మంగళవారం మీ రాశిఫలాలు (11-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నించండి. మరోవైపు ప్రేమ విషయంలో ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీరు ఈ సమయాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 10:45 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. వ్యాపారులకు కొంత కష్టంగా ఉంటుంది. మీరు త్వరలో మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయితే వివాహితులు వారి జీవిత భాగస్వామితో వాదించడం మానుకోవాలి. మీ వివాహ జీవితం సంతోషంగా మార్చుకునేందుకు మీరు మీ స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఒక చిన్న మార్పు మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు మనసులో కొంత గందరగోళం ఉంటుంది. అయితే ప్రేమ విషయంలో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుందని ఆశిస్తారు. వివాహితులైతే ఈ రోజు తమ జీవిత భాగస్వామితో కొన్ని చిరస్మరణీయమైన క్షణాలు గడపడానికి అవకాశం పొందుతారు. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:15 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని అకస్మిక సమస్యలు ఎదురుకావచ్చు. అయితే మీరు వాటికి భయపడరు. వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. పనిలో ఈరోజు సరైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అప్పులు వంటివి తీసుకోకూడదు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 11:45 నుండి రాత్రి 8:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు మంచి మానసిక స్థితిలో ఉంటారు. ఈరోజు ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే, అందుకు సంబంధించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఈరోజు ఓ మంచి సంస్థ నుండి ఉద్యోగ ఆఫర్ రావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి 10:45 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంగా ఉండాలంటే, మద్యపానానికి దూరంగా ఉండాలి. ఇలాంటి చెడు అలవాట్ల వల్ల, మీ ఆరోగ్యం రోజురోజుకు బలహీనపడుతోంది. మీరు సమయానికి జాగ్రత్తగా ఉంటే మంచిది. పనిలో ఈరోజు బాగానే ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. అయితే పొదుపుపై ​​దృష్టి పెట్టండి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా మంచిగా అనుభూతి చెందుతారు. మీ తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. ఈ రోజు మీరు వారితో గొప్ప సమయం గడుపుతారు. మీరు ఈ రోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే, సరిగ్గా ఆలోచించిన తర్వాత మాత్రమే, మీ నిర్ణయం తీసుకోండి. సానుకూల మరియు ప్రతికూల అంశాలను చూడండి. ఆర్థిక పరంగా మెరుగుదల మంచిగానే ఉంటుంది. వ్యాపారులు ఈరోజు లాభం పొందే అవకాశం పొందవచ్చు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు సరదాగా గడుపుతారు. ప్రేమ విషయానికొస్తే, ఈరోజు మీరు మొదటి చూపులోనే మీకు నచ్చిన వ్యక్తిని కలవవచ్చు. అయితే మీ భావోద్వేగాలను నియంత్రించాలి. మీరు సరైన సమయం కోసం వేచి ఉండాలి. మీ ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తగినంత సమయం నిద్ర పోవాలి. లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తప్పవు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తాజా పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలు తినండి. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయండి. తద్వారా మీ బరువు నియంత్రించబడుతుంది. పనిలో ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఆశించిన విధంగా ఫలితాన్ని పొందుతారు. అయితే ప్రశాంతమైన మనసుతో ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు లోతుగా ఉంటాయి. మీరు మీ భాగస్వామితో ఏవైనా అపార్థాలు ఉంటే తొలగించడానికి ప్రయత్నించాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితులతో గడపడానికి అవకాశం లభిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎగతాళి అయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 5:10 నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు

Story first published: Tuesday, February 11, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion