For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుక్రవారం మీ రాశిఫలాలు (12-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, శుక్రవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఈ దారాన్ని ధరిస్తే శత్రువుల నుండి రక్షణే కాదు... దేవుని ఆశీర్వాదమూ లభిస్తుందట....!ఈ దారాన్ని ధరిస్తే శత్రువుల నుండి రక్షణే కాదు... దేవుని ఆశీర్వాదమూ లభిస్తుందట....!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఈరోజు ప్రశాంతమైన మనసుతో పని చేస్తే మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఇది కాకుండా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో పని చేస్తుంటే, మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఈరోజు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి సాయంత్రం 6:10 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. అయితే మీరు మీ లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టాలి. మీరు పూర్తి విశ్వాసంతో మరియు సానుకూలతతో ముందుకు సాగండి. త్వరలో మీకు విజయం దక్కుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. మీరు ఈరోజు పెద్ద పనులను కూడా చేయవచ్చు. ఉద్యోగులకు ఈరోజు కఠినమైన రోజు అవుతుంది. మీరు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చాలా ఓపికగా ఉండాలి.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 15

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:40 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఈరోజు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు ఆశించిన ఫలితాలను పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీ తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

విదుర నీతి ప్రకారం, డబ్బు సంపాదించడం కంటే ఎక్కువ ఆదా చేయడం ముఖ్యం..ఎందుకో తెలుసా..విదుర నీతి ప్రకారం, డబ్బు సంపాదించడం కంటే ఎక్కువ ఆదా చేయడం ముఖ్యం..ఎందుకో తెలుసా..

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు ఏదైనా పని గురించి ప్రయాణం చేస్తున్నట్లయితే, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందలేరు. త్వరలో మీ పరిస్థితి మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీరు వారిని ప్రేమతో ఒప్పించడానికి ప్రయత్నిస్తారు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 4:20 నుండి మధ్యాహ్నం 3:05 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు మానసిక శాంతిని పొందాలంటే అవనసరమైన మాటలకు దూరంగా ఉండాలి. అలాగే ఈరోజు మీరు ధ్యానం చేయాలి. అప్పుడే మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మీరు పని విషయంలో మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రాశి వారిలో వ్యాపారులకు కొంత ఎక్కువ అవకాశం లభిస్తుంది. మీ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు బలపడతాయి. మరోవైపు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీ ప్రియురాలు మీకు కావాలి. వాటిని విస్మరించకపోవడమే మంచిది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి ఉదయం 11:30 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు మానసిక స్థితి సరిగ్గా ఉండదు. దీని వల్ల మీ పనులేవీ పూర్తి కాకపోవచ్చు. అనవసరమైన విషయాలను ఆలోచించకుండా, మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మరోవైపు మీకు ఈరోజు ఆర్థిక పరంగా మెరుగైన అవకాశాలు వస్తాయి. అయితే మీరు ఆర్థిక నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో సమస్యలను ఎదుర్కొంటుంటే మీ స్వభావాన్ని మార్చుకోవాలి. లేదంటే మీ కోపం కారణంగా మీ ప్రియమైన వారి నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బంది ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 3:20 గంటల వరకు

బల్లి మీ బాడీలోని ఆ పార్ట్ పై పడితే అదృష్టమా... దురదృష్టమా? ఇప్పుడే తెలుసుకోండి...బల్లి మీ బాడీలోని ఆ పార్ట్ పై పడితే అదృష్టమా... దురదృష్టమా? ఇప్పుడే తెలుసుకోండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఈరోజు మీరు చాలా ఒత్తిడికి గురవుతారు. మీ మనసులోకి అనేకరకాల ఆలోచనలు రావచ్చు. ఈరోజు పని చేసే సమయంలో మీకు అకస్మాత్తుగా ఒక సువర్ణావకాశం రావచ్చు. మీ కెరీర్ కూడా కొత్త దిశలో పయనిస్తుంది. వ్యాపారులు అనేక సంక్షోభాల్లో చిక్కుకోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీరు అనవసరమైన విషయాలకు ఖర్చు చేయకూడదు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఆర్థిక పరంగా బలపడేందుకు చేస్తున్న ప్రయ్నత్నిస్తుంటే, ఈరోజు మీరు విజయం సాధించొచ్చు. మీరు ఆదాయం పెంచడానికి మార్గం కూడా కనుగొనవచ్చు. ఉద్యోగులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది. మీరు కూడా కొంత గొప్ప గౌరవాన్ని పొందుతారు. వ్యాపారులు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు కుటుంబంతో చాలా మంచి సమయం గడుపుతారు. ఇది మాత్రమే కాదు, మీకు ఇష్టమైన వంటకాలను ఆస్వాదించడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఇబ్బంది పడతారు. అంతేకాదు మీరు గందరగోళ పడొచ్చు. అయితే ఆర్థిక పరిస్థితి ఈరోజు బలంగా ఉంటుంది. మీరు మీ కోసం కొంత షాపింగ్ చేయవచ్చు. వ్యాపారులు ఈరోజు బిజీగా ఉంటారు. అలాగే మీరు కష్టపడి పని చేస్తారు. మీకు మంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పనిలో అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు మంచి ఫలితాలు వచ్చేందుకు బలమైన అవకాశం ఉంది. మీరు ఉత్తమ పనితీరును కనబరుస్తారు. దీని వల్ల మీకు పురోగతి లభిస్తుంది. వ్యాపారుల యొక్క పెండింగ్ పనులన్నీ ఈరోజు పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ప్రేమ మరియు కుటుంబంతో సంబంధంలో ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రెడ్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. మీ పనులు చాలావరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీరు మానసిక శాంతిని అనుభవిస్తారు. ఈ రోజు మీరు మీ కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అన్ని ఫిర్యాదులను పరిష్కరించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు గొప్ప అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:30 నుండి రాత్రి 7:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. కొన్ని సంక్లిష్ట సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. లేకపోతే మీ ఇంట్లో ప్రశాంతత చెడిపోతుంది. ఈరోజు ఆర్థిక పరంగా ఖరీదైన రోజు అవుతుంది. మీరు చాలా డబ్బును ఖర్చు చేస్తారు. మరోవైపు ఉద్యోగులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఈ రోజు మీ ప్రతిభను చూపించడానికి మీకు ఒక సువర్ణావకాశం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 9:40 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 12, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Friday, June 12, 2020, 1:47 [IST]
Desktop Bottom Promotion