Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
Tollywood Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ.. పాల్గొన్న టాలీవుడ్ ప్రముఖులు వీరే..?
పోలీసులు జరిపిన రైడ్‌లో టాలీవుడ్‌కు సంబంధించిన కొంత మంది రేవ్ పార్టీలో పట్టుబడినట్లు వర్త బయటకు పొక్కింది. దీంతో టాలీవుడ్‌లో ఈ సంఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన సంచలన విషయాలు చాలా ట్రెండింగ్‌లో వున్నాయ్. పోలీసులకు పెద్ద ఎత్తన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు కూడ తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పార్టీలు, పబ్‌లు సాధారణమే. కానీ కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో డ్రగ్స్, రేవ్ పార్టీ, మాఫియా కూడా చొరబడ్డం, రెండు మూడు నెలలకు కొందరు టాలీవుడ్ ప్రముఖులు పోలీసులకు చిక్కడం కూడా చాలా సర్వ సాధారణమైపోయింది. తాజాగా బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో కొందరు టాలీవుడ్ స్టార్ట్ బయటపడ్డదారు.

రైడ్ జరిగిన ఫామ్‌హౌస్ హైదరాబాద్‌కు చెందిన గోపాల్ రెడ్డిదిగా గుర్తించారు. పట్టబడ్డ వారిలో అధికంగా తెలుగువారే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎవరెవరు ఉన్న విషయానికి సంబంధించి అధికారికంగా పేర్లను విడుదల చేయడం లేదు.
రేవ్ పార్టీలో జూనియర్ ఆర్టిస్ట్ హేమ ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయ్. అయితే దీన్ని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కొట్టిపారేస్తున్నారు. తాను ెటువంటి రేవ్ పార్టీలో పాల్గొనలేదని, తాను ఆ సమయంలో అసలు బెంగళూరులోనే లేనని చెబుతున్నారు. నాకు రేవ్ పార్టీకి అసలు ఎలాంటి సంబంధం లేదని అంటోంది. హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లో వుండి ఎంజాయ్ చేస్తుంటే నన్ను ఎవరో కావాలని టార్గెట్ చేస్తూ రేవ్ పార్టీ కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ఆమె చెబుతోది.
టాలీవుడ్ స్టార్స్‌తొో పాటు రాజకియ ప్రముఖులు, మొడల్స్ పెద్ద ఎత్తున హాజరైనట్లు వార్తలు వస్తుున్నాయ్. సుమారు 100 మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం వస్తోంది. రేవ్ పార్టీ నుంచి ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. 17గ్రాముల డ్రగ్స్, కొకెయిన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డికి సంబంధించిన కారును కూడా స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఇంకా చాలా విషయాలను బయటకు రానున్నాయ్.
టాలీవుడ్ స్టార్, ఫ్యామిలీ యాక్టర్ శ్రీకాంత్ కూడా ఈ రేవ్ పార్టీలో పట్టుబడినట్లు వార్తలు వ్యాపించాయ్. ఈ వార్తలను విన్న శ్రీకాంత్ తక్షణమే స్పందించారు. తనకూ రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కావాలనే కొందరు తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కామెంట్ చేశారు. తన పై వస్తున్న వార్తలను అసత్యాలుగా భావించాలని. సోషల్ మీడియాతో పాటు న్యూస్ మీడియా తనపై అసత్యాలు ప్రచారం చేయకుండా వుండాలని కోరారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న దేవర సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్ననారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయ్. 15 ఏళ్ల ముందు వరకు రేవ్ పార్టీ అన్న పదం కూడా టాలీవుడ్‌కు దూరంగా వుండేది. కానీ డ్రగ్స్ కేసులు, మాఫియా, లంచం, లైంగిక వేధింపులు, రేవ్ పార్టీ, హత్యలు, క్యాస్టింగ్ కౌచ్ లాంటి క్రైమ్స్ టాలీవుడ్‌ను వేధిస్తూ వుంది. టాలీవుడ్‌లో ఈ పరిస్థితిని చూసి కొందరు భయాందోళనకు గురౌతున్నారు.



Click it and Unblock the Notifications