఘా పెట్టాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా భార్యకు తెలవకుండా ఒక చిన్న సీసీ కెమెరాను బెడ్ రూంలో ఫిక్స్ చేశాడు. ఈ విషయాన్ని గొప్పగా తన స్నేహితుడికి చెప్పాడు. తాను తన భార్యపై నిఘా పెట్టాను అని, అందుకోసం సీసీ కెమెరాను బెడ్ రూంలో ఫిక్స్ చేశాను అని చెప్పుకొచ్చాడు.

కెమెరాలు మరిచిపోయి డేవిడ్ రోజూ రొమాన్స్ చేసేవాడు
ఆ స్నేహితుడు మొదట ఏమీ పట్టనట్లుగా ఉండి, ఆ తర్వాత తన అసలు స్వరూపాన్ని బయట పెట్టాడు. డేవిడ్ ప్రతి రోజు కూడా సీసీ కెమెరా ఉందనే విషయాన్ని కూడా మర్చి పోయాడో లేక తన కెమెరా నుండి ఫుటేజ్ ఎక్కడకు పోతుందిలే అనుకున్నాడో కాని భార్యతో యధావిధిగా రొమాన్స్ చేస్తూనే ఉన్నాడు.

ఫ్రెండ్ బెడ్ రూమ్ లోని సీసీ కెమెరా డిటేల్స్ తీసుకున్నాడు
ఒకానొక రోజు డేవిడ్ ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకు వచ్చాడు. భార్య లేని సమయంలో డేవిడ్ అతడి స్నేహితుడితో పార్టీ చేసుకున్నాడు. బాగా తాగిన డేవిడ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత డేవిడ్ స్నేహితుడు తన పని కానిచ్చేశాడు. బెడ్ రూంలో సీసీ కెమెరా ఎక్కడ ఉంది, దాని బ్యాకప్ ఎక్కడ ఉందనే విషయాన్ని తెలుసుకుని, ఆ వీడియోను కాపీ చేసేసుకున్నాడు.

అనుమానంతో పని చేసిన పని తారుమారు
ఆ వీడియో పలు చేతులు మారి చివరకు నెట్‌లో డేవిడ్‌కు దర్శనమిచ్చింది. డేవిడ్ ఇప్పుడు పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు డేవిడ్‌పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెట్‌లో ఉన్న డేవిడ్, అతడి భార్య రొమాంటిక్ వీడియోలను సైబర్ పోలీసులు తీసేశారు. అనుమానంతో డేవిడ్ చేసిన పని తారు మారు అయ్యి మొదటికే మోసం తెచ్చింది.

అత్తమామలే రహస్యంగా చేశారు
కొన్ని రోజుల క్రితం ఒడిశాలో జరిగిన ఒక సంఘటన మరీ దారుణంగా ఉంది. కట్నం కోసం కొత్త కోడలి పడకగది దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించారు అత్తమామలు. ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దాలో ఇది జరిగింది. ఖుర్దా నగరంలో నివాసముంటున్న డాక్టరు నీరజానళిని దంపతులు తన కుమారుడికి మూడు వారాల క్రితం పెళ్లి చేశారు. అత్తమామలే పడకగదిలో రహస్యంగా సీసీ కెమెరాను ఏర్పాటు చేసి కోడలి పడకగది దృశ్యాలను చిత్రీకరించారు.

పడగకది సీన్లను చిత్రీకరిచి
ఆపై పుట్టింటి నుంచి రూ. ముప్పై ఐదు లక్షల కట్నం తీసుకురాకుంటే ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతామని కోడలిని అత్తమామలు బెదిరించారు. పెళ్లి అయిన మూడు వారాలకే ఇలా పడకగది దృశ్యాలను చిత్రీకరించి కట్నం తెమ్మని మానసికంగా, శారీరకంగా వేధిస్తుండటంతో ఆ కోడలు అత్తింటి నుంచి పుట్టింటికి తిరిగి వచ్చింది. అత్తింటి బ్లాక్ మెయిలింగ్, కట్నం వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సీసీ కెమెరాలు, స్పై కెమెరాలు ఏర్పాటు చేసి
భార్యలపై అనుమానం ఉన్న కొందరు భర్తలు ఇలా బెడ్రూమ్(పడకగది)లో సీసీ కెమెరాలు, స్పై కెమెరాలు ఏర్పాటు చేసి వారిపై నిఘా ఉంచుతున్నారు. కొందరు భర్తలు ఇలా చేసి మంచి భార్యలను కూడా అనవసరంగా మానసికంగా టార్చర్ చేస్తున్నారు. ఇలా రకరకాలుగా టెక్నాలజీని వినియోగిస్తున్నారు.



Click it and Unblock the Notifications











