Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
అమ్మాయిలు మేకప్ తో ఎలా కవర్ చేస్తారో చూడండి, మేకప్ తో మ్యాజిక్ చేసిన అమ్మాయి
అమ్మాయిలకు మేకప్ అంటే బాగా ఇష్టం. అన్నం లేకున్నా ఉండగలరేమోగానీ మేకప్ లేకుండా ఉండాలంటే మాత్రం అమ్మాయిలకు చాలా కష్టం. అమ్మాయిలు మేకప్ తో ఎలా కవర్ చేస్తారో చూడండి, మేకప్ తో మ్యాజిక్ చేసిన చైనా అమ్మాయి.
అమ్మాయిలకు మేకప్ అంటే బాగా ఇష్టం. అన్నం లేకున్నా ఉండగలరేమోగానీ మేకప్ లేకుండా ఉండాలంటే మాత్రం అమ్మాయిలకు చాలా కష్టం. ఇక కొత్తగా ఏ బ్యూటీ టిప్స్ గురించి తెలిసినా వెంటనే వాటిని తమ ఫేస్ పై ప్రయోగం చేస్తుంటారు కొందరు అమ్మాయిలు.
భిన్నంగా మేకప్ వేసుకుని
మేకప్ వేసుకుంటూ కొందరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. భిన్నంగా మేకప్ వేసుకుని వీడియోలు చిత్రీకరించి వైరల్ అయిపోతుంటారు కొందరు అమ్మాయిలు. ఇలాంటి వీడియోలు మనం చాలానే చూసి ఉంటాం. యాడ్స్ లలో అయితే మొదట నల్లగా ఉన్న అమ్మాయి ఒక క్రీమ్ పూసుకోగానే ఎంతో తెల్లగా మారిపోయి ఉంటుంది. అలాంటి యాడ్స్ కూడా మనం చాలానే చూసి ఉంటాం.

ముఖరూపురేఖలను మార్చేసింది
కానీ ఒక అమ్మాయి మేకప్ ద్వారా తన ముఖరూపురేఖలను మార్చేసింది. ఇక అందంగా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే వావ్ అనాల్సిందే. ఆ అమ్మాయి పేరు కీ హువావా. ఆమెది చైనా. ఆమె తన మేకప్ ట్రిక్స్ మొత్తం ఉపయోగించి ఒక ప్రయోగం చేసింది.

ముక్కును క్షణాల్లో మార్చేసి
తన కనుబొమ్మలను, కనురెప్పలను, పెదాలను, అందవికారంగా తన ముక్కును క్షణాల్లో మార్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ చైనా అమ్మాయి. మేకప్ క్షణాల్లో వేసుకుని మళ్లీ క్షణాల్లో దాన్ని తొలగించి ఆశ్చర్యపరిచింది.
ఒక కృత్రిమ ముక్కును అమర్చుకుని మళ్లీ దాన్ని కత్తెరతో కత్తిరించి అందరినీ షాక్ కు గురి చేసింది.

స్పష్టంగా చూపించింది చైనా అమ్మాయి
అసలు ఒక అమ్మాయి మేకప్ వల్ల తన రూపాన్ని ఇంతగా మార్చుకోవొచ్చా అన్నట్లు తయారైంది ఆ అమ్మాయి. వివిధ క్రీములు తన ముఖంపై పూసుకుని అందంగా తయారై చూపించింది. మళ్లీ ఆ మేకప్ మొత్తం తొలగించి అందవిహీనంగా కూడా కనపడి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ చైనా చిన్నది. అమ్మాయిల మేకప్ చూసి మోసపోకండి. మేకప్ ఉంటే ఒక అమ్మాయి ఎలా ఉంటుంది.. లేకుంటే ఎలా ఉంటుందో స్పష్టంగా చూపించింది ఈ చైనా అమ్మాయి.



Click it and Unblock the Notifications
