For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సోమవారం మీ రాశిఫలాలు (13-07-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, సోమవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

నవ్వును బట్టి ఎదుటివారి స్వభావం గురించి ఈజీగా తెలుసుకోవచ్చా?

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే, వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి. ఆర్థిక పరంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీరు ఈరోజు పెద్ద ఆర్థిక లావాదేవీలు కూడా చేయవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఈ రోజు కుటుంబంతో ఆనందకరమైన రోజు అవుతుంది. మీకు తోబుట్టువుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : ఉదయం 8:55 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ప్రయాణానికి ప్లాన్ చేసుకున్నట్లయితే, మీ ట్రిప్ చివరి క్షణంలో వాయిదా పడవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు మీరు మీ పాత చిన్న అప్పులను వదిలించుకోవచ్చు. అయితే, ఈ సమయంలో మీరు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పని విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మీ ఇంటి వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో పాటు సహోద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ రోజు వ్యాపార వ్యక్తులు ఆశించిన విధంగా ఫలితాలను పొందలేకపోవడంతో నిరాశ చెందవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8:55 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక పరంగా మెరుగుపడటానికి బలమైన అవకాశం ఉంది. అయితే మీరు అనవసరమైన ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీకు కుటుంబ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఈ కారణంగా మీరు ఈ రోజు కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. ఈ రోజు ఉద్యోగం చేసేవారు బిజీగా ఉంటారు. ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి మీరు ఈ రోజు కష్టపడాల్సి ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మీ రాశిని బట్టి మీ వివాహ జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు మానసిక శాంతిని అనుభవిస్తారు. మీరు సానుకూల శక్తితో ఉంటారు. మీ తెలివితేటలు మరియు అవగాహన వల్ల మీ తల్లిదండ్రులు బాగా ప్రభావితమవుతారు. వారు కూడా మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మధురంగా ​​ఉంటుంది. మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగులకు ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి కారణంగా మీరు పనిపై సరైన శ్రద్ధ చూపలేరు. అయితే ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉంటుంది. కానీ మీరు ఖర్చులు ఎక్కువగా చేయకూడదు. మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చులు చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:10 నుండి రాత్రి 9:50 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మీరు ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. మీరు డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్యను ఎదుర్కొంటుంటే, ఈ రోజు మీరు ఆశ్చర్యకరంగా ఈ సమస్యను వదిలించుకోవచ్చు. మీకు హఠాత్తుగా మీకు దగ్గరగా ఉన్నవారి నుండి ఆర్థిక సహాయం కూడా లభించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు

హస్తసాముద్రికం : వేళ్ల మధ్య దూరం కూడా అనేక రహస్యాలను తెలుపుతుంది...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోజు మీ మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు కుటుంబం లేదా స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. మరోవైపు మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉంటాయి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 44

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈ రోజు మీరు చాలా ముఖ్యమైన పనులను కలిగి ఉంటారు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో కొన్ని గొడవలు ఉండొచ్చు. అయితే, ఈ రోజు మీ జీవిత భాగస్వామి జీవితంలో మెరుగుదల కారణంగా మీకు ఉపశమనం లభిస్తుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 36

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీకు కష్టాలతో పోరాడే ధైర్యం కూడా లభిస్తుంది. ఉద్యోగులకు ఈరోజు మంచిగా ఉంటుంది. అధిక పనిభారం ఉన్నప్పటికీ, మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం వల్ల మీరు కూడా ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో నిరాశ చెందుతారు. కానీ వ్యాపారులు మాత్రం ఈరోజు కొన్ని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మరోవైపు మీ ఇంటి వాతావరణం మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. వారంతా మీ సమస్యలను పరిష్కరించడంలో మీకు పూర్తి సహకారం అందిస్తారు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : సాయంత్రం 5:25 నుండి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారిలో ఈరోజు ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీ సీనియర్ అధికారులు మీ పనితీరుపై సంతృప్తి చెందుతారు. వ్యాపారులు ఈరోజు ఒక విషయం గురించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే మీరు ఈ రోజు ఎక్కువ ఖర్చు చేయడం మానుకోండి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను మీరు పొందవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9:15 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు ఈ రోజు సామాజికంగా చాలా చురుకుగా ఉంటారు. మీరు చాలా కాలంగా సంప్రదించలేని వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. మీకు ఈరోజు కొత్త ప్రాజెక్ట్‌లో పని చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. అయితే, అదే సమయంలో వ్యాపారులు ఈ రోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. డబ్బు లేకపోవడం వల్ల మీ పనులు పెండింగులో పడిపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 41

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope July 13, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published: Monday, July 13, 2020, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more