Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
వైరల్ : కదిలే గుర్రాన్ని గెలికితే.. ఏమవుతుందో ఈ వీడియోలో మీరే చూడండి...
రెండు గుర్రాలు సమానంగా, వేగంగా పరుగెత్తుతున్న సమయంలో ఒక గుర్రం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కింద పడిపోతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మనకు ప్రతిరోజూ కొన్ని వీడియోలు బాగా వైరల్ అయిపోతున్నాయి. అందులో కొన్ని హాస్యాస్పదంగా ఉంటే, మరికొన్ని వీడియోలు సాహసపూరితంగా ఉంటున్నాయి.

దీన్ని చూసిన వారంతా సంతోషం.. ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. కానీ, కొన్ని వైరల్ వీడియోలు మాత్రం మనషులను అమాంతం భయపెడుతున్నాయి. ఎందుకంటే ప్రమాదాలు అనేవి వైరల్ అయినప్పుడు మనుషుల మనస్సులను ఇది ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సంఘటనే ఇటీవలో పూణేలో జరిగింది. ఆ వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...
చక్రాల కింద పడ్డ యువకుడు..
పూణేలోని బండ్ గార్డెన్ బ్రిడ్జ్ రోడ్డులో ఓ గుర్రపు బండిని బైక్ పై వేగంగా వెళ్తున్న యువకులు ఛేజింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అకస్మాత్తుగా గుర్రాలు నియంత్రణ కోల్పోతాయి. అయితే అవి వెంటనే లేచి నిలదొక్కుకుంటాయి. అదే వేగాన్ని కంటిన్యూ చేస్తాయి. అయితే అదే సమయంలో ఓ యువకుడు గుర్రపు బండి చక్రాల కింద పడిపోతాడు. ఆ దృశ్యాలను మీరు ఈ వీడియోలో చూడొచ్చు.

స్పీడ్ కంట్రోల్ చేసేందుకు...
ఆ యువకులు తమ గుర్రపు బండిని ఛేజ్ చేస్తున్నట్లు గమనించిన గుర్రపు బంి రైడర్ తన వేగాన్ని తగ్గించేందుకు ప్రయత్నిండాన్ని కూడా మీరు ఆ వీడియోలో చూడొచ్చు.

ఒక గుర్రం కిందకు..
రెండు గుర్రాలు సమానంగా, వేగంగా పరుగెత్తుతున్న సమయంలో ఒక గుర్రం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కింద పడిపోతుంది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి గాయం కాదు.

కుర్రాడికి స్వల్ప గాయాలు..
వెంటనే తేరుకున్న గుర్రం మళ్లీ పరుగును అందుకుంటుంది. ఆ సమయంలో కుర్రాడు గుర్రపు బండి చక్రాల కింద పడిపోతాడు. అయితే అతనికి కూడా అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. అతడికి స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి.

ఇలాంటివి ప్రయత్నించకండి..
ఈ వీడియోను చూశారు కదా.. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలను ఎప్పుడూ చేయకండి.. వేరేవారితో చేయనీయకండి..



Click it and Unblock the Notifications
