For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు డబ్బు విషయంలో తొందరపడొద్దు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, వైశాఖ మాసంలో ఆదివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Today Rasi Phalalu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

Shukra Gochar May 2022:మేషంలోకి శుక్రుని ప్రవేశంతో..ఈ రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది...!Shukra Gochar May 2022:మేషంలోకి శుక్రుని ప్రవేశంతో..ఈ రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు ఆఫీసు వాతావరణం బాగుండదు. మీ బాస్ చాలా కోపంగా ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు ఏ చిన్న పొరపాటు చేయకూడదు. వ్యాపారులకు ఈరోజు ప్రారంభంలో చాలా బాగుంటుంది. మీ వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు సాధారణంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ :18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఆఫీసులో ఈరోజు కొన్ని శుభవార్తలు వినడం వల్ల, మీ మనసు చాలా సంతోషిస్తుంది. మీరు కొన్ని కొత్త బాధ్యతలను పొందొచ్చు. మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత మంచి ఫలితాలొస్తాయి. వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు కొంత డబ్బు నష్టపోవచ్చు. ఈరోజు మీరు తొందరపడి ఏ పనీ చేయకపోవడమే మంచిది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే, మీ కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ :12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆస్తికి సంబంధించిన విషయాల్లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఈరోజు చాలా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. అయితే మీరు చాలా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉన్నతాధికారులతో పాటు సహోద్యోగుల పూర్తి సహకారం ఉంటుంది. మీ పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. డబ్బుకు సంబంధించిన మీ నిరంతర ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. మీరు ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి బయటపడే బలమైన అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి ఉదయం 11 గంటల వరకు

ఈ 6 రాశుల వారు ప్రేమ విషయంలో చాలా లక్కీ...! ఈ జాబితాలో మీ రాశి ఉందా?ఈ 6 రాశుల వారు ప్రేమ విషయంలో చాలా లక్కీ...! ఈ జాబితాలో మీ రాశి ఉందా?

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21

ఈ రాశి వారిలో యువత తమ కెరీర్ పై మరింత సీరియస్ గా ఉండాలి. మీరు అనవసరమైన విషయాల్లో సమయాన్ని వ్రుథా చేయకండి. లేకపోతే మీరు భవిష్యత్తులో చింతించాల్సి రావొచ్చు. ఉద్యోగులు ఆఫీసులో చాలా కష్టపడి పని చేయాలి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా ఖరీదైనది. మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచేందుకు మీ ప్రవర్తనలో మార్పులు తీసుకురావాలి. మీరు విశ్రాంతిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. లేదంటే పెరుగుతున్న ఒత్తిడి వల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ :28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):

ఈ రాశి వారిలో ఈరోజు వ్యాపారులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. మీకు అప్పుల ఒత్తిడి పెరగొచ్చు. ఈరోజు మీరు చాలా ఒత్తిడిని అనుభవించొచ్చు. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. మీరు కష్టాల్లో వారి మద్దతు పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ :5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేదంటే అవి దొంగిలించబడే అవకాశం ఉంది. పని విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలి. కోపం మరియు అహంకారం వంటి ప్రతికూల భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ఏదైనా పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశాన్ని పొందొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు పొదుపుపై చాలా శ్రద్ధ వహించాలి. ఇది మీ మనసును చాలా సంతోషపరుస్తుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :21

లక్కీ టైమ్ : ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

Astro Tips for Money:ఈ చిట్కాలతో మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం...!Astro Tips for Money:ఈ చిట్కాలతో మీ సంపద రెట్టింపు అవ్వడం ఖాయం...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఆఫీసులో సకాలంలో పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు సహోద్యోగుల నుండి ఎక్కువగా ఆశించొద్దు. లేకుంటే మీరు నిరాశ చెందుతారు. మీరు ప్రశాంతమైన మనసుతో పని చేస్తే, మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈరోజు చాలా బిజీగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు చక్కగా ఉంటాయి. మీ ఇంటి పెద్దలతో మీ అనుబంధం బాగుంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో తొందరపడకండి. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :26

లక్కీ టైమ్ : సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో సరిగ్గా ఫోకస్ పెట్టలేరు. మీరు మీ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రయత్నించడం మంచిది. వ్యాపారులు ఈరోజు పెద్ద ఒప్పందాలు చేయకుండా ఉండాలి. ఉద్యోగులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీ పనులను పెండింగులో పెట్టడం వల్ల ఉన్నతాధికారులు మీ పట్ల అసంత్రుప్తిగా ఉంటారు. అయితే మీరు తల్లివైపు నుండి మానసిక మద్దతు పొందుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ :41

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5:45 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారిలో పని చేసే వ్యక్తులకు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు విపరీతమైన ఆర్థిక లాభాలను పొందొచ్చు. వ్యాపారులకు ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో పోటీ చాలా పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఈరోజు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ :15

లక్కీ టైమ్ : సాయంత్రం 5:20 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు ఇంటి సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. ఈరోజు మీరు మీ ప్రియమైన వారి మద్దతు పొందిన తర్వాత కొంత భావోద్వేగానికి లోనవుతారు. మీరు ఈరోజు తల్లిదండ్రుల నుండి ప్రత్యేక బహుమతిని పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు చాలా కష్టపడి పని చేయాలి. వ్యాపారులకు ఈరోజు లాభాలొస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ :25

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 4:30 నుండి సాయంత్రం 7 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు పని పరంగా కొంత మార్పు ఉండొచ్చు. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు గొప్ప ఆఫర్ పొందొచ్చు. వ్యాపారులు ఈరోజు కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే, మీ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఈరోజు ఖరీదైనది. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు మీ భాగస్వామితో మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు విజయం పొందొచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ గ్రీన్

లక్కీ నంబర్ :18

లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారు ఈరోజు మీ ప్రియమైన వారికి తగినంత సమయం ఇవ్వలేకపోతే, మీ సంబంధంలో దూరం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లలకు మీ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉండొచ్చు. పని విషయంలో ఈరోజు మీరు చాలా చురుగ్గా ఉండాలి. మీరు సోమరితనం విడిచిపెట్టి, వారి పనులన్నింటినీ త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :4

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8:45 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

English summary

Today Rasi Phalalu -22 May 2022 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

Read your daily horoscope if you are eager to know about your day. Here you will get all the important information related to your personal life, financial life, business, job, married life, etc. So let's see what is in your fate today.
Story first published:Saturday, May 21, 2022, 22:30 [IST]
Desktop Bottom Promotion