For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం మీ రాశి ఫలాలు మార్చి 8 నుండి 14వ తేదీ వరకు...

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

|

సమయం మన జీవిత పాఠాన్ని బోధిస్తుంది. మనల్ని మనం మార్చుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు ఏర్పడుతాయి. మార్పు నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరించాలి.

Weekly Rashi Phalalu

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ వారం చాలా గ్రహల్లో మార్పులు జరుగుతాయి మరియు రాశిచక్రాలపై వాటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. మీ జీవితంలో ఆ మార్పులు ఎలా ఉంటాయో మీ రాశిని బట్టి ఈ క్రింది విధంగా చూడండి...

ఈ 5 రాశి చక్రాల వారికి జోడి ఎప్పటికీ కుదరదని మీకు తెలుసా...!ఈ 5 రాశి చక్రాల వారికి జోడి ఎప్పటికీ కుదరదని మీకు తెలుసా...!

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

మేష రాశి : (మార్చి 21 - ఏప్రిల్ 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. మీరు యుద్ధాలు, తగాదాలు, వాదనలు వంటి వాటికి దూరంగా ఉండాలి. లేకపోతే మీ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వారం మీరు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. మరోవైపు కుటుంబపరంగా ఈరోజు కొంత వివాదం ఉంటుంది. ప్రేమ విషయంలో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీకు క్లిష్ట సమయాల్లో మీ ప్రియురాలికి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రేమ విషయంలో ఈ వారం గొప్పగా ఉంటుంది. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లేదంటే నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ :45

లక్కీ డే : గురువారం

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

వృషభ రాశి (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు)

ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ వారం చాలా బిజీగా ఉంటారు. ఒకేసారి అనేక పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇదంతా మీ నిర్లక్ష్యం వల్లే అని మీరు గుర్తించాలి. ఆర్థిక పరంగా ఈ వారం చాలా కష్టపడాలి. మరోవైపు మీ జీవిత భాగస్వామితో ప్రేమ మరియు సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. వారి మాటలు మరియు కోరికలను జాగ్రత్తగా

నెరవేర్చేందుకు ప్రయత్నించండి. విద్యార్థులు శ్రద్ధగా మరియు ఏకాగ్రతతో అధ్యయనం చేస్తే, ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా ఎలాంటి సమస్యలుండవు.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :22

లక్కీ డే : శనివారం

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

మిధున రాశి (మే 20 నుండి జూన్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం నిరంతరం చేసిన ప్రయత్నాలు చేస్తే కచ్చితంగా ఫలితం వచ్చే అవకాశం ఉంది. మీ పనులు కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ వారం మీకు చాలా ఖర్చులు ఉంటాయి. మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయంలో ఈ వారం చాలా గొప్పగా ఉంటుంది. ఒంటరిగా ఉన్న వారికి కూడా ఈ వారం భాగస్వామి దొరికే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 31

లక్కీ డే : మంగళవారం

ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారింది.. కట్ చేస్తే వార్నింగులు.. ఛేజింగులు.. కేసులు.. తర్వాత ఏంటంటే?ఫేస్ బుక్ పరిచయం ప్రేమగా మారింది.. కట్ చేస్తే వార్నింగులు.. ఛేజింగులు.. కేసులు.. తర్వాత ఏంటంటే?

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

కర్కాటక రాశి (జూన్ 21 నుండి జూలై 21 వరకు)

ఈ వారం ఈ రాశి వారు కుటుంబ విషయాలలో చాలా బిజీగా ఉంటారు. మీరు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ వారం ఆర్థిక పరంగా అస్థిరంగా ఉండొచ్చు. ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. అయితే మీరు మీ స్థిర బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడం మంచిది. మీరు ఈ వారం స్నేహితులతో కలిసి ప్రయాణించవచ్చు. మీ ప్రియమైన స్నేహితులతో కొంత సమయం గడపడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. ఇతరులకు ఏదైనా సలహా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, లేకపోతే అపార్థాలు సంభవించవచ్చు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ :20

లక్కీ డే : ఆదివారం

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీ పనులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరంగా అంతా బాగా ఉంటుంది. ఈ వారం మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. మీ ఎదుగుదలలో వారి మద్దతును పొందుతారు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యంలో ఈ వారం మెరుగుదల ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 11

లక్కీ డే : గురువారం

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

కన్య రాశి (22 ఆగస్టు నుండి సెప్టెంబర్ 21 వరకు)

ఈ రాశి వారిలో వివాహితులకు ఈ వారం ప్రశాంతంగా ఉండాలంటే మీరు మాటలను జాగ్రత్తగా వాడాలి. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు మీ భాగస్వామిని సంప్రదించడం మంచిది. వారి మాటలకు కూడా విలువ ఇవ్వాలి. ఈ వారంలో మీ శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీ భాగస్వామిని కలవడానికి మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. ఈ వారం మీరు మీ సామాజిక జీవితంపై కూడా శ్రద్ధ చూపగలరు. మీరు మొత్తం కుటుంబంతో ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ సమయంలో మీకు క్రొత్త వ్యక్తులతో కలవడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి అవకాశం లభిస్తుంది. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ డే : సోమవారం

ఈ రాశుల వారికి రొమాన్స్ పై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...ఈ రాశుల వారికి రొమాన్స్ పై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

తుల రాశి (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22 వరకు)

ఈ రాశి వారికి ఈవారం చాలా బిజీగా ఉంటుంది. ముఖ్యంగా పని విషయంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అన్ని పనులను సమయానికి పూర్తి చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు మీ వేగాన్ని పెంచుకోవాలి. మీరు చేసిన కృషికి సరైన ఫలితం లభిస్తుంది. మీరు త్వరలో పదోన్నతి పొందవచ్చు. మీ ప్రస్తుత ఉద్యోగంలో మీరు సంతృప్తి చెందకపోతే మరియు క్రొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తుంటే, ఈ వారం మీరు గొప్ప అవకాశాన్ని పొందవచ్చు. కొత్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం కుటుంబంతో సంబంధాలు బాగుంటాయి. జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది.

ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 30

లక్కీ డే : శుక్రవారం

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

వృశ్చిక రాశి (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం ప్రేమ విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీకు అకస్మాత్తుగా ఈ వారం ప్రేమ ప్రతిపాదన రావచ్చు. మీరు జీవిత కాల సహాయాన్ని పొందవచ్చు. మీరు ఇటీవల వివాహం చేసుకుని ఉంటే, ఈ వారం మీ జీవిత భాగస్వామి ఏదైనా విషయంలో గొడవ పెరగొచ్చు. మీ కోపాన్ని తగ్గించుకోవాలి. ఆర్థిక పరంగా కూడా ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది. అయితే నిరుత్సాహం చెందాల్సిన పని లేదు. త్వరలో సమస్యలన్నీ పరిష్కరించబడతాయి.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 15

లక్కీ డే : మంగళవారం

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ధనస్సు రాశి (21 నవంబర్ నుండి డిసెంబర్ 20 వరకు)

ఈ రాశి వారు ఈ వారం పనిలో మార్పు కోరుకుంటే, మీరు ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. ఉద్యోగులకు ఈ వారం గొప్ప అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో మీరు పనికి సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది మీ స్థానం యొక్క ఖ్యాతిని పెంచుతుంది. ఈ వారం ఆర్థిక పరంగా ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కుటుంబ జీవితంలో కూడా శాంతి ఉంటుంది. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 1

లక్కీ డే : శుక్రవారం

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

మకర రాశి (21 డిసెంబర్ నుండి 19 జనవరి వరకు)

ఈ రాశి వారు ఈ వారం అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే సానుకూల ఫలితాలు రాకపోవడంతో మీ మానసిక ఆందోళన పెరుగుతుంది. ఒత్తిడి పెరగడం వల్ల ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఆర్థిక పరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మీరు ఒకరి నుండి రుణం తీసుకోవలసి ఉంటుంది. ఈ వారం వైవాహిక జీవితంలో మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. మీకు ఎంత కష్టంగా ఉన్నా, మీ ప్రియమైనవారు మీకు మద్దతు ఇస్తారు. ఈ కాలంలో, ఏదైనా ముఖ్యమైన పని కూడా వారి సహకారంతో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ వారం ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ డే : బుధవారం

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

కుంభరాశి (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు)

ఈ రాశి వారికి ఈ వారం అన్ని విషయాలలో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. కుటుంబ పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. కుటుంబ మద్ధతు మీ ధైర్యాన్ని కూడా పెంచుతుంది. ఆర్థిక పరంగా కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఇది మీలో విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఈ వారం మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో మీ విభేదాలు ఈ వారం మరింత తీవ్రతరం కావచ్చు.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 24

లక్కీ డే : ఆదివారం

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు)

ఈ రాశి వారు ఈ వారం చాలా బిజీగా ఉంటారు. మీరు మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయినట్లు భావిస్తారు. అయితే మీకు తగినంత సమయం లభిస్తుంది. ఈ వారం మీరు కుటుంబంపై కూడా శ్రద్ధ చూపగలరు. ఆర్థిక పరంగా ఈ వారం చాలా లక్కీగా ఉంటుంది. వ్యాపారులు ఉత్సాహంగా ఉంటారు. మరోవైపు శృంగార జీవితంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ భాగస్వామితో మీ సంబంధం చాలా బలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ భాగస్వామి మీకు కొంత విలువైన బహుమతిని కూడా ఇవ్వవచ్చు. మీరు ఫిట్ గా ఉండాలనుకుంటే వ్యాయామాలు మొదలుపెట్టాలి.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ :4

లక్కీ డే : మంగళవారం

English summary

Weekly Rashi Phalalu for March 8 to March 14

In the year 2020, this second week of march will be special. Read your weekly horoscope to know what lies ahead for all the 12 zodiac signs.
Story first published:Saturday, March 7, 2020, 18:52 [IST]
Desktop Bottom Promotion