శనివారం మీ రాశిఫలాలు (29-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు కొంత ఒత్తిడి అనుభవిస్తారు. మీరు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందలేకపోవచ్చు. అయితే పని విషయంలో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:40 నుండి రాత్రి 7:55 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీకు ఈరోజు తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. మీరు వారి ఆశీర్వాదాలను మరియు ప్రేమను పొందుతారు. ఇది మీకు సానుకూల అనుభూతిని ఇస్తుంది. ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి 11 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రత్యేంగా ఉండదు. ఈరోజు మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ కుటుంబంలో ఈరోజు అన్ని పనులను బాధ్యతతో చేయాలి. ఆర్థిక పరంగా కూడా ఎక్కువ సమస్యలు ఉంటాయి. అయితే మీరు తెలివిగా పని చేయాలి. మీరు సకాలంలో పనులు పూర్తి చేయకపోతే, మీరు చాలా ఫిర్యాదులు పొందుతారు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 23

లక్కీ టైమ్ : ఉదయం 10:25 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు బిజీగా ఉంటుంది. మీరు ఈరోజు అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబంతో మీ సంబంధం బలంగా ఉంటుంది. అకస్మాత్తుగా మీరు కొంత పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని పొందవచ్చు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి ఉదయం 10:40 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు పాత విషయాలను మరిచిపోయి కొత్తగా ప్రారంభించాలి. దీని వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరంగా మీరు ఈరోజు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి. ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే, కచ్చితంగా అమలు చేయాలి. ఈరోజు కుటుంబ వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. మీకు కొంత ఆరోగ్య సమస్య ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు ఎలాంటి ఒత్తిడి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో ప్రేమ మరియు సంబంధం ఉంటుంది. ఈ రోజు మీ ప్రియమైన వ్యక్తి మీకు అద్భుతమైన ఆశ్చర్యాన్ని ఇవ్వగలరు. అది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మీరు వారి శైలిని చాలా ఇష్టపడతారు. ఆర్థిక పరంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే చింతించాల్సిన పనిలేదు. వ్యాపారులకు ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి రాత్రి 8:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మీ కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీరు మీ కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. మీ తల్లిదండ్రులు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీరు మీ ప్రతిభను చూపించడానికి ఒక సువర్ణావకాశాన్ని పొందవచ్చు. అయితే వ్యక్తిగత జీవితంలో ఈరోజు కష్టాలు పెరుగుతాయి. వ్యాపారులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసంతో మరియు పట్టుదలతో చేసిన పనిలో విజయం పొందుతారు. ఆరోగ్యం పరంగా ఈరోజు మంచి రోజు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 38

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పనిలో అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు కొన్ని ఆందోళనల నుండి బయటపడతారు. మీరు పూర్తి విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఈ రోజు, మీరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి పనిలో పూర్తి విశ్రాంతి తీసుకోండి. లేకపోతే శారీరక అలసట మిమ్మల్ని మానసికంగా కూడా బలహీనపరుస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 5:55 నుండి ఉదయం 9:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈరోజు మీకు డబ్బు గురించి ఆందోళన పెరగొచ్చు.ఆర్థిక పరిమితుల కారణంగా, మీ ప్రణాళికలు ఈ రోజు పనులు పెండింగులో పడే అవకాశం ఉంది. అయితే ఆలోచనాత్మకంగా అడుగులు వేయండి. కుటుంబ జీవితం చాలా బాగా ఉంటుంది. ఇది మీకు చాలా సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు ఈరోజు మనసులో వేరే చోటకు వెళ్లాలనే ఆలోచన ఉంటుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఈరోజు ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండాలి. ఈ రోజు కుటుంబ జీవితంలో ఒక పెద్ద వివాదం తలెత్తుతుంది. ఏదైనా సమస్యపై మీ కుటుంబం మీతో ఏకీభవించదు. ఈ సందర్భంలో మీ సంబంధాలు ప్రభావితం కాకుండా వాదించకుండా మీరు మీ చర్చను ప్రశాంతంగా ఉంచాలి. ఆరోగ్యం పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు మానసిక స్థితి చాలా బాగా ఉంటుంది. మీరు మీ స్నేహితులతో చాలా సరదాగా గడపబోతున్నారు. ఆర్థిక పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఎక్కువ ఖర్చు చేసినా, సమస్య ఉండదు. ప్రేమ విషయంలో ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబ ఉద్రిక్తత నుండి బయటపడతారు. మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 5:20 గంటల వరకు

Story first published: Saturday, February 29, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion