ఆదివారం మీ రాశిఫలాలు (03-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope May 3, 2020

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో పవిత్రంగా ఉంటుంది. మీరు ఈరోజు ఎలాంటి కష్టమైన పని అయినా సులభంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులు ఈరోజు ఏ కొత్త పని అయినా ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఈరోజు మీరు మీ భాగస్వామితో ఆనందంగా గడపవచ్చు. ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 6:05 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు కావాల్సిన ఫలితాలు వస్తాయి. దీని వల్ల మీ విశ్వాసం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ : 31

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి సాయంత్రం 6:55 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితం ఉంటుంది. మీరు ఎంత కష్టపడి సరైన ఫలితం రాకపోవడంతో మీరు నిరాశ చెందొచ్చు. మీ తల్లిదండ్రులు కూడా మీపై కోపంగా ఉంటారు. వారి కఠినమైన వైఖరి మిమ్మల్ని బాధపెడుతుంది. కానీ వారు మీ మంచే కోరుకుంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి వారి సలహాలను పాటించాలి. అయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 33

లక్కీ టైమ్ : ఉదయం 8:25 నుండి మధ్యాహ్నం 12:55 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు సరదాగా ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపగలుగుతారు. ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఈరోజు పెద్ద లాభం పొందే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : కుంకుమ

లక్కీ నంబర్ : 11

లక్కీ టైమ్ : ఉదయం 5:20 నుండి మధ్యాహ్నం 12:10 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు గొప్ప ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించొచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది.

ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 6

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:20 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీకు పెద్ద నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు కష్టంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ప్రతికూల ప్రభావం ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండాలి. మీ శత్రువులు ఈరోజు చురుకుగా ఉంటారు. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధంలో కొంత ఇబ్బందులు పడతారు. మీ ఇద్దరి మధ్య కొన్ని గొడవలు జరగొచ్చు. పని విషయంలో శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేందుకు ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఆశించిన విధంగా ప్రయోజనాలను పొందుతారు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు బంధువుల నుండి కొన్ని గొడవలు రావచ్చు. అయితే సాయంత్రంలోపు పరిస్థితులు సద్దుమణుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సరిగ్గా వ్యవహరించండి. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఇది మీ ఆర్థిక భద్రతను పెంచుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ పిల్లల కారణంగా మీరు ఆనందంగా ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామితో కూడా మీరు ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 8:05 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు చాలా తెలివిగా వ్యవహరించాలి. వివాహితులకు ఈరోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు ఉన్నతాధికారులతో కొన్ని విభేదాలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖర్చుల పెరుగుదల కనిపిస్తుంది. మీ ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : ఎల్లో

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9:40 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే మీరు ఈరోజు సోదరీ లేదా సోదరుని గురించి ఓ విషయంలో ఆందోళన చెందుతారు. ఇలాంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. వీలైతే అనుభవదారుల సలహాలను తీసుకోవాలి. అలాగే మీ జీవిత భాగస్వామి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. వారి సలహాలు విలువైనవిగా ఉండొచ్చు. పని విషయంలో ఈరోజు ఆనందంగా ఉంటుంది. మీ మానసిక స్థితి ఈరోజు చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా కొంత ఆదాయం పెరుగుతుంది. దీని వల్ల మీరు ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొంటారు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. మీకు అదనపు ఆదాయం సంపాదించేందుకు అవకాశం రావచ్చు. మీకు కొన్ని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రేమికులకు ఈరోజు ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే వివాహితులకు ఈరోజు సంతోషంగా ఉండదు. ఈ సమయంలో మీరు ఒక చిన్న పొరపాటు చేసినా, అది మీ ఇద్దరి మధ్య వివాదానికి కారణమవుతుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 42

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు అకస్మాత్తుగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీరు సానుకూల ఆలోచనలతో వాటిని సులభంగా అధిగమించగలుగుతారు. మరోవైపు ఈరోజు మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి మంచిగా ఉండకపోవచ్చు. ఇంకోవైపు ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులకు ఈరోజు సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ఆరోగ్య పరంగా మీకు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 5:15 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

Desktop Bottom Promotion