Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే!
శనివారం మీ రాశిఫలాలు (08-02-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు పనిలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ రోజు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాన్ని పొందవచ్చు. ఈరోజు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే, పెద్ద ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో కొంత సమస్య ఉంటుంది. మీరు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 38
లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారు ఈరోజు ఒత్తిడిని తగ్గించుకోవాలంటే.. మీ జీవిత భాగస్వామితో కలిసి సరదాగా బయటకు వెళ్లండి. ప్రేమికులకు ఈరోజు గొప్ప రోజు అవుతుంది. ఈ రోజు మీరు మీ ప్రేమ భాగస్వామితో చాలా శృంగార సమయాన్ని గడుపుతారు. పని విషయంలో కొంచెం కష్టం ఉంటుంది. ఈ రోజు మీరు మీ పనిని జాగ్రత్తగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. ఈ రోజు ఆరోగ్య విషయాలు బాగుంటాయి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : ఉదయం 6:55 నుండి రాత్రి 11:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా పవిత్రంగా ఉంటుంది. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు త్వరలో సరైన ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగులు ఈ రోజు పని కోసం ప్రయాణించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ వివాహ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందిస్తారు.
లక్కీ కలర్ : మెరూన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో చంచలంగా ఉంటుంది. మీరు ఈరోజు రొమాన్స్ పరంగా మంచి మానసిక పరిస్థితిలో ఉంటారు. ఈ రోజు, మీరు మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతును కూడా పొందుతారు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొంత గందరగోళంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 3
లక్కీ టైమ్ : ఉదయం 10:25 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని గొడవలు ఉండవచ్చు. మీరు ఆలోచనాత్మకంగా పనిచేయడం మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు చాలా బాగా ఉంటుంది. ఆరోగ్య పరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 16
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు ఈరోజు మీ పనికి సంబంధించి కొన్ని శుభవార్తలను కూడా వింటారు. ఆఫీసులో కొన్ని సమస్యలను ఎదురుకావచ్చు. ఈ రోజు మీ సహోద్యోగుల నుండి సకాలంలో సహాయం అందకపొందకపోవడం వల్ల నిరాశ చెందవచ్చు. ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది.
లక్కీ కలర్ : పింక్
లక్కీ నంబర్ : 18
లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి రాత్రి 10:40 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారిలో వివాహం కాని వారికి ఈరోజు వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్న జంటలు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామిని బాగా చూసుకోండి. మీ భాగస్వామి భావాలను దెబ్బతీసే పనులు ఏవైనా చేయకండి. పని విషయంలో మీకు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మానసికంగా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 7
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబపరంగా గొప్పగా ఉంటుంది. కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. మీ తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి బాగుంటుంది. మీ ప్రియురాలికి మంచి బహుమతి ఇవ్వడానికి ఈరోజు మంచి రోజు. శృంగార జీవితంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా బలంగానే ఉంటుంది. ఉద్యోగులకు కూడా సాధారణంగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో వివాహితులకు వైవాహిక జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ అన్ని బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. మీరు అనవసరమైన వాటిపై వాదించి ఒత్తిడి పెంచుకోకండి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.
లక్కీ కలర్ : డార్క్ పింక్
లక్కీ నంబర్ : 21
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులతో వ్యాపారం చేస్తుంటే, ఎవ్వరినీ గుడ్డిగా నమ్మొద్దు. కుటుంబపరంగా ఈరోజు చాలా బాగా ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు పూర్తిగా ఉంటుంది. వివాహ జీవితంలో ఏవైనా సమస్యలుంటే ఈరోజు పరిష్కారవమవుతాయి. ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి ఉదయం 11 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారు ఈరోజు తొందరపాటు లేదా ఉత్సాహంగా ఏ పని చేయకండి. మీ పనిని శ్రద్ధగా మాత్రమే చేయండి. దీని వల్లే మీకు పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది పడతారు.
లక్కీ కలర్ : పసుపు
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:50 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత ఆందోళన ఉంటుంది. ఈ సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మంచిది. దీని వల్ల మీరు సమస్యలను వీలైనంతగా పరిష్కరించుకోవచ్చు. మీరు మీ పనిని పూర్తి శ్రద్ధతో పూర్తి చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు మంచి రోజు అవుతుంది.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 17
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు



Click it and Unblock the Notifications