Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఈ కొత్త జంట పాడిన పాట పిచ్చాపాటిగా వైరల్ అయింది: వీడియో
పెళ్లి అంటే కేవలం జంట మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకునే పండుగ. మరపురాని క్షణాలు, మధురస్మృతులు, భావోద్వేగాలతో కూడుకుని ఉన్న ఉగాది పచ్చడిని తలపించే అద్భుత ఘట్టం పెళ్లoటే.
అటువంటి ప్రత్యేకమైన సందర్భంలో ఈ యువ జంట పాడిన "కోతే టే ఆ" అనే ఒక ప్రముఖ పాట క్రమంగా ఇంటర్నెట్లో వైరల్ అయింది. ప్రారంభంలో ఇది ఒక సాధారణ పాటగా, పెళ్ళిలో నవదంపతులు పాడే సందర్భoగానే ఉన్నా, దీని సాహిత్యంలో ఉన్న ట్విస్ట్ ఈ పాటను మరింత అందంగా మలచి సోషల్ నెట్వర్క్స్లో వైరల్ అయ్యే స్థాయికి చేరుకుంది.

ఇక్కడ కొత్తగా పెళ్ళైన అనంత్ మరియు వీణ అనే నవదంపతులు పాడిన ఈపాట ఇంటర్నెట్ ప్రపంచాన్నే కదిలించింది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా వీరి మద్య ఉన్న కెమిస్ట్రీ మరియు అద్భుతంగా పాడిన తీరు చూపరులను మైమరచిపోయేలా చేసింది.
గమనిక: మీకు హిందీ, మరియు కాస్త పంజాబీ భాష పరిచయం ఉంటే, ఈ వీడియోని ఖచ్చితంగా ఆస్వాదించగలరు. దీని అర్ధం తెలియని వారికోసం, ఇక్కడ వివరణ కూడా ఇవ్వడం జరిగింది.
వీడియో ప్రారంభంలో వీణ, అనంత్ ని తన అమ్మ కోరికమేరకు గడ్డాన్ని తొలగించుకోవలసినదిగా మరియు తన అమ్మ మాట వినవలసినదిగా అభ్యర్ధించడం జరుగుతుంది. క్రమంగా ఆమె అమ్మను సావధానపరచి, తన గడ్డాన్ని తొలగించుకోవడానికి అంగీకరించినట్లు తెలియబరుస్తాడు.
వీణ మళ్ళీ తన నాన్నకు అనంత్ భయపడుతున్నాడని పాట రూపంలో టీజ్ చేస్తుంది. క్రమంగా తనను కొట్టినా భయపడకుండా తన తండ్రికి కూడా, తన ప్రేమ గురించి వివరించి, సావధానపరచగలనని హామీ ఇవ్వడం జరుగుతుంది.
ఎంత అద్భుతంగా ఉందో కదా ఈ ఘట్టం. క్రమంగా ఇంటర్నెట్లో వైరల్ అయి ఒక సెన్సేషన్ సృష్టించింది. వీరి జీవితానికి అద్భుతమైన ప్రారంభం మరియు కొనసాగింపు ఉండాలని మనసారా కోరుకుందాం.
ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు. ,ఈ అభిప్రాయాలను కింది వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.



Click it and Unblock the Notifications
