Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
మనుస్మృతి లేదా మానవా ధర్మశాస్త్రం ప్రకారం ఈ పరిస్థితులలో పురుషులు నేరుగా నరకానికి వెళతారు ...!
మనుస్మృతి లేదా మానవా ధర్మశాస్త్రం ప్రకారం ఈ పరిస్థితులలో పురుషులు నేరుగా నరకానికి వెళతారు ...!
ఈ ప్రపంచంలోని ప్రాచీన పండితులు ప్రతి మతంలో జీవన నీతి, నైతికత మరియు లైంగికతతో సహా మానవులకు నైతిక ఆలోచనల గురించి తెలియచేశారు. ఈ మార్గదర్శకాలు మానవుల మనస్సు, ఆత్మ మరియు శరీరాన్ని ఏకం చేయడానికి సహాయపడతాయి.

హిందూ మతంలో పవిత్రత మరియు బ్రహ్మచర్యం రెండూ ధర్మానికి చిహ్నంగా పరిగణించబడతాయి. ఇది ఆధ్యాత్మిక సాక్షాత్కారం యొక్క లక్ష్యం వైపు శరీరం మరియు మనస్సు శక్తిని ఉపయోగించుకునే మార్గమని నమ్ముతారు. తమలో తాము శాంతి మరియు స్వీయ-సాక్షాత్కారం కోరుకునేవారికి ఆధ్యాత్మికత సహాయపడుతుంది. బ్రహ్మ తన పెద్ద కుమారుడు మనుకు మానవాళికి నైతిక నియమావళిని ఏర్పాటు చేయమని మార్గనిర్దేశం చేశాడు, తద్వారా వారు నిత్యజీవానికి ఒక మార్గం కనుగొంటారు.

మనుస్మృతి లేదా మానవా ధర్మశాస్త్రం ప్రకారం
మనుస్మృతి లేదా మానవా ధర్మశాస్త్రంలో లైంగిక సంబంధాలను నెలకొల్పడానికి మరియు నివారించడానికి అనేక నియమాలు మరియు సూచనలు ఉన్నాయి. ఈ రెండు శాస్త్రాల్లో లైంగిక సంబంధాలను ఏర్పరచుకోవడం నుండి వ్యభిచారం మరియు అవిశ్వాసం వరకు ఉన్నాయి.

శాస్త్రాలలో పేర్కొన్న పురుషులకు సంబంధించిన పాపాలు
ఈ శాస్త్రాలలో వివరించనటువంటి ఈ నిబంధనలను పాటించకపోవడం మానవాళికి విపత్తుకు దారితీస్తుందని చెప్పబడింది. ఈ వ్యాసంలో చెప్పినట్లుగా, పురుషులు మరణం తరువాత ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకునే వారి కోసం కొన్ని సూచనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. మగవారు కొన్ని సందర్భాల్లో శృంగార కారణాల వల్ల ప్రలోభాలకు గురికాకూడదు. లేకపోతే నరకంలో అనేక శిక్షలను అనుభవించవల్సి వస్తుంది. మరి ఎలాంటి సందర్భాల్లో శృంగార కోరికలు కలిగి ఉండకూడదు. అలా జరిగితే వారు శిక్షింపబడుతారు. మరి ఆ సందర్భాల్లో చూద్దాం.

ధ్యానం
ధ్యానంలో చేయాలనుకున్నా లేదా ధ్యానంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో పరస్త్రీ వ్యామోహం లేదా కామం అనుభూతి చెందకూడదు. స్త్రీని మనస్సులోకి రానివ్వకూడదు.

ధ్యాస కోల్పోవడం లేదా దేసిడెరియం
ఒక వ్యక్తి ధ్యాస బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు అంటే తన మనస్సు తన ఆధీనంలో లేనప్పుడు, అతను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతాడు. తన చుట్టూ ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి అతను తెలివితేటలను కోల్పోవచ్చు. ఈ పరిస్థితిలో ఏం జరిగినా పశ్చాత్తాపం చూపించడు.

నైతికత(నిగ్రహం)ను కోల్పోతాడు
ఒక మనిషి కామస్థితిలో ఉన్నప్పుడు మరియు స్త్రీలను గౌరవించనప్పుడు, అతను ఇతరులను కోరుకున్నప్పుడు లేదా ఆకర్షించినప్పుడు అతను తనలోని నైతికతను కోల్పోతాడు. ఈ పరిస్థితి తన నాశనానికి పునాది.

నిద్రలేమి
మనిషి నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు లేదా ఎక్కువగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లైతే అతన్ని ప్రలోభపెట్టకూడదు. ఈ పరిస్థితి అతనిలోని ప్రతికూల శక్తుని మరింత పెంచుతుంది. అందువలన వారు స్వయంగా నాశనం అవ్వడానికి లేదా చెడుతిరుగుళ్ళు తిరగడానికి నాశనం అవ్వడానికి కారణం అవుతుంది.

అలసట
మనిషి అలసటతో ఉన్నప్పుడు, అతన్ని ప్రలోభానికి గురిచేయకూడదు. ఈ పరిస్థితిలో, అతను శారీరకంగా బాధపడతాడు. తమకు మనస్సు , శరీర సహరించడం లేదని వారు భావిస్తారు.ఇటువంటి సందర్భంలో ప్రలోభాలకు గురికాకూడదు.

గౌర మర్యాదలు కోల్పోవడం
ఒక మనిషి తప్పుడు కోరికలతో అనైతికతకు పాల్పడినప్పుడు, సిగ్గులేకుండా దుర్మార్గపు పనులు చేస్తుంటే అతను తన గౌర మర్యాదలు కోల్పోతాడు మరియు అతని జీవితాన్ని నరకం చేసుకుంటాడు.

మానసిక వ్యసనం
ఒక వ్యక్తి కొన్నింటికి వ్యసనపరుడైనప్పుడు ప్రపంచంలో ఎవ్వరితో తనకు సంబందం లేదు అన్నట్లుగా ప్రవర్తించినప్పుడు.

ఫిట్స్
మనిషి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు లేదా అతని స్పృహ కోల్పోయి అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ప్రలోభపెట్టకూడదు.

డెత్
ఒక మనిషి మరణం అంచున నిలబడినప్పుడు లేదా అతని జీవితం ముగింపు కోసం ఎదురుచూస్తున్న మనిషిని ప్రలోభాలకు గురికాకూడదు. ఇది వారిని నేరుగా నరకంలోకి నెట్టేస్తుంది.



Click it and Unblock the Notifications