Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
బీచ్ లో నగ్నంగా పెళ్లి, అతిథులు న్యూడ్ గానే వచ్చారు, పెళ్లికి ముందూ బీచ్ ల్లో నగ్నంగా తిరిగారు,
ముందుగా అనుకున్న ప్రకారమే వారిద్దరూ ఐలాండ్ లో నగ్న వివాహ వేడుకకు రెడీ అయ్యారు. ఇద్దరూ ముందుగా ఒంటిపై ఒక్క నూలు పోగు లేకుండా సిద్ధమయ్యారు. అయితే పెళ్లి కూతురు మాత్రం తన వక్షోజాలపై ఒక తెల్లటి పలుచని..
కొందరికీ ఒళ్లంతా కప్పుకోవడం ఇష్టం. మరికొందరు ఒంటిని చూపించడం ఇష్టం. ఇలా ఒంటిని చూపించే వారిలో కూడా చాలా రకాల వారు ఉంటారు. కొందరు ఫ్యాషన్ కోసం ఒంటిని చూపిస్తే, ఇంకొందరు అవతలి వ్యక్తుల్లో కామ కోరికలు రేపేందుకు చూపిస్తుంటారు. మరికొందరు నేచరన్ ఇష్టపడుతూ... ప్రకృతితో పాటు పరవశించిపోవాలని నగ్నంగా ఉండడానికి ఇష్టపడతారు.

నగ్నంగా పెళ్లి వేడుక నిర్వహించుకోవాలని
అలా నేచరన్ ఇష్టపడుతూ నగ్నంగా మారింది ఒక జంట.
దాంతో వారిద్దరూ నగ్నంగా పెళ్లి వేడుక నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు. యాన్కా ఆర్సేన్ అనే 29 ఏళ్ల దంత వైద్యురాలు, వాలెంటైన్ అనే 34 ఏళ్ల అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. వీరిద్దరి మనసత్వాలు ఒక్కటే కావడంతో ఇద్దరూ నగ్నం పెళ్లాడాలనుకున్నారు.

నగ్నంగానే హాజరుకావాలి
వారి పెళ్లికి వచ్చే వారు కూడా నగ్నంగానే హాజరుకావాలని కోరారు. ఇటాలియన్ ఐల్యాండ్ అయిన సార్డినియాలో వారిద్దరూ నగ్నంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మేమిద్దరం అక్కడ నగ్నంగా పెళ్లి చేసుకుంటున్నాం.. మా పెళ్లికి వచ్చే భార్యాభర్తలు కూడా నగ్నంగానే హాజరుకావాలని కోరుతున్నామంటూ ఫ్రెండ్స్ కు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చారు.

వక్షోజాలపై ఒక తెల్లటి
ముందుగా అనుకున్న ప్రకారమే వారిద్దరూ ఐలాండ్ లో నగ్న వివాహ వేడుకకు రెడీ అయ్యారు. ఇద్దరూ ముందుగా ఒంటిపై ఒక్క నూలు పోగు లేకుండా సిద్ధమయ్యారు. అయితే పెళ్లి కూతురు మాత్రం తన వక్షోజాలపై ఒక తెల్లటి పలుచని వెయిల్ కప్పుకుంది.

నగ్నంగా పెళ్లి చేసుకోవడం ఎంజాయ్ చేశాం
ఇక వీరి పెళ్లిక వచ్చిన కొందరు దంపతులు, ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు కూడా నగ్నంగానే హాజరై నవ దంపతుల్ని ఆశీర్వదించారు. అయితే నగ్నంగా పెళ్లి చేసుకోవడాన్ని తామిద్దరం ఫుల్ ఎంజాయ్ చేశామని కొత్తగా పెళ్లయిన జంట పేర్కొంది. కొందరు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రం తాము నగ్నంగా పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకించారని దీంతో చాలా మందిని పెళ్లికి ఆహ్వానించలేదని ఈ కొత్త జంట తెలిపింది.

లీగల్ గా మరోసారి
ఇలా వీరు నగ్నంగా చేసుకున్న పెళ్లికి చాలా మంది కుటుంబం సభ్యులు, తమ తల్లిదండ్రులు, కొందరు స్నేహితులు హాజరుకాకపోవడంతో లీగల్ గా మరోసారి పెళ్లి చేసుకోనుంది ఈ జంట.

న్యూడిస్ట్ బీచ్ లకు వెళ్లేది
ఇక నేచరన్ ఇష్టపడుతూ నగ్నంగా ఉండాలనుకునే ఈ జంట డేటింగ్ లో ఉన్నప్పుడు కూడా ప్రతి వారం న్యూడిస్ట్ బీచ్ లకు వెళ్లేది. అలా న్యూడ్ గా బీచ్ లలో ఎంజాయ్ చేసే సమయంలోనే వీరు నగ్నం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. మొత్తానికి నగ్నంగా పెళ్లి చేసుకుని తమ కోరిక నెరవేర్చుకున్నారు.



Click it and Unblock the Notifications
