Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
తన అమ్మను తిట్టిందని కస్టమర్ ని కుక్కని కొట్టినట్లు కొట్టింది, గ్లాస్ అడినందుకే కొట్టింది
ఈ వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన జనాలంతా దెబ్బలు తిన్న కస్టమర్ కే సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వర్కర్ పేరు ఎరికా చావోల్లా. ఆమె మాత్రం తాను ఏ తప్పు చేయలేదంటోంది.
సాధారణంగా రెస్టారెంట్లలో మగవారు కొట్టుకోవడం, తిట్టుకోవడం చూస్తాం. ఒకవేళ ఆడవారి మధ్య ఏదైనా గొడవ వస్తే తిట్టుకోవడం వరకు చూసి ఉంటాం. ఇక ఎక్కడైనా పని చేసే స్టాఫ్ కస్టమర్స్ విషయంలో కాస్త రెస్పెక్ట్ ఇస్తుంటారు. కానీ ఒక రెస్టారెంట్ లో పని చేసే ఇద్దరు ఆడవాళ్లు ఒక కస్టమర్ ను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. సినిమాల్లో కొట్టుకున్నట్టుగా కొట్టుకున్నారు.

రెస్టారెంట్ కు ఒక అమ్మాయి వెళ్లింది
అసలు కథ ఏమిటంటే.. యూఎస్ లోని ఒక మెక్ డోనాల్డ్ రెస్టారెంట్ కు ఒక అమ్మాయి వెళ్లింది. ఆ రెస్టారెంట్ లో ఏదైనా ఐటెం ఆర్డర్ చేస్తే ఫ్రీగా సోడా తాగొచ్చు. దీంతో ఆ అమ్మాయి అక్కడున్న స్టాఫ్ లో ఒక లావుపాటి ఆమెను సోడా తాగేందుకు గ్లాస్ ఇవ్వమని ఆ అమ్మాయి అడిగింది.

ఆ స్టాఫ్ గర్ల్ గ్లాస్ ఇవ్వనని చెప్పింది. అంతలోనే ఈ అమ్మాయి ఏదో మాట అనగానే వర్కర్ ఆమె మీదికి పరిగెత్తుకుని వచ్చింది. ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న మిల్క్ షేక్ ను ఆమె ముఖంపై చల్లింది. తర్వాత ఆమె కోపంతో ఆ అమ్మాయి మీదికి వచ్చింది. దీంతో ఆమె తన చేతిలో ఉన్న మెటల్ ట్రేతో ఆమెను కొట్టింది. అది ఆమెకు సరిగ్గా తగల్లేదు.

మిల్క్ షేక్ ను ఆమె ముఖంపై చల్లింది
ఆ స్టాఫ్ గర్ల్ గ్లాస్ ఇవ్వనని చెప్పింది. అంతలోనే ఈ అమ్మాయి ఏదో మాట అనగానే వర్కర్ ఆమె మీదికి పరిగెత్తుకుని వచ్చింది. ఆ అమ్మాయి తన చేతిలో ఉన్న మిల్క్ షేక్ ను ఆమె ముఖంపై చల్లింది. తర్వాత ఆమె కోపంతో ఆ అమ్మాయి మీదికి వచ్చింది. దీంతో ఆమె తన చేతిలో ఉన్న మెటల్ ట్రేతో ఆమెను కొట్టింది. అది ఆమెకు సరిగ్గా తగల్లేదు.

ఆమె ఇష్టం వచ్చినట్లు కొట్టింది
కానీ కస్టమర్ ను మాత్రం ఆమె ఇష్టం వచ్చినట్లు కొట్టింది. టేబుల్స్ పైకి తోసింది. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పట్టుకుని మరీ కొట్టింది. ఇంతలో మధ్యలో మరో వర్కర్ వచ్చింది. ఆమె నుంచి వదిలించుకోవడానికి ఆ అమ్మాయి ప్రయత్నించడంతో ఆమె కూడా ఇష్టానుసారంగా పిడిగుద్దులు గుద్దింది. అలా ఇద్దరితో దెబ్బలతో తినింది రెస్టారెంట్ తినడానికి వచ్చిన అమ్మాయి.
ఆమె నలిగిపోయింది
ఇద్దరు బలవంతుల మధ్య ఆమె నలిగిపోయింది. మధ్యమధ్యలో ఆమె వేసుకున్న పొట్టి డ్రెస్ కూడా జారిపోయింది పాపం. అయినా వారిద్దరూ విడిచిపెట్టలేదు. అయితే మెక్‌డొనాల్డ్ సిబ్బంది మాత్రం తమ తప్పు ఏమీ లేదని ఆ అమ్మాయి దురుసుగా మాట్లాడిందని, అలాగే ఫ్రీ సోడా ఇవ్వడానికి కూడా కొన్ని నిబంధనలున్నాయని చెప్పారు.

ముఖంపై గుద్దారు
మొత్తానికి ఆ అమ్మాయి జుట్టును పట్టుకుని కొట్టారు. ముఖంపై గుద్దారు. టేబుల్ పైకి గెంటారు. అందులో ఆ వర్కర్ లావుగా పొడుగ్గా దిట్టంగా ఉంది. కస్టమర్ గా వచ్చిన అమ్మాయి మాత్రం బక్కగా ఉంది. దీంతో రెండు చేతులతో తిప్పితిప్పి కొట్టింది వర్కర్. మొత్తానికి ఆ అమ్మాయిని ఉతికి ఆరేశారు.

కుర్చీ తీసుకుని వర్కర్ పైకి వెళ్లింది
ఇలా తన్నులు తిన్న అమ్మాయి చివరకు కుర్చీ తీసుకుని వర్కర్ పైకి వెళ్లింది. కానీ ఆమె దాన్ని లాక్కోని తిట్టి పంపించింది. ఈ వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన జనాలంతా దెబ్బలు తిన్న కస్టమర్ కే సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వర్కర్ పేరు ఎరికా చావోల్లా. ఆమె మాత్రం తాను ఏ తప్పు చేయలేదనట్లుగా చెబుతూ కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేసింది. తన అమ్మను తిట్టినందుకే కొట్టానంటోంది.



Click it and Unblock the Notifications
