For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం : అద్భుతమైన కుటుంబ దినోత్సవ కోట్స్ ను షేర్ చేయండి...

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా మీ కోసం కొన్ని అద్భుతమైన కోట్స్, మెసెజ్ లను తీసుకొచ్చాం. వీటిలో మీకు నచ్చన వాటిని షేర్ చేయండి...

|

ఒకప్పుడు మన దేశంలో మంచి కుటుంబాలు చాలా ఎక్కువగా కనిపించేవి. అయితే ఈర్ష్య, ఆసూయ, ఈసడింపులు, ఆర్థిక సమస్యలు, చిన్న చిన్న గొడవలు వంటివెన్నో ఇలాంటి చక్కనైన కుటుంబాల్లో చిచ్చుపెట్టాయి. దీంతో ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా విడిపోయాయి.

Inspirational Family Quotes in telugu

అంతేకాదు కొన్ని దశాబ్దాల పాటు 'చిన్న కుటుంబమే చింత లేని కుటుంబం'గా ప్రస్తుత సమాజంలో మనకు కనిపిస్తుంటాయి. అయితే ఎన్ని ఆటుపోట్లు ఎదురైన ఇప్పటికీ మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు కొనసాగుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి.

Inspirational Family Quotes in telugu

పాశ్చాత్య ప్రపంచంలో కుటుంబాన్ని ఆర్థిక పరిస్థితులు చెదరగొడుతూ ఉన్న సమయంలో భారతదేశంలో కరోనా పుణ్యమా అని ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ప్రేమానురాలు, ఆప్యాయతలు, అనుబంధాలతో వర్థిలుతున్నాయి.

Inspirational Family Quotes in telugu

అయితే పూర్వపు కాలంతో పోలిస్తే అప్పుడు ఉన్నంతలా ప్రస్తుత ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు. ఇప్పుడంతా చిన్న కుటుంబాలదే రాజ్యంగా మారిపోయింది. దీని వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడి, చాలా మంది మానసికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

మనం ఎన్నో ఏళ్ల క్రితం నుండి చెబుతున్నదే ‘వసుదైక కుటుంబం‘. నేటి ఆధునిక ప్రపంచం కూడా ‘కుటుంబం‘ విలువంటే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది. ఇతర వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంలో అల్లుకున్న కుటుంబ బంధం అంత సులువుగా విడిపోయేది కాదు. ఉమ్మడి కుటుంబాలలో ప్రేమాభిమానాలతో వర్థిల్లిన భారతదేశంలో కూడా ఆర్థిక భారం, పాశ్చాత్య జీవనశైలి, తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబాలు చిన్నబోయిన మాట వాస్తవమే. అయితే వాటి విలువేంటో, వాటి వల్ల ఎంత అవసరం ఉంటుందో ఇప్పుడిప్పుడే చాలా మంది అనుభవంలో తెలుసుకుంటున్నారు. కరోనా కారణంగా నిండు కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు. ఇందుకు ఐక్యరాజ్య సమితి సైతం నడుం బిగించింది. అందుకే కుటుంబ వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కుటుంబం కొన్ని కోట్స్ ను షేర్ చేసుకుందాం...

పరిమిత కుటుంబాల సంఖ్య విపరీతంగా పెరగడంతో చాలా మందికి పని భారం పెరిగిపోయింది. లంకంత ఇల్లు ఉన్నప్పటికీ పిల్లలకు, మహిళలకు, పెద్దలకు ఒంటరితనం తప్పడం లేదు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఈ పరిణామాలు కొద్దిగానే కనిపిస్తున్నాయి. అందుకే భారతదేశంలోని కుటుంబ వ్యవస్థను పరిశీలించి, ఈ విధానాన్నే అనుసరించేందుకు ఇప్పుడు ఎన్నో దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.

మనం ఎన్నో ఏళ్ల క్రితం నుండి చెబుతున్నదే ‘వసుదైక కుటుంబం‘. నేటి ఆధునిక ప్రపంచం కూడా ‘కుటుంబం‘ విలువంటే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది. ఇతర వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంలో అల్లుకున్న కుటుంబ బంధం అంత సులువుగా విడిపోయేది కాదు. ఉమ్మడి కుటుంబాలలో ప్రేమాభిమానాలతో వర్థిల్లిన భారతదేశంలో కూడా ఆర్థిక భారం, పాశ్చాత్య జీవనశైలి, తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబాలు చిన్నబోయిన మాట వాస్తవమే. అయితే వాటి విలువేంటో, వాటి వల్ల ఎంత అవసరం ఉంటుందో ఇప్పుడిప్పుడే చాలా మంది అనుభవంలో తెలుసుకుంటున్నారు. కరోనా కారణంగా నిండు కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు. ఇందుకు ఐక్యరాజ్య సమితి సైతం నడుం బిగించింది. అందుకే కుటుంబ వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కుటుంబం కొన్ని కోట్స్ ను షేర్ చేసుకుందాం...

మనం ఎన్నో ఏళ్ల క్రితం నుండి చెబుతున్నదే 'వసుదైక కుటుంబం'. నేటి ఆధునిక ప్రపంచం కూడా 'కుటుంబం' విలువంటే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటోంది. ఇతర వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంలో అల్లుకున్న కుటుంబ బంధం అంత సులువుగా విడిపోయేది కాదు. ఉమ్మడి కుటుంబాలలో ప్రేమాభిమానాలతో వర్థిల్లిన భారతదేశంలో కూడా ఆర్థిక భారం, పాశ్చాత్య జీవనశైలి, తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబాలు చిన్నబోయిన మాట వాస్తవమే. అయితే వాటి విలువేంటో, వాటి వల్ల ఎంత అవసరం ఉంటుందో ఇప్పుడిప్పుడే చాలా మంది అనుభవంలో తెలుసుకుంటున్నారు. కరోనా కారణంగా నిండు కుటుంబం కోసం ఆలోచిస్తున్నారు. ఇందుకు ఐక్యరాజ్య సమితి సైతం నడుం బిగించింది. అందుకే కుటుంబ వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కుటుంబం గురించి.. కుటుంబసభ్యులపై మీకు ఎంత ప్రేమ ఉందో తెలిపేందుకు ఈ కోట్స్ ను షేర్ చేసుకోండి...

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం : కరోనా దెబ్బకు కుటుంబాలన్నీ కలసిపోతాయా?అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం : కరోనా దెబ్బకు కుటుంబాలన్నీ కలసిపోతాయా?

ఎవరి స్థాయి ఏంటో...

ఎవరి స్థాయి ఏంటో...

‘‘కొన్నిసార్లు కింద పడటం ఒక విధంగా మంచిదే..

అప్పుడే మన స్థాయి ఏంటో తెలుస్తుంది..

మనల్ని పైకి లేపడానికి ముందుకొచ్చే చేతులని బట్టి..

మన సొంతం ఎవరో.. పరాయి వారు ఎవరో తెలుస్తుంది‘‘

ఆకాశంలో మేఘాలాంటోళ్లు..

ఆకాశంలో మేఘాలాంటోళ్లు..

‘‘మన జీవితంలో స్నేహితులు, ఇతరులు ఆకాశంలో

మేఘలాంటోళ్లు.. వస్తుంటారు.. వెళ్తుంటారు..

కానీ కుటుంబసభ్యులు ఆకాశం లాంటోళ్లు..

ఎప్పుడూ మనతోనే ఉంటారు‘‘

ఎప్పటికీ పరాయి వారు కారు..

ఎప్పటికీ పరాయి వారు కారు..

‘‘ఇంట్లో ఎన్ని సమస్యలున్నా... ఎన్ని సార్లు గొడవపడ్డా..

ఎప్పటికీ పరాయివారు కాని వారే కుటుంబసభ్యులు‘‘

ఎప్పటికీ కలిసే ఉండే వారు..

ఎప్పటికీ కలిసే ఉండే వారు..

‘‘పంతాల కోసం ప్రేమను దాచిపెట్టుకోవడం కరెక్ట్ కాదు..

ఎప్పటికీ కలిసి ఉండే వారే కుటుంబసభ్యులు‘‘

ఆనందం మాత్రం..

ఆనందం మాత్రం..

‘‘ఆనందంతో కట్టిపడేస్తారు అని చెప్పలేను...

కానీ ఆనందం మాత్రం అంతులేకుండా ఇస్తారు..

నవ్వులతో జీవిస్తామో లేదో చెప్పలేను..

కానీ కన్నీరు వస్తే కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు‘‘

ఎలాంటి తేడా ఉండదు..

ఎలాంటి తేడా ఉండదు..

‘‘మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవారు..

మనం ఓడిపోయినప్పుడు మన భుజం తట్టేవారు..

నా అనే నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా.. ఎంత పోగొట్టుకున్నా

ఎలాంటి తేడా ఉండదు..‘‘

మన దగ్గరికి రావాలనుకోవడం..

మన దగ్గరికి రావాలనుకోవడం..

‘‘కన్నతల్లిని, గుడిలో దేవుడిని మనమే వెళ్లి చూడాలి..

వాళ్లు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది‘‘

ఆశించే వారే కుటుంబసభ్యులు..

ఆశించే వారే కుటుంబసభ్యులు..

‘‘మనం పది మెట్లు ఎక్కితే.. మన పిల్లలు

పదకొండో మెట్టు ఎక్కాలని ఆశించేవారే కుటుంబసభ్యులు‘‘

భరించేవాళ్లే కుటుంబసభ్యులు..

భరించేవాళ్లే కుటుంబసభ్యులు..

‘‘మనం తప్పు చేస్తే తప్పని..

మంచి చేస్తే కరెక్టు అని చెప్పేవాళ్లు మంచివాళ్లు..

కానీ మనం ఏం చేసినా భరించేవాళ్లే కుటుంబసభ్యులు‘‘

చెట్టు లాంటోళ్లు..

చెట్టు లాంటోళ్లు..

‘‘స్నేహితులు చెట్టుకు ఉన్న ఆకులు లాంటోళ్లు..

అవి పెరిగి, రాలిపోయినట్టే.. వాళ్లు వస్తూ, వెళ్తుంటారు..

కానీ కుటుంబసభ్యులు చెట్టు లాంటోళ్లు.. వారు శాశ్వితంగా ఉంటారు..‘‘

English summary

Inspirational Family Quotes in telugu

Here are the inspirational family quotes in telugu. Take a look
Desktop Bottom Promotion