Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
వైరల్ : అచ్చం పిల్లిలా మేకప్ వేసుకున్న యజమాని... నిజమైన పిల్లుల రియాక్షన్ ఏంటో ఈ వీడియోలో చూడండి...
నెటిజన్లు ఏమంటున్నారంటే తమ కంటే అందమైన పిల్లి ఫేసును చూసిన నిజమైన పిల్లికి ఆ రోజంతా పీడకల వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ మధ్యన సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లు, ఎక్కువ షేరింగుల కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. తమ టాలెంట్ ను తక్కువ నిడివిలో వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే ఇటీవల ట్విట్టర్లో ఓ వీడియో చాలా ఆసక్తికరంగా మరియు షాకింగ్ (ఫన్నీ)గా అనిపిస్తోంది.

మాములుగా మేకప్ అంటే అందరూ అందంగా తయారు చేసుకుంటారు. అయితే ఓ యజమాని మాత్రం ఏకంగా తన ముఖానికి పిల్లి లాగా మేకప్ వేసుకుని నిజమైన పిల్లికే షాకిచ్చింది. అంతేకాదు తన పిల్లులతో కలిసి సెల్ఫీ వీడియోలలో ఫన్నీ రియాక్షన్లు ఇస్తుంటే నిజమైన పిల్లులకు మతి పోయినంత పని అయిపోయింది.. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో మీరే చూడండి...
కచ్చితంగా నవ్విస్తుంది...
ఈ వీడియోలో పిల్లి ఫేసు ఉన్న యజమానిని చూస్తే కచ్చితంగా మీకు నవ్వు వస్తుంది. మీకు బోరు కొట్టిన ప్రతిసారీ ఇలాంటి వీడియోలను చూస్తే మీకు మంచిగా కాలక్షేపం అవుతుంది. అయితే ఈ వీడియోను చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

పిల్లికి పీడకల...
నెటిజన్లు ఏమంటున్నారంటే తమ కంటే అందమైన పిల్లి ఫేసును చూసిన నిజమైన పిల్లికి ఆ రోజంతా పీడకల వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ పిల్లులన్నీ తమ కంటే అందంగా ఉండే పిల్లి ఫేసుపై దాడి కూడా చేస్తాయని ఫన్నీ కామెంట్స్ చేశారు.

షాకవుతున్న పిల్లులు..
అచ్చం తమ లాగే కనిపించే తమ యజమాని ఫేసును చూసి నిజమైన పిల్లులు షాక్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఒక పిల్లి ఏమో ఆమె ఫేసును చూసి తన ఒడిలోంచి భయపడి పారిపోయింది.

పిల్లి పంజా...
మరో పిల్లి తమ యజమాని యొక్క అందమైన పిల్లి ఫేసును చూసి, తట్టుకోలేక ఆ ముఖంపై తన చిన్ని పంజాతో దాడి చేసేందుకు ప్రయత్నించింది.

మీరు ప్రయత్నిస్తే జాగ్రత్త...
మీ ఇంట్లోనూ పిల్లి ఉంటే మీరు ఇలా ప్రయత్నించవచ్చు. అప్పుడు దాని రియాక్షన్లు ఎలా ఉంటాయో చూడొచ్చు. అయితే ఇలా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.
ఈ వీడియో వల్ల మీ ఒత్తిడి తగ్గిపోవడానికి మరియు వినోదాత్మకంగా ఉన్న వీడియో మీకు సంతోషంగా ఉండేందుకు సహాయపడుతుందని ఆశిస్తున్నాం.
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే మీ బంధు మిత్రులకు, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి అనేక వైరల్, ఆరోగ్య, సౌందర్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
