For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆదివారం మీ రాశిఫలాలు (08-03-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, ఫాల్గుణ మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు శృంగార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారి కోసం ఎక్కువ సమయం గడపగలుగుతారు. మీ పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. మీకు ఒకరిపై ఒకరికి మీ ప్రేమ పెరుగుతుంది. ఈరోజు ఉద్యోగస్తులకు ఆఫీసులో తక్కువ పని ఉంటుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈరెోజు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే తప్పు నిర్ణయం మీ కెరీర్ ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ :34

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి రాత్రి 8:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు ఆఫీసులో చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగస్తులు ఈరోజు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలను చూస్తారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు అంతమవుతాయి. మీ సంబంధం మెరుగుపడుతుంది.

ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ :2

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీ మానసిక స్థితి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఇది మీ ప్రియమైన వారిని చాలా బాధపెడుతుంది. మితిమీరిన కోపం మీ సంబంధాలలో అంతరాలను కలిగిస్తుంది. మీరు మీ పదునైన వైఖరిని నియంత్రించాలి. ఆర్థిక పరంగా సమస్యలు ఎక్కువ అవ్వొచ్చు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ :19

లక్కీ టైమ్ : ఉదయం 6 నుండి ఉదయం 10:40 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు చాలా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే పరిస్థితులు మెల్లగా మెరుగుపడతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే తొందరపాటు వల్ల పెట్టుబడులు పెట్టకండి.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : ఉదయం 4:55 నుండి మధ్యాహ్నం 2:05 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఈరోజు మీరు దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవాలి. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు మీ ప్రియమైన వారి నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. మీ మొరటు ప్రవర్తనతో జీవిత భాగస్వామి కూడా నిరాశ చెందుతారు. మరోవైపు ఆర్థిక పరంగా బలంగా ఉంటుంది. ఆదాయం లాభదాయకంగా మారుతుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ :14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:45 నుండి సాయంత్రం 5:20 గంటలకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు ఎలాంటి సమస్య ఉండదు. మీరు మీ తెలివితో కొంత అదనపు ఆదాయం కూడా సంపాదించవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:40 నుండి సాయంత్రం 7:55 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు మనసు విచారంగా ఉంటుంది. కానీ మీ కుటుంబసభ్యుల ప్రేమ మరియు మద్దతుతో, మీ విశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. మీ ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మీ ఆదాయం బాగుంటుంది. ఈరోజు మీరు వివాహానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీరు ఒక ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : ఆకాశం

లక్కీ నంబర్ :27

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి రాత్రి 11 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు కష్టాలు తప్పవు. ఉద్యోగస్తులకు ఈరోజు ప్రమోషన్ వంటి శుభవార్తలు వినిపించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. వివాహితులకు ఈరోజు మంచిగా ఉంటుంది. మరోవైపు ఈరోజు సాయంత్రం మీరు స్నేహితులతో ఒక చిన్న పార్టీ చేసుకోవచ్చు.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :23

లక్కీ టైమ్ : ఉదయం 10:25 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వివాహితులకు ఈరోజు మనశ్శాంతి కావాలంటే మీరిద్దరూ ఒకరినొకరు మీ భావాలను గౌరవించుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ :11

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:20 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. తద్వారా మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. మీరు మీ రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడాన్ని నివారించాలి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమ మరియు అనుబంధం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :38

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిమితుల కారణంగా మనస్సు కలవరపడుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఈరోజు మీరు ఆశించిన ఫలితాలను పొందలేరు. అయితే మీరు మీ తప్పుల నుండి నేర్చుకోవడం మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. వైవాహిక జీవితంలోనూ ఇబ్బందులు పెరుగుతాయి.వ్యాపారులు ఈరోజు వ్యాపారం కోసం ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రేమికులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో మీకు నచ్చని ఉద్యోగులు మీపై కొంత తప్పుడు పుకార్లు వ్యాప్తి చేయవచ్చు. కాబట్టి తెలివిగా పని చేయండి. మీరు వ్యాపారం చేస్తే, ఈరోజు ఏదైనా పని చేయడానికి ముందు మీ భాగస్వామిని సంప్రదించండి. ఆర్థిక పరంగా మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. వివాహ జీవితంలో కలహాలు ఉంటాయి. ఈ రోజు, మీ జీవిత భాగస్వామి యొక్క కోపం అనవసరంగా మీపై పడుతుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 19

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి సాయంత్రం 6 గంటల వరకు

English summary

Daily Horoscope March 8, 2020

aily horoscope gets you all the information related to your financial situation, business, job, health etc. of the day. Let's find out what is in your fortune today.
Story first published:Saturday, March 7, 2020, 9:50 [IST]
Desktop Bottom Promotion