శుక్రవారం మీ రాశిఫలాలు (14-08-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, శ్రావణమాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope August 14, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీ సానుకూల ఆలోచనల వల్ల మీకు మంచి అవకాశం వస్తుంది. మీరు ఈరోజు చేసే పనిలో శుభప్రదంగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే, మీరు కొన్ని కొత్త పథకాలపై పని చేయాలి. కుటుంబ జీవితంలో ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు అవివాహితులుగా ఉన్నట్లయితే, తగిన జీవిత భాగస్వామి కోసం చూస్తున్నట్లయితే, మీ తపన త్వరలోనే ముగిసిపోవచ్చు. మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : సాయంత్రం 5:55 నుండి రాత్రి 10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. కాబట్టి అనవసరమైన వాటి విషయాల్లో దూరి సమయం వృథా చేయకండి. మీరు ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణించవలసి ఉంటుంది. ఇది కాకుండా, మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈ రోజు మీరు గొప్ప ఆఫర్ పొందవచ్చు. వ్యాపారులు ఈ రోజు మంచి లాభం పొందవచ్చు. కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పీచ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో మంచి ఫలితాలు రావొచ్చు. మీరు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ చేసినట్లయితే, మీరు ఈ రోజు శుభవార్త వినొచ్చు. ఈరోజు వ్యాపారులు భారీ లాభాలను పొందుతారు. అయితే, ఈ సమయంలో మీ వ్యాపార విషయాలలో ఎటువంటి తొందరపడకండి. ముఖ్యంగా వస్తువులను అరువుగా తీసుకోవడం మానుకోండి. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఈ రోజు కుటుంబంతో చాలా సరదాగా ఉంటుంది. మీరు మీ వైవాహిక జీవితంలో, మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వింటారు. ఆరోగ్య పరంగా ఈరోజు ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు ఆఫీసులో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా పని చేయాలి. మరోవైపు వ్యాపారులు ఈరోజు విజయం సాధించగలరు. అయితే మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ ఇంట్లో శాంతిని కాపాడటానికి, మీరు చాలా సున్నితంగా వ్యవహరించాలి. ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కారంగా ఉండే వస్తువులను తినడం మానుకోండి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి ఉదయం 6 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు కార్యాలయంలో మంచి గౌరవం పొందవచ్చు. మరోవైపు ఈరోజు వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీరు బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. మీరు గుడ్డిగా ఖర్చు చేయడం మానుకోవాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఒత్తిడి ఉంటుంది. అయితే మీరు ఆందోళన చెందకుండా, ధైర్యంగా ఉండాలి. ఈరోజు మీరు చేసే పనిలో మంచిగా ఉంటుంది. మీ పనులన్నీ ఈరోజు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రారంభంలో మంచిగా ఉంటుంది. మీరు ఈ రోజు పిల్లలతో చాలా మంచి సమయం గడుపుతారు. ఉద్యోగులు ఈరోజు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిలో ఒత్తిడి కారణంగా, మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు పెద్ద లాభాలను పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవాలి.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా మంచి అనుభూతి చెందుతారు. ఉద్యోగులు ఈరోజు పనులన్నీ శ్రద్ధగా చేస్తారు. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటే, ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగుపడటానికి అవకాశం వస్తుంది. అకస్మాత్తుగా సంపద పెరిగే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 4:05 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం బాగుండదు. మీరు మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. చిన్న విషయాలపై కోపం పెంచుకోకూడదు. ఉద్యోగులు ఈరోజు పనిలో వేగాన్ని చూపాలి. వ్యాపారులు ఈరోజు సమస్యలను ఎదుర్కొంటారు.ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఈరోజు మీ ఖర్చులు తక్కువగానే ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి సాయంత్రం 4 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చేసే పనిలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ఉద్యోగులు మరియు వ్యాపారులు కూడా ఈరోజు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా ఈరోజు కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. మీ కుటుంబంతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మరియు మద్దతుతో, మీ ధైర్యం ప్రతికూల పరిస్థితులలో కూడా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆనందంగా ఉంటుంది. మీరు మీ ఆనందాన్ని మీ కుటుంబం మరియు స్నేహితులతో పంచుకుంటారు. మీరు వ్యాపారం చేస్తే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. మరోవైపు, ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి శ్రామిక ప్రజలు ఈ రోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు విలువైనదాన్ని పొందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు కొన్ని ప్రతికూల ఆలోచనలతో బాధపడొచ్చు. అయితే మీరు పాత విషయాలను మరచిపోయి క్రొత్తదాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించడం మంచిది. ఉద్యోగులకు ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు మీరు పనిలో చాలా తక్కువ అనుభూతి చెందుతారు. మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచించి, మీ సమయాన్ని వృథా చేయకుండా, మీరు పనిపై దృష్టి పెట్టాలి. మీ ఇంట్లో శాంతిని నెలకొల్పడానికి మీరు అందరితో మర్యాదగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు విశ్రాంతిపై దృష్టి పెట్టాలి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 4:35 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Desktop Bottom Promotion