Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Sex Tournament: సెక్స్ ఛాంపియన్‌షిప్, ఇన్ని గంటల పాటు సెక్స్ చేయగలరా.. అయితే మీరూ పాల్గొనవచ్చు
క్రికెట్ టోర్నమెంట్లు, వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ ఇలా చాలా క్రీడలకు టోర్నమెంట్లు, ఛాంపియన్‌షిప్‌లు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచంలోనే తొలిసారిగా సెక్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. సెక్స్‌ను రతి క్రీడా అని కూడా అంటారని తెలిసిందే. అలా రతి క్రీడా పోటీలను నిర్వహించాలని నిర్ణయించింది స్వీడెన్ సర్కారు. మరికొన్ని రోజుల్లో ఈ సెక్స్ పోటీలు అఫీషియల్ గా ప్రారంభం కానున్నాయి. జూన్ 8వ తేదీ నుంచి స్వీడన్ లోని గోథెన్‌బర్గ్‌లో సెక్స్ పోటీలు జరగనున్నాయి.

స్వీడన్ రూటే సెపరేటు..
స్వీడన్ దేశం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఆ మధ్య స్వీడన్ దేశం తీసుకొచ్చిన ఓ రూల్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆఫీసుల్లో పని చేసే ఉద్యోగులకు డ్యూటీ మధ్యలో సెక్స్ కోసం ఒక గంట పెయిడ్ పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు ఏకంగా అధికారికంగా సెక్స్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదెక్కడి టోర్నమెంట్ రా బాబు అనుకుంటున్నారు. ఈ రతి క్రీడా పోటీలను జూన్ 8వ తేదీ నుంచి గోథెన్‌బర్గ్‌లో జరగనున్నాయి. ఈ సెక్స్ పోటీలు పూర్తిగా నిపుణుల పర్యవేక్షణలో జరగనున్నాయి. న్యాయనిర్ణేతల అభిప్రాయాలతోనే గెలుపోటములు నిర్ణయిస్తారు.
సెక్స్ చేసి మెప్పించాలి, అప్పుడే గెలుస్తారు:
ఏ క్రీడలో విజయం సాధించాలన్నా ప్రతిభ బయటపెట్టాల్సిందే. చెమటోడ్చాల్సిందే. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో గెలుపు కోసం అన్ని విధాల శ్రమిస్తేనే విజయం సాధిస్తారు. ఈ సెక్స్ టోర్నమెంట్ లో విజయం సాధించాలన్నా.. చెమటోడ్చాల్సిందే. ప్రతిభ కనబర్చాల్సిందే. సృజన చూపిస్తేనే ఈ రతి క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు.
రకరకాల భంగిమలు ప్రయత్నించాలి. మసాజ్, ఓరల్ సెక్స్, ఆకట్టుకునే కొత్తదనం, క్లిష్టమైన సెక్స్ భంగిమలు ఇలా అన్ని రకాలుగా ట్రై చేసి న్యాయ నిర్ణేతలను మెప్పించాలి. కేవలం సెక్స్ చేస్తే సరిపోతుందనుకుంటే పొరపాటే. పూర్తిగా లీనమైపోవాలి. సంభోగంతో పాటు దానికి తగ్గట్లు శబ్దాలు కూడా చేయాలి. సెక్స్ లో కూడా సృజనాత్మక చూపించి మెప్పిస్తేనే విజయం సాధిస్తారు.
రోజుకు 6 గంటలు సెక్స్ చేయాలి:
ఈ రతి క్రీడా పోటీల్లో పాల్గొనడానికి సెక్స్ స్టామినా చాలా ముఖ్యం. ప్రతి 6 గంటలకు ఓ మ్యాచ్ ఉంటుంది. పోటీదారులు 45 నిమిషాల నుండి 60 నిమిషాల వరకు సెక్స్ చేయాల్సి ఉంటుంది.
* ఈ ఛాంపియన్‌షిప్ వార్త అలా వైరల్ కాగానే, ఈ పోటీల్లో పాల్గొనడానికి చాలా దేశాల నుండి పోటీదారులు పేర్లు నమోదు చేసుకుంటున్నారట.
* ముగ్గురు జ్యూరీలు ఉంటారు. వారిదే అంతిమ నిర్ణయం. ఇక్కడ ప్రేక్షకుల ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఒక లెవల్ నుండి మరో లెవల్‌కు వెళ్లాలంటే మినిమం స్కోర్ సాధించాలి. పోటీదారులకు 5, 10 మార్కులు కేటాయిస్తారు.
* ఈ సెక్స్ పోటీల్లో మొత్తం 16 దశలు ఉంటాయి. ఓరల్ సెక్స్, సెక్స్, కఠిన భంగిమలు ఇలా పలు దశలు ఉంటాయని తెలుస్తోంది.
* పోటీదారులకు సృజనాత్మకత, తెలివితేటలు, ఊహాశక్తి, శారీరక సామర్థ్యం, ఎండ్యురెన్స్ చాలా అసరమని స్వీడిష్ ఫెడరేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే అవసరమైనప్పుడు నిబంధనలు మార్చుకుంటూ పోటీలు నిర్వహిస్తామని ప్రకటించింది.



Click it and Unblock the Notifications
