For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (24-06-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, అషాఢమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

<strong>ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?</strong>ఆషాడ మాసంలో అత్తా, కోడళ్ల పోరు పడకూడదనే విడిగా ఉంటారా? మరేదైనా కారణం ఉందా?

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పనిలో శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీరు ఈరోజు మీ వ్యాపారాన్ని బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి వాతావరణం బాగా ఉండదు. మీరు చాలా విషయాలలో అసహనానికి గురవుతారు. అయితే మీకు పని విషయంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటూ ఉంటే, ఆ సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కష్టాలు ఎదురవుతాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 11 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు డబ్బు సంపాదించడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరోవైపు మీ ఖర్చుల జాబితా కూడా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. ఈరోజు మీకు పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు తొందరలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు కొంత ఉపశమనం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈరోజు పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కుటుంబంలో ఈరోజు పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు అనవసరంగా కోపాన్ని ప్రదర్శించకూడదు. ఎందుకంటే అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. ఇది మీ పనిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు నిరంతరం చేస్తున్న పనితీరుకు సీనియర్ల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి. అంతేకాదు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. మీకు ప్రమోషన్ వంటివి కూడా లభించే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 7:50 నుండి రాత్రి 8:18 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదైనా సమస్య ఉంటే, మీరే దాని పరిష్కారానికి ప్రయత్నించాలి. సహోద్యోగుల సహకారం ఆశించవద్దు. ఒకవేళ ఆశిస్తే మీరే నిరాశ చెందుతారు. వ్యాపారులు లాక్ డౌన్ నియమాలు పాటించాలి. లేదంటే మీకు నష్టాలు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంతోషకరంగా ఉంటుంది. పేదలకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా కష్టాలు ఎదురవుతాయి. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా పని చేయాలి. వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే నష్టాలు ఎదురుకావచ్చు. వివాహితులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీకు కళ్లకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే, మీరు టీవీ, కంప్యూటర్, ల్యాప్ టాప్ వంటి వాటిని ఎక్కువగా వాడకండి.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

చాణక్య నీతి : ఈ లక్షణాలుండే వారిని అస్సలు వదులుకోకండి...చాణక్య నీతి : ఈ లక్షణాలుండే వారిని అస్సలు వదులుకోకండి...

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ రోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదేమైనా, ఈ సమయంలో మీరు హార్డ్ వర్క్ పై దృష్టి పెట్టాలి. మీరు నిజాయితీగా పని చేస్తే త్వరలో మీకు ఆహ్లాదకరమైన ఫలితం లభిస్తుంది. కలప, చమురు లేదా ఆహార పదార్థాల సంబంధిత వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీ వైవాహిక జీవితంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ జీవితంలో సంబంధాన్ని మెరుగుపరచుకోడానికి తీవ్రంగా ప్రయత్నించాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు జలుబు సంబంధిత సమస్యలతో బాధపడొచ్చు.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 29

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారిలో పని చేసే వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఉద్యోగులకు కోరుకున్న చోటకు బదిలీ కావచ్చు. మీరు మీ భాగస్వాములతో వ్యాపారం చేస్తుంటే, మీ భాగస్వామి నిర్ణయాలకు తగిన మద్దతు ఇవ్వాలి. ఒకవేళ మీరు వ్యతిరేకిస్తే, మీరే నష్టపోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు కొంత నష్టం రావచ్చు. కాబట్టి మీరు మంచి ప్రణాళిక రూపొందించాలి. మరోవైపు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం పరంగా ఈరోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 40

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు ఈరోజు ఇంటి పెద్దల నిర్ణయంతో ఏకీభవించరు. మీరు ప్రశాంతంగా ఉండి వారిని ఒప్పించడానికి ప్రయత్నించండి. మీ మాటలను ఎక్కువగా వాదించకండి. వారిని జాగ్రత్తగా చూసుకోండి. మీరు మీ కుటుంబ అవసరాలను అర్థం చేసుకోవాలి. మరోవైపు ఈరోజు పని పరంగా బాగానే ఉంటుంది. మీకు సీనియర్ అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి. వ్యాపారులకు ఈరోజు అనేక లాభాలు రావొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో ముఖ్యమైన రోజు అవుతుంది. మీరు పనిని శ్రద్ధగా మరియు జాగ్రత్తగా చేస్తే మంచిది. మరోవైపు, మీరు మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఈ రోజు మీరు కొంతమంది అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సహాయం పొందవచ్చు, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్య పరిష్కరించబడుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బాగుంటాయి. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైతే, మీరు వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. అలాగే తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 12:50 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పనిలో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మీరు ఇచ్చిన అప్పులు మీ చేతికి రావొచ్చు. ప్రభుత్వ విభాగంలో పని చేసే వ్యక్తులు మంచి ప్రయోజనాలను పొందొచ్చు. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీకు తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధం కూడా బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సహాయం చేయడానికి మీకు అవకాశం వస్తే, ఈ అవకాశాన్ని వదులుకోకండి. పని విషయంలో ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా, మీ సీనియర్లు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. ఈరోజు కిరాణా వ్యాపార ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ తండ్రితో ఒక ముఖ్యమైన చర్చ జరపవచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ రోజ్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 4:25 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope June 24, 2020

Check out what the stars of your destiny have to say about you today. There will be opportunities and challenges, therefore, it is essential that you know what lies ahead. Read your daily horoscope to know more.
Story first published:Wednesday, June 24, 2020, 0:06 [IST]
Desktop Bottom Promotion