For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమవారం మీ రాశిఫలాలు (20-01-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, పుష్యమాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు వివాహ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపడానికి మీరు ఎక్కడైనా బయటకు వెళ్లాలని ప్లాన్ చేయవచ్చు. ఈ రోజు మీ భాగస్వామి శృంగార మూడ్‌లో ఉంటారు.మీ పని విషయంలోనూ సానుకూల ఫలితాలు ఉంటాయి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 39

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 11:10 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వ్యాపారస్తులు ఈరోజు తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు కొత్త ప్రణాళికలు రూపొందించేకు మంచి సమయం. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే స్థానికులకు ఈరోజు లాభం వచ్చే అవకాశం ఉంది. మీరు పని విషయంలో ప్రయోజనాలు మరింత పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలు క్షీణించవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ ప్రవర్తనను సరిగ్గా ఉంచాలి. ప్రశాంతంగా ఉండండి. మీరు మీ జీవిత భాగస్వామిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 2:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు తమ పనిలో సహనంతో, అవగాహనతో ముందుకు సాగాలి. మీరు ఒక దశ తర్వాత మరో దశకు వెళ్లడం మంచిది. ఉద్యోగులు సహోద్యోగులతో కలిసి తమ పనిని వేగవంతం చేయాలి. ప్రేమ విషయంలో ఈరోజు మీరు నిరాశ చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చాలా ముఖ్యంగా ఉంటుంది. మీరు ఈరోజు పూర్తి ఉత్సాహంతో మరియు విశ్వాసంతో ఉంటారు. మీరు భవిష్యత్తులో మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు మీ రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు మానసికంగా బాగా అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : ఉదయం 10:25 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన అవకాశాలను ఈరోజు సద్వినియోగం చేసుకుంటారు. మీరు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవాలి. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 24

లక్కీ టైమ్ : ఉదయం 5:05 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారిలో వివాహం అయిన వారికి ఈరోజు ఒక సమస్య ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇలాంటి సమయంలో ఓపికగా ఉండాలి. ఆఫీసు విషయాల్లో మీరు ధైర్యం మరియు విశ్వాసంతో ముందుకు సాగాలి. మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు. మీరు మీ సామర్థ్యాన్ని విశ్వసించాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. శృంగార జీవితంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. భవిష్యత్తులో మీ పనులలో ఒత్తిడి రాకుండా ఉండేందుకు మీరు చాలా కష్టపడతారు. ఈరోజు ప్రతి పరిస్థితిలో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతు ఇస్తారు. మీ మనస్సులో ఏదైనా గురించి గందరగోళం ఉంటే, మీ సహాయంతో ఈ సమస్య కూడా తొలగిపోతుంది. పని విషయంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ రోజు స్నేహితులతో గడపడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మీ విజయానికి కీలకం అని నిరూపించే స్నేహితుడి నుండి ఈ రోజు మీకు అలాంటి సలహా లభిస్తుంది. మీరు విద్యార్థి అయితే, అధ్యయనాల గురించి ఆందోళన చెందడం వంటివి మానుకోవాలి. మంచి ఫలితాల కోసం మీరు కష్టపడాల్సి ఉంటుంది. అనవసరంగా ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృథా చేయకండి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 13

లక్కీ టైమ్ : సాయంత్రం 4:10 నుండి రాత్రి 9:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈ రోజు వైవాహిక జీవితంలో ఒక సమస్య రావొచ్చు. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. ఈ సందర్భంలో మీరు మీ కోపాన్ని కూడా నియంత్రించాలి. ఆర్థిక పరంగా కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 37

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ పూర్తవుతాయి. త్వరలో మీకు మంచి ప్రయోజనాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నిరుద్యోగులు కొన్ని శుభవార్తలను వింటారు. ఇది మీ ఉత్సాహాన్ని మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్కువ ఖర్చు చేయడం మానుకోండి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఒకరికొకరు సామరస్యంగా ఉండేలా మీరు మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో సంబంధం మధురంగా ​​ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 5:24 నుండి మధ్యాహ్నం 1:05 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు బిజీగా ఉంటుంది. మీరు శారీరకంగా బాధపడతారు. మీతో మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ రోజు, మీ వల్ల ఇంటి వాతావరణం కూడా ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు సంతోషంగా ఉంటారు. సానుకూలంగా ఆలోచిస్తే అప్పుడు మీతో అంతా బాగానే ఉంటుంది. ఈ రోజు మీ పని వేగవంతంగా పూర్తవుతుంది. ఉద్యోగస్తులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో మీకు సమస్యలు ఉండవు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కొంత శృంగార సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 43

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

English summary

Daily Horoscope January 20, 2020

If you want to get information about what the stars are holding for you in the future, then read your daily horoscope today. Here you will get to know almost every important thing related to your life today.
Story first published:Sunday, January 19, 2020, 0:53 [IST]
Desktop Bottom Promotion