For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మంగళవారం దినఫలాలు : ఆర్థిక ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి...!

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ ఫ్లవ నామ సంవత్సరం, ఛైత్ర మాసం మంగళవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Mercury Transit in Taurus on 1st May : వృషభంలోకి బుధుడి సంచారం... ఈ రాశులకు ప్రత్యేకం...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు విశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీరు ఆశించినంత ఆదాయం లభిస్తుంది. మీ మొండి బకాయిలు సైతం వసూలవుతాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టుల గురించి వివరించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది.

లక్కీ కలర్ : 9

లక్కీ నంబర్ : బ్లూ

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు పెండింగులో ఉండే పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా అంతా మెరుగ్గా ఉంటుంది. అయితే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మరోవైపు మీ బంధువులు మీకు మద్దతు ఇవ్వకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండాలి. త్వరలో పరిస్థితులు మీకు సానుకూలంగా మారతాయి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : ఉదయం 7:15 నుండి ఉదయం 8 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరితోనైనా ఆర్థిక ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే, జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీరు మీ కుటుంబ సభ్యుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. వారిని నిరాశపరచకండి. ఈరోజు మీ బంధువుల నుండి ఒక శుభవార్త వినిపిస్తుంది. ఉద్యోగులు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. దీని వల్ల మీకు ఆనందం కలుగుతుంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 7:58 గంటల వరకు

Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారు ఈరోజు కొన్ని సందర్భాల్లో కోపం తెచ్చుకుంటారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో అనుబంధాలను మరింత పెంచుకుంటారు. ఉద్యోగులు కష్టపడి పని చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు స్నేహితుల నుండి ప్రశంసలు అందుతాయి. దీంతో మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి అద్భుతంగా ఉంటుంది. ప్రేమలో ఉండే వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. ప్రేమికులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు మంచి అనుభూతిని పొందుతారు. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి ఉదయం 8 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా రిలాక్స్ మూడ్ లో ఉంటారు. ఈరోజు మీకు అకస్మాత్తుగా మీ భాగస్వామి నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : ఉదయం 6:58 నుండి ఉదయం 8 గంటల వరకు

Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు చాలా శక్తివంతంగా ఉంటారు. మీకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. మరోవైపు కుటుంబ విషయంలో ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనతో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటార. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 6:59 నుండి ఉదయం 8 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈరోజు మీరు విశ్రాంతిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మరోవైపు ఉద్యోగులు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ సమయంలో మీకు చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈరోజు మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఏర్పడొచ్చు.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 5 :30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. దీంతో మీరు మానసిక శాంతిని పొందుతారు. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన, మీ కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. మీరు ఈరోజు అందరితో సులభంగా కలిసిపోతారు. ఉద్యోగులు ఈరోజు మంచి అనుభూతిని పొందుతారు. వీలైతే ఈరోజు మార్పు కోరుకుంటారు. మరోవైపు ఈరోజు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరగొచ్చు.

లక్కీ కలర్ : లైట్ బ్లూ

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 8 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు ఊహించిన విధంగా లాభాలను పొందుతారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితంలో ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : రాత్రి 2:41 నుండి తెల్లవారుజామున 4:17 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ విషయంలో కూడా ఈరోజు అద్భుతంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 8

లక్కీ టైమ్ : సాయంత్రం 4:45 నుండి సాయంత్రం 5:18 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు మానసికంగా బలంగా ఉండాలంటే.. కొన్ని సేవలు చేయాలి. ముఖ్యంగా దానధర్మాలు వంటివి చేయాలి. అప్పుడే మీకు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీకు మనశ్శాంతి కూడా కలుగుతుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అంతా మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 1

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి ఉదయం 8 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Daily Horoscope May 04, 2021

Reading your daily horoscope is the easiest way to get all the important information related to your life. Let's see what's in your fate. The position of planets and stars will have an impact on your life and therefore, there will be success and well as challenges. Know what lies in your fate today!
Story first published: Tuesday, May 4, 2021, 5:00 [IST]