Latest Updates
-
Strongest Currency: ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీ ఏదో తెలుసా? -
హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
బాడీ పెయిన్స్‌తో కునుకు కరువు.. ఏ నొప్పికి ఎలా నిద్రపోవాలో తెలుసా.? -
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
అమ్మో...! లైంగిక ఆనందం కోసం కేబుల్ వైర్ ను అక్కడ చొప్పించేశాడు...
అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు పురుషాంగంలోకి కేబుల్ వైరు పంపిన ఆశ్చర్యకరమైన విషయం తెలుసా.
సాధారణంగా చాలా మంది పురుషులు తమ కోరికలను కంట్రోల్ చేసుకునేందుకు లేదా భావప్రాప్తి కోసం హస్తప్రయోగం వంటివి చేస్తుంటారు. లేదా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆన్ లైన్ సెక్స్ ను ఆశ్రయిస్తుంటారు. ఇది సహజమైన ధోరణి. దీన్ని ఎవ్వరూ తప్పుబట్టరు కూడా. అదీ చాలకపోతే సెక్స్ టాయ్స్ ను ఉపయోగిస్తుంటారు.

అయితే ఓ వ్యక్తి మాత్రం తాను భావప్రాప్తి తీర్చుకునేందుకు ఏమి చేశాడో తెలిస్తే కచ్చితంగా షాక్ తింటారు. వీటన్నిటి సంగతి పక్కన బెడితే అపరేషన్ సమయంలో డాక్టర్లు కత్తెరలు లేదా ఇతర వస్తువులు పొరపాటున పొట్టలో పెట్టేసి కుట్టేసిన సంఘటనలను చూస్తూ ఉంటాం. అయితే అస్సాంకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తనకు ఎలాంటి ఆపరేషన్ కాకపోయినా... తన కడుపులో ఏదో ఉందని, తనకు తీవ్రమైన కడుపునొప్పి ఉందని డాక్టర్లనే బురిడీ కొట్టించాడు. తీరా అతని పురుషాంగంలో కేబుల్ వైర్ ను చూసి అందరూ ఆవాక్కయ్యారు.

ఆ వ్యక్తి మాటలను నమ్మిన డాక్టర్లు అతని కడుపులో ఏముందో అని ఎక్స్ రే తీశారు. అయితే తను చెప్పినట్లు అతని కడుపులో ఎలాంటి వస్తువు కనిపించలేదు. అయితే ఆ వ్యక్తి చెప్పిన విషయంపై అనుమానం వచ్చిన డాక్టర్లు అతని బాడీని పూర్తిగా చేసి చూస్తే, ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఆ వ్యక్తి పురుషాంగంలో ఫోన్ ఛార్జర్ ఉండటం. ఇంకో విచిత్రం ఏంటంటే అతని మూత్రాశయంలోకి తనే చార్జర్ కేబుల్ ను నెట్టేశాడంట. అది కూడా కేవలం భావప్రాప్తి కోసం అలా చేశాడని చెప్పాడటం. ఈ సంఘటన అస్సాంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే అస్సాం రాష్ట్రం గౌహతికి చెందిన 30 ఏళ్ల ఓ యువకుడు కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో కడుపు నొప్పిని భరించ లేక ఆసుప్రతికి వెళ్లాడు. తాను పొరపాటున కేబుల్ వైర్ ను ఆహారంగా తిన్నట్లు వైద్యులకు అబద్ధం చెప్పాడు.

దీంతో అతనికి తొలిసారి ఎండోస్కోపీ చేయగా, అతని కడుపులో ఎలాంటి కేబుల్ కనిపించలేదని డాక్టర్లు పేర్కొన్నారు. అయితే మిగిలిన భాగాలను ఎక్స్ రే తీయడంతో అతని మూత్రాశయంలో చార్జర్ వైర్ చూసి షాక్ తిన్నట్లు డాక్టర్లు చెప్పారు.

అయితే ఆ వ్యక్తి తమకు నిజం చెబితే ఎవరు ఏమి అనుకుంటారో అనే భయంతో అబద్ధం చెప్పినట్లు భావించారు. తన పురుషాంగం నుండి కేబుల్ వైర్ ను తానే స్వయంగా లోపలికి బలవంతంగా చొప్పించనట్లు డాక్టర్లు చెప్పారు. అలాగే అతని మానసిక స్థితిపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

అయితే ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే, ఆ వ్యక్తి పురుషాంగం నుండి ఆపరేషన్ చేసి కేబుల్ వైర్ ను బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని చెప్పారు.



Click it and Unblock the Notifications
