For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాతకంలో హంస యోగం ఉన్న ఈ రాశుల వారు అదృష్టవంతులు..సౌందర్యవంతులు!!

జాతకంలో హంస యోగం ఉన్న ఈ రాశుల వారు అదృష్టవంతులు..సౌందర్యవంతులు!!

|

జాతకంలో వివిధ రకాల యోగాలున్నాయి. వాటిలో రవి సంబంధిత యోగాలు, చంద్రుడి సంబంధిత యోగాలు, రాజా యోగం, నాభాస యోగాలు, పంచ మహాపురుష యోగాలు అలా రకరకాల యోగాలు ఉన్నాయి. అయితే హంస యోగం గురించి మీకు తెలుసా? గ్రహ ఉచ్చం యోగంలో హంస యోగం ఒకటి. గురు గ్రహానికి ఆ స్థానం స్వస్తానమైనా, ఉచ్చస్తానమైనా ఆ యోగాన్ని హంస యోగం అంటారు.

ఈ హం యోగం చర రాసుల వారికి మాత్రమే ఉపయోగకారిగా ఉంటుంది. స్థిర రాసులైన వృషభ, సింహ, వృచ్చిక, కుంభ, రాశుల వారికి, గురుని స్వస్థాన ఉచ్చస్తానములు కేంద్రములయ్యే అవకాశం లేదు కదా. కనుక ఆ రాశుల వారికి ఈ యోగం యోగించదనే చెప్పాలి. ఉచ్చం అంటే కటకరాశి, రాజ్యం అంటే ధనసురాశి, మీన రాశులులో ఉండి కేంద్రం అనబడే 1,4,7,10 స్థానాల్లో ఉంటే హంస యోగం అని చెప్పవచ్చు. ఈ హంస యోగం ఉన్నవారికి మీ జాతకం ప్రకారం ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.

గౌరవం:

గౌరవం:

హంస యోగంలో జన్మించిన రాశుల వారు మగ లేదా ఆడవారికైనా గొప్ప లక్షణాలుంటాయి. అది వారికి మంచి గౌరవాన్ని తెస్తాయి. కాబట్టి, వీరు పెద్దలను మరియు ఇతరలు గౌరవంచే గుణాలను కలిగి ఉంటారు.

అందంగా ఉంటారు:

అందంగా ఉంటారు:

శరీర సౌష్టవం మరియు అందంగా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అందం గురించి పట్టించుకునే రాశుల వారు మాత్రం కొద్దిగా శ్రద్ద తీసుకోవడం అవసరం. ఎందుకంటే అలాంటి వారిలో అదృష్టం ఉంటుంది. వీరు ఎప్పుడు సౌందర్యంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంటారు.

లక్షణాలు :

లక్షణాలు :

హంస యోగం ఉన్న జాతకుల్లో మంచి గుణాలు ఉంటాయి. వీరు ఇతరుకు సహాయం చేస్తారు మరియు దయ, కరుణతో పనులు చేయగలరు. ఇవన్నీ హంస యోగం ఉన్న జాతకుల్లో లక్షణాలు.ఇంకా వీరు ఏ పనినైనా ధైర్యంతో ఎదుర్కోగలరు.

చాలా తెలివైన వ్యక్తులు :

చాలా తెలివైన వ్యక్తులు :

హంస యోగం ఉన్న వారు చాలా ప్రతిభావంతులు. అది వారి జాతకాన్ని బట్టి తెలుస్తుంది. చాలా సామర్థ్యం కలిగి ఉంటారు మరియు ఏదైనా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అంతే కాదు ఏ పని చేయడానికి వెనుకాడను, ఎక్కువ కష్టించే గుణం కలిగి ఉంటారు.

అందం విషయంలో

అందం విషయంలో

అందం విషయంలో వీరిని ఎవ్వరూ బీట్ చేయలేరు. చాలా గొప్ప సౌందర్యం కలిగి ఉంటారు. జాతకంలో హంసయోగం ఉంటే వారు అందమైన పురుషులు మరియు అందమైన స్త్రీలు అంటారు. ఇంకా మీరు మంచి పనులతో ముందుకు సాగుతారు.

అదృష్టం

అదృష్టం

వారు ఎంత నిరాకరించినా, ఆర్థిక అదృష్టం ఎప్పుడూ ఉంటుంది. అదృష్టవశాత్తూ ఇది వారి అతిపెద్ద ఆస్తి. హంస యోగం ఉన్న వ్యక్తులు మంచి ఆర్థిక ప్రయోజనాలు మరియు ఆర్థిక లాభాలు పొందుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కాబట్టి, వారు రుణాలు ఇచ్చినా, పేదరికం ఉండదు.

ఎక్కువ కాలం:

ఎక్కువ కాలం:

జాతకంలో హంస యోగం ఉన్నవారు ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితకాంల ఎనభైఏళ్ళకు పైగానే ఉంటుంది. వీరు జీవితంలో మంచి తెలివితేటలు మరియు మంచి పనులతో సమృద్ధిగా ఉంటారు. వీరు ఆరోగ్యంగా మంచి సంపదలతో దీర్ఘకాలం జీవించగలరు.

ఇతర శుభ యోగాలు :

ఇతర శుభ యోగాలు :

కానీ ఆ జాతకునికి ఇతర శుభ యోగములు కుడా ఉండవచ్చు, ఉదాహరణకు మాలవ్యయోగము, శశి యోగము ఇలాంటి యోగముల బలముచే శుభ ఫలాలు ఎక్కువగా ఉంటాయి.

English summary

What Does Hamsa Yogam in Vedic Astrology?

Why do people think hamsa yoga is a good yoga in vedic astrology, check it out.
Desktop Bottom Promotion