Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ ఫ్రెండ్స్‌కు, మీ బంధువులకు వివిధ భాషల్లో ఇలా న్యూ ఇయర్ విషెస్ చెప్పండి
ఎప్పట్లాగా హ్యాపీ న్యూ ఇయర్ అని లేదా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పే కంటే ఈసారి కొద్దిగా కొత్తగా ప్రయత్నించండి. విభిన్న భాషల్లో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విష్ చేయండి.
కొత్త సంవత్సరం మరికొన్ని గంటల్లో వచ్చేస్తోంది. పాత సంవత్సరాన్ని విడిచి పెట్టి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాం. జీవితం నిన్నటి కంటే రేపు మెరుగ్గా ఉంటుందన్న కోరికతో, ఆశతో 2023లోకి అడుగు పెట్టబోతున్నాం. రాబోయే సంవత్సరం బాగుండాలని కోరుకుంటూ 2023 వెల్‌కం చెప్పేద్దాం. న్యూ ఇయర్‌కు విషెస్ చెబుతూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం.

న్యూ ఇయర్ వచ్చేసింది. ఇక ప్రియమైన వారికి, ఫ్రెండ్స్‌కు, బంధువులకు శుభాకాంక్షలు చెప్పేందుకు సిద్ధమైపోయారు ప్రతి ఒక్కరూ. అయితే ఎప్పట్లాగా హ్యాపీ న్యూ ఇయర్ అని లేదా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పే కంటే ఈసారి కొద్దిగా కొత్తగా ప్రయత్నించండి. విభిన్న భాషల్లో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ విష్ చేయండి.

1. హిందీ - नए साल की शुभकामनाएँ (ఎలా ఉచ్ఛరించాలి: నయా సాల్ కి శుభ్‌కామనయ్) నూతన సంవత్సరం శుభాకాంక్షలు
2. తమిళం - புத்தாண்டு வாழ்த்துக்கள் (ఎలా ఉచ్ఛరించాలి: పుత్తాంట వాయిత్తుకాల్ )
3. కన్నడ - ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯ (ఎలా ఉచ్ఛరించాలి: హోసా వర్షదా శుభాషయా) నూతన సంవత్సరం శుభాకాంక్షలు
4. మలయాళం - പുതുവത്സരാശംസകൾ (ఎలా ఉచ్ఛరించాలి: పుదువత్సరసాన్‌సగల్) నూతన సంవత్సరం శుభాకాంక్షలు

5. బెంగాళీ - শুভ নব বর্ষ (ఎలా ఉచ్ఛరించాలి: శుభో నబో భార్శో) నూతన సంవత్సరం శుభాకాంక్షలు
6. గుజరాతీ- સાલ મુબારક (ఎలా ఉచ్ఛరించాలి: సాల్ ముబారక్) నూతన సంవత్సరం శుభాకాంక్షలు
7. పంజాబీ - ਨਵਾ ਸਾਲ ਮੁਬਾਰਕ (ఎలా ఉచ్ఛరించాలి: నవ సాల్ ముబారక్) నూతన సంవత్సరం శుభాకాంక్షలు
8. చైనీస్ - 新年快乐 (ఎలా ఉచ్చరించాలి: గ్జినియల్ కైలూహ్) నూతన సంవత్సరం శుభాకాంక్షలు

9. కొరియా - 새해 복 많이 받으세요 (ఎలా ఉచ్చరించాలి: సెహెబోగ్ మాహ్‌ని బాద్‌యూసేయో) నూతన సంవత్సరం శుభాకాంక్షలు
10. లాటిన్ - novus annus (ఎలా ఉచ్చరించాలి: నోవుస్ ఆనుస్) నూతన సంవత్సరం శుభాకాంక్షలు
11. స్పానిష్ - Feliz año nuevo (ఎలా ఉచ్చరించాలి: ఫెలిజ్ అన్యూన్యెయెవో) నూతన సంవత్సరం శుభాకాంక్షలు
12. ఫ్రెంచ్ - bonne année (ఎలా ఉచ్చరించాలి: బొనాన్యే) నూతన సంవత్సరం శుభాకాంక్షలు
13. అరెబిక్ - سنه جديده سعيده (ఎలా ఉచ్చరించాలి: షునుహ్ జాదిదుహ్ సేయిదుహ్) నూతన సంవత్సరం శుభాకాంక్షలు
14. రష్యన్ - с Новым Годом (ఎలా ఉచ్చరించాలి: స్నోవిమ్ గోదోమ్) నూతన సంవత్సరం శుభాకాంక్షలు
15. ఇండోనేషియన్ - Selamat Tahun Baru (ఎలా ఉచ్చరించాలి: సెలెమెత్తాహున్ బ్యారోహ్) నూతన సంవత్సరం శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications