Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
వక్షోజాల చుట్టూ ఉండే బ్రా, చను మొనల అందానికి, ముద్దులు పెట్టే దిండ్లకు అమ్మాయిలు బాగా ఖర్చు చేస్తారు
క్షోజాలను చుట్టి ఉంచే ఇలాంటి టవల్ లాంటి బ్రాలకు మంచి డిమాండ్ ఉంది. వక్షోజాలపై ఎలాంటి ప్రెజర్ పడకుండా, అందంగా కనిపించేందుకు ఈ బ్రాలు బాగా ఉపయోగపడతాయి. ఈ బూబ్ టవల్స్ ను స్నానం చేసిన వెంటనే వేసుకుంటే..
ఆడవారు షాంపింగ్ లకు ఖర్చు చేసే డబ్బు ఇక దేనికి ఖర్చు చెయ్యరేమో. వారికి కంటికి నచ్చిన ప్రతిదాన్ని కొనుక్కుంటూ ఉంటారు. మార్కెట్లోకి కొత్తది ఏదీ వచ్చినా ఒకసారి ట్రై చేద్దామనుకునే మహిళలు చాలా మందే ఉంటారు. అమ్మాయిలు చాలా వాటికి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. అందులో కొన్ని చూడండి.

ముద్దులు పెట్టుకునేందుకు దిండ్లు
ప్రాక్టీస్ పిల్లోస్ అంటూ మార్కెట్లోకి కొత్త రకం దిండ్లు వచ్చాయి. అందులో అబ్బాయి ముఖం పోలీ ఉండే ఒక బొమ్మ ఉంటుంది. తన పెదాలపై పెదాలపై పెట్టి ముద్దులు పెట్టుకుంటు ఉంటారు కొందరు అమ్మాయిలు. ఒంటరిగా ఉండే అమ్మాయిలు ఎక్కువగా ఇలాంటి దిండ్లు కొంటున్నారు. వాటినే బాయ్ ఫ్రెండ్ గా ఉహించుకుని ముద్దాడేస్తుంటారు. దీంతో మేక్-అవుట్ ప్రాక్టీస్ పిల్లోస్ బాగా డిమాండ్ పెరిగింది.

బ్రాతో మీతో జీవితం సేఫ్
మార్కెట్లో చాలా రకాల బ్రాలు లభిస్తుంటాయి. అందులో కొన్ని రకాల బ్రాలు వేసుకుంటే మీరు మరింత ఎక్కువ కాలం బతకొచ్చు.. దాని ద్వారా మీ ఆరోగ్యం కూడా బాగుంటుందనే ప్రచారం జరుగుతోంది. అలాంటి కోవకు చెందిన ర్యాడ్ ఎమర్జెన్సీ బ్రాలకు మంచి గిరాకీ ఉంది. ఈ బ్రాలు రేడియేషన్ ను నివారించి వక్షోజాలకు మంచి రక్షణ కల్పిస్తాయంట.

అమ్మాయిలకు బాగా ఇష్టం
చికాగోలో ట్రామా రిస్క్ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ అయిన డాక్టర్ ఎలెనా బోడ్నర్ ఈస్టైలిష్, సేఫ్ బ్రాలను రూపొందించాడు. రేడియేషన్ సెన్సార్ ఇన్సర్ట్ అయిన ఈ బ్రాలంటే చాలా మంది అమ్మాయిలకు బాగా ఇష్టం. వీటిని కొనడానికి కూడా బాగా డబ్బులు వెచ్చిస్తున్నారు.

టా-టా- టవల్స్
వక్షోజాలను చుట్టి ఉంచే ఇలాంటి టవల్ లాంటి బ్రాలకు మంచి డిమాండ్ ఉంది. వక్షోజాలపై ఎలాంటి ప్రెజర్ పడకుండా, అందంగా కనిపించేందుకు ఈ బ్రాలు బాగా ఉపయోగపడతాయి. ఈ బూబ్ టవల్స్ ను స్నానం చేసిన వెంటనే వేసుకుంటే వక్షోజాలపై ఉండే తడి మొత్తం వక్షోజాలు డ్రైగా మారిపోతాయి. వక్షోజాలను పొడిగా ఉంచడానికి ఈ బ్రాలు బాగా పని చేస్తాయి.వీటికి కూడా అమ్మాయిలు చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు.

బూబ్ గ్లూ
ఏ డ్రెస్ వేసుకున్న సరే వక్షోజాలు అందంగా కనపడేందకు ఎక్కువ మంది అమ్మాయిలు బూబ్ గ్లూ ఉపయోగిస్తుంటారు. ఒక చిన్న బాటిల్ వచ్చే ఆ ఆయిల్ ను పూసుకున్న తర్వాత బ్రా లేదంటే డ్రెస్ వేసుకుంటే నిపుల్స్ అట్టే ఇమిడిపోతాయి. వక్షోజాలను అందంగా ఉంచడానికి బూబ్ గ్లూ బాగా ఉపయోగపడుతుంది. వీటికి కూడా బాగానే ఖర్చు చేస్తున్నారు.

బ్రా జింగ్
కొందరు అమ్మాయిలు బ్రా స్ట్రిప్స్ కనపడకుండా బ్రాలు ధరించాలనుకుంటారు అలాంటి వారి కోసమే బ్రా-జింగ్ లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక పెద్ద డిజైనింగ్ పట్టీలతో ఇవి అందంగా కనిపిస్తాయి. వీటిని బాగా కొనేస్తున్నారు.

చేయి ఆకారంలో ఉండే ఫోన్ కేస్
సాధారణంగా ఫోన్స్ కు రకరకాల కేసేస్ ఉపయోగించడం ఇప్పుడు ట్రెండ్. అయితే చాలా మంది అమ్మాయిలు చెయ్యి ఆకారంలో ఉండే ఫోన్ కేస్ ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. ఆ చెయ్యిలో చెయ్యి పెట్టి మాట్లాడడమంటే అమ్మాయిలకు బాగా ఇష్టమట. వీటి కోసం కూడా అమ్మాయిలు బాగానే డబ్బులు ఖర్చు పెడుతున్నారు.

కాళ్లకు పట్టీ
అమ్మాయిల్లో చాలా మంది కాళ్లకు పట్టీలాంటిది ఉపయోగిస్తున్నారు. సాక్స్ ల మాదిరిగా ఉండే దీన్ని చాలా మంది అమ్మాయిలు ఉపయోగిస్తున్నారు. సెక్స్ చేసుకునేటప్పుడు ఫోర్ ప్లే లో భాగంగా ఫుల్ జాబ్ చేసేందుకు వీలుగా కూడా దీన్ని ఉపయోగించుకునేవాళ్లు ఉన్నారు.

ఇయర్ రింగ్స్
చాలా మంది అమ్మాయిలు బంగారు కమ్మలు ధరించడం లేదు. మార్కెట్లోకి వచ్చే రకరకాల డిఫరెంట్స్ ను ట్రై చేస్తున్నారు. వీటికి కూడా అమ్మాయిలు బాగా డబ్బు ఖర్చు చేస్తున్నారు.



Click it and Unblock the Notifications











