For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (03-04-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఛైత్ర మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope April 3, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి..

ఏప్రిల్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ సరికొత్త భవిష్యత్తు గురించి తెలుసుకోండి...ఏప్రిల్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి... మీ సరికొత్త భవిష్యత్తు గురించి తెలుసుకోండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ స్థిరమైన వ్యాపారం మరోసారి ముందుకు సాగుతుంది. ఉద్యోగులకు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీ సీనియర్లు మీ పనిని చూసి సంతోషిస్తారు. కాబట్టి మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయాలి. కుటుంబ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు. మీరు మీ ఖర్చులను నియంత్రించాలి. ఆలోచించకుండా ఖర్చులు చేస్తే, మీరు భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈరోజు మీ శృంగార జీవితం సాధారణంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా కష్టపడతారు. అయితే మీరు నిరుత్సాహపడకుండా ప్రయత్నం చేస్తే, త్వరలో మీకు ఫలితం వస్తుంది. ఉద్యోగులు ఈరోజు సహోద్యోగుల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. మీరు బడ్జెట్ ను బట్టి జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ప్రేమ విషయంలో ఈరోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామిని ఈ రోజు కలవలేక పోయినప్పటికీ, మీకు మంచి అనుభూతి కలుగుతుంది. మీరు మీ భాగస్వామి ఆలోచనలలో మునిగిపోతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు పని విషయంలో ఈరోజు విజయం సాధించాలనుకుంటే, మీరు మరింతగా కష్టపడాలి. దీని ద్వారా మీరు ఆశించిన విధంగా ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక పరంగా ఏవైనా ఆందోళనలు ఉంటే, వాటిని పక్కనపెట్టి ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నించాలి. పెట్టుబడులు పెట్టేందుకు ఈరోజు అనుకూలంగా లేదు. మీరు మరికొంత కాలం వేచి ఉండాలి. వివాహితులకు ఈరోజు గొప్పగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి భావోద్వేగ మద్దతు పొందడం ద్వారా మీరు మానసికంగా బలంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

ఈ వారం మీ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోండి...ఈ వారం మీ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోండి...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. అంతే కాదు, మీరు మీ ప్రియమైన వారితో శృంగార పరంగా కూడా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులు ఈరోజు పనిలో అంకితభావం మరియు ఉత్సాహాన్ని చూపుతారు, అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మరోవైపు, ఈ రోజు కొన్ని సందర్భాల్లో, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఊహించిన ప్రయోజనాలు దక్కకపోవచ్చు. అయితే ఖర్చులు ఎక్కువగా ఉండవు. ప్రేమ విషయంలో ఈరోజు మీ భాగస్వామికి ఏదైనా ప్రమాణం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పాత అప్పులు కొంత ఇబ్బంది పెట్టొచ్చు. రుణదాతలు ఈ రోజు మీపై చాలా ఒత్తిడి తెస్తారు. మీరు ఈ సమయంలో ఓపిక పట్టాలి. అంతేకాకుండా, మీరు మీ ఆర్థిక నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. మరోవైపు వ్యక్తిగత జీవితంలో అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో కూడా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులు ఈరోజు కష్టపడి పని చేస్తారు. మీ సీనియర్లు బాగా ప్రభావితమవుతారని మీకు తెలుసు. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో మంచి రోజు అవుతుంది. ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు భావోద్వేగానికి గురవుతారు. మీరు కూడా మీ ప్రతికూలతను అనుభవిస్తారు. దీని వల్ల ఎక్కువగా ఆలోచించి మీ మానసిక శాంతికి భంగం కలిగించకండి. మరోవైపు ఆర్థిక పరంగా ఏవైనా అడ్డంకులు ఎదురైతే, ఈరోజు అధిగమించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు సమస్యలు పరిష్కార మయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు శుభ ప్రదంగా ఉంటుంది. మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. త్వరలో మీరు పెద్ద విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. వివాహ జీవితంలో ప్రేమ మరియు శాంతి ఉంటుంది. మీ సంబంధం యొక్క మాధుర్యం పెరుగు తుంది. అయితే ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:45 నుండి మధ్యాహ్నం 3:15 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో కొందరికి పని విషయంలో మంచిగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో కలిసి వ్యాపారంలో పాల్గొంటారు. ఈరోజు మీరు కొత్త ప్రాజెక్టులో పని చేయడానికి ప్లాన్ చేయవచ్చు. కష్టపడి పనిచేస్తే మీరు మంచి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈరోజు మీ అన్ని పనులను బాధ్యతతో పూర్తి చేస్తారు. ఇంట్లో శాంతి వాతావ రణం ఉంటుంది. మీ కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు. మీ జీవిత భాగస్వామితో మరియు ఇతర వ్యక్తులతో సంభాషించే టప్పుడు మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:05 నుండి రాత్రి 10:10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యలో ఇన్ని రోజులు ఎదురైన అడ్డంకులు ఈరోజు తొలగిపోయే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు సాగండి. ఈరోజు ప్రతి విషయంలో మీరు చాలా మంచి అనుభూతి పొందుతారు. ఉద్యోగులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంి. వ్యాపారులు కూడా ఈరోజు మంచి ప్రయో జనాలు పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు కొంత ఉపశమనం పొందుతారు. త్వరలో మీకు ఆర్థిక ప్రయోజనాలు పెద్దగా లభించవచ్చు. అయితే వైవాహిక జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. మరోవైపు ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరమైన విషయాల గురించి ఆందోళన చెందుతారు. పని విషయంలో కూడా ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఎక్కువ పని ఉంటుంది. వ్యాపారంలో మీరు ఎక్కువ ప్రయోజనం పొంద లేరు. వ్యాపారులు ఈరోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకో వాలంటే, చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ముందడుగు వేయాలి. మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల గురించి కూడా మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు ప్రేమ మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు, మీ జీవిత భాగస్వామి ప్రవర్తన ఈ రోజు భిన్నంగా ఉంటుంది. ఈ రోజు మీ భాగస్వామి శైలిని చూస్తే మీరు చాలా సంతోషంగా ఉంటారు. పిల్లల వైపు నుండి ఆనందం ఉంటుంది. మీరు ఈ రోజు పిల్లలకు సంబంధించిన కొన్ని గొప్ప వార్తలను వినొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు అదృష్టం కలిసి వస్తుంది. అదనపు ఆదాయం సంపాదించే అవకాశాన్ని కూడా పొందొచ్చు. పని విషయంలో ఈరోజు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యుల సహకారంతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:25 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. మీరు ప్రతి పనిని చాలా ఆలోచనాత్మకంగా చేయడం మంచిది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు మోసపోయే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అదనపు డబ్బు సంపాదించడానికి ఏదైనా అవకాశం వస్తే, వెంటనే నిర్ణయం తీసుకోకండి. మరోవైపు ఈ రోజు మీరు పనిలో చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితంలో ఈరోజు సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 5:05 నుండి మధ్యాహ్నం 1:10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. తగాదాలకు దూరంగా ఉండాలి. మీరు అనవసరంగా కొన్ని సమస్యల్లో చిక్కుకుపోవచ్చు. వ్యాపారులు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా కృషి చేస్తుంటే, ఈ రోజు మీరు సరైన ఫలితాలను పొందవచ్చు. అయితే తొందరపడి ఏ పని చేయకూడదు. ఆర్థిక పరంగా ఇబ్బందిక పరిస్థితులే ఉండొచ్చు. మీరు డబ్బు గురించి ఆందోళన చెందుతూనే ఉంటారు. ఈ రోజు మీరు ఊహించిన ఆర్థిక సహాయం అందుబాటులో ఉండకపోవచ్చు. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఈ రోజు మీ కుటుంబంతో గొప్ప రోజు అవుతుంది. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

English summary

Daily Horoscope April 3, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Thursday, April 2, 2020, 23:43 [IST]
Desktop Bottom Promotion