Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మీరు ఆ రేంజ్ లో సెక్స్ చేయాలనుకుంటున్నారా? మీకు సెక్స్ ఊహాలు బాగా ఉన్నాయా? అయితే మీరు ఆ టైపే
మీ సెక్స్ కోరికలు, ఊహలే మీ వ్యక్తిత్వాన్ని తెలుపుతాయి, ఆ టైప్ మనుషులే అలా సెక్స్ లో పాల్గొంటారట. సెక్స్ కోరికలు, సెక్స్ ఊహలు, శృంగారం ఎలా చేయాలి, సెక్స్ ఎలా చేయాలి
సెక్స్ కోరికలు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కలుగుతాయి. ఒకరికి ఎక్కువ, ఒక్కరికి తక్కువ కలుగుతాయని చెప్పడానికి మాత్రం ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. ఇక మగవారితో సమానంగా స్త్రీలకి సెక్స్ కోరికలు ఉండొచ్చు. అయితే మగవారి కన్నా ఎక్కువ సెక్స్ కోరికలు ఆడవారికి కూడా ఉండొచ్చు.

వ్యక్తిని బట్టే సెక్స్ కోరికలు
ఏదిఏమైనా ఒక వ్యక్తిని బట్టే సెక్స్ కోరికలు ఆధారపడి ఉంటాయి. సెక్స్ కోరికలు ఎక్కువ ఉంటే వారు చెడ్డవారు అని కాదు. మన కోరిక వలన ఇంకొకరికి నష్టం వాటిల్లనంత వరకు, అలాగే మన కోరిక మన పనులకి ఆటంకంగా మారనంత వరకు సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్నా, నష్టమేమి లేదు.

సెక్స్ కోరికలు అందరిలో ఒకేలా ఉండవు
అయితే సెక్స్ కోరికలు అందరిలో ఒకేలా ఉండవు. హార్మోన్ల బ్యాలెన్స్, వ్యక్తి స్థితిగతులని బట్టి సెక్స్ కోరికలు ఉంటాయి. కొందరు పురుషులలో టెస్టోస్టిరోన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి జరగొచ్చు. మరికొందరు పురుషులలో తక్కువగా జరగొచ్చు. అలాగే స్త్రీలలో ఈస్ట్రొజెన్ ఉత్పత్తిలో తేడాలు ఉండొచ్చు. ఈ తేడాలు సెక్స్ కోరికల్ని పెంచుతాయి, తగ్గిస్తాయి. అయితే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సెక్స్ కోరికలు, సెక్స్ ఫాంటసీలుంటాయి.

ఒక్కో విధంగా సెక్స్ లో పాల్గొనాలని ఉంటుంది
ఒక్కొక్కరికి ఒక్కో విధంగా సెక్స్ లో పాల్గొనాలని ఉంటుంది.
అయితే ఎవరూ వారి సెక్స్ కోరికలని బయటపెట్టుకోరు. ఎవరికి వారు తాము సెక్స్ లో ఎలా పాల్గొనాలో ఊహించుకుంటారు. అయితే ఒక్కొక్కరి సెక్స్ ఊహాలు ఒక్కోరకంగా ఉంటాయి.

ప్రతీ శరీరం కొన్ని కోరికల్ని కోరుకుంటుంది
పురుషుడు అయినా, స్త్రీ అయినా, ఇద్దరివి మానవ శరీరాలే. ఓ వయసులోకి వచ్చాక ప్రతీ శరీరం కొన్ని కోరికల్ని కోరుకుంటుంది. మీ గర్ల్ ఫ్రెండో లెదా, భార్య అయినా అంతే. ఆమెకి సెక్స్ కోరికలు పుడతాయి, వాటిని మీరు తీర్చాలని తహతహలాడిపోతుంటారు. మొహమాటం కొద్దీ ఒక్కోసారి వాటిని నోటితో చెప్పకపోయినా, వారి శరీర భాషని బట్టి మీరే అర్థం చేసుకోవాలి.

ఊహాల్లో విహరించే వారు
చాలా మందికి సెక్స్ వల్ ఫ్యాంటసీస్ అధికంగా ఉంటాయి. రకరకాల భంగిమల్లో సెక్స్ చేయాలని ఉంటుంది. ఎక్కువగా ఊహల్లో విహరించే మనసత్వం ఉన్న వారు ఇలా సెక్స్ ను కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు.

ప్రత్యేక ఆలోచనలు కలిగిన వారు
ఇక కొందరికి తమ భాగస్వామితో ఒక్కరే కాకుండే ఇద్దరు ముగ్గురితో కలిసి సెక్స్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. త్రీ సమ్ అనే విధానాన్ని కొందరు బాగా ఇష్టపడుతారు. కాస్త డిఫరెంట్ గా ప్రత్యేకంగా ఆలోచలనలు కలిగిన వారు ఈ విధంగా ఆలోచిస్తారు.

కొత్తదనం కోరుకునే
కొందరు ఆడవారు సంభోగంలో పాల్గొనే సమయంలో బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. వివిధ భంగిమలో సెక్స్ పాల్గొనాలని కోరుకుంటారు. మగాడు రతి క్రీడను బాగా రఫ్ గా చేయాలిని భావిస్తారు. కొందరు సెక్స్ లో ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని పొందాలనుకుంటారు. సెక్స్‌లో రోజు రోజుకూ ఉత్తేజం, ఉత్సాహం పెంచుకోవాలనుకుంటారు. కొత్తదనం కోరుకునే వారు ఇలా ఊహించుకుంటారు.

భర్తపై ప్రేమ ఎక్కువగా ఉన్న ఆడవారు
రోజంతా ఇంట్లో, బయట పరుగులు తీసి అలసిపోయే కొందరు భార్యలు రాత్రికి భర్త పక్కన పడకెక్కి బాగా ఆనందించాలని అనుకుంటారట. తను కింద ఉండి తన భాగస్వామి పై నుండి చేసే రతిని ఊహించుకుంటూ ఆనందిస్తారట. సాధారణంగా ఎక్కువమంది స్త్రీలు ఇదే ఈ భంగిమలో సెక్స్ లో పాల్గొనాలని ఊహించుకుంటారట. ఈ భంగిమలో అయితే స్త్రీ పురుషులిద్దరు ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకుంటూ వారి వారి పెదాలను పెనవేసుకుంటూ రతి చేసుకోవొచ్చని వారి భావన అట. భర్తపై ప్రేమ ఎక్కువగా ఉన్న ఆడవారు ఇలా ఎక్కువగా సెక్స్ చేసుకోవాలనుకుంటారట.

గ్రూప్ ను ఇష్టపడే వ్యక్తులు
కొందరు మగవారు వారి ఇష్టపడిన అమ్మాయిలతో సెక్స్ లో పాల్గొన్నట్లు ఊహించుకుంటారట. అలా ఊహల్లోనే ఇష్టపడిన అమ్మాయిని అనుభవించి బాగా ఆనందిస్తారంట. ఇక కొందరు ఆడవారు గ్రూప్ సెక్స్ లో పాల్గొనాలని కోరుకుంటారట. ఎక్కువ మందితో కలిసి అందులో పాల్గొనాలని కలలు కంటారట. ఎప్పుడూ ఒక సమూహం లేదా గ్రూప్ ను ఇష్టపడే వ్యక్తులు ఇలా ఊహించుకుంటారు. ఈ టైప్ మనుషులే ఇలా గ్రూప్ సెక్స్ లో పాల్గొంటారట.



Click it and Unblock the Notifications
