Latest Updates
-
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
ఆ స్టార్ కొరియోగ్రాఫర్‌తో అనసూయ రొమాన్స్.. షర్ట్ బటన్స్ విప్పేస్తూ మంచంపైకి
సాధారణ న్యూస్ రీడర్ స్టాయి నుంచి స్టార్ యాంకర్‌గా, నటిగా ఎదిగారు అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న నటుల్లో అనసూయ కూడా ఒకరు. టాలీవుడ్‌లో తనను తాను ప్రూవ్ చేసుకున్న రంగమ్మత్తకు ప్రస్తుతం ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అయితే తనకు ఇంతటి స్థాయిని తీసుకొచ్చిన బుల్లితెరకు ఆమె దూరం కావడాన్ని అనసూయ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
The Girlfriend First Review: ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ రివ్యూ
యాంకర్ టూ యాక్టర్
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన అనసూయ ఆ తర్వాత పలు ఛానెల్స్‌లో హోస్ట్‌గా పనిచేశారు. అందంతో పాటు డ్యాన్సింగ్ స్కిల్స్, నటనతో తన మార్క్ చూపించిన ఆమెకు సినీ రంగం నుంచి పెద్ద ఎత్తున అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ స్క్రిప్ట్‌ల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంపిక చేస్తూ వస్తున్నారు అనసూయ. రంగస్థలం, క్షణం తదితర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరను పూర్తిగా దూరం పెట్టేసిన అనసూయ సినిమాలపై ఫోకస్ పెట్టారు.

ప్రభుదేవా సరసన ఛాన్స్
ఈ ఏడాది ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసిన అనసూయ.. ప్రస్తుతం తమిళంలో బిజీ అయ్యారు. ఫ్లాష్ బ్యాక్, ఊల్ఫ్ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు ఈ స్టార్ యాంకర్. వీటిలో ఊల్ఫ్‌పై అంచనాలు ఉన్నాయి. ఇందులో స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ఆమె రొమాన్స్ చేసినట్లుగా అప్పట్పలో వార్తలు వచ్చాయి. ఆమెతో పాటు లక్ష్మీరాయ్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. సందేశ్ నాగరాజు, వందేశ్ ఎన్‌లు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వినూ వెంకటేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ప్రభుదేవా కెరీర్‌లో 60వ సినిమాగా ఈ ఊల్ఫ్ తెరకెక్కుతోంది.
జైలర్ 2ని రిజెక్ట్ చేసిన బాలయ్య? రజనీకాంత్ మూవీపై షాకింగ్ డెసిషన్ .. ఆమె వల్లేనా?
గ్లామర్ డోస్ పెంచేసిన రంగమ్మత్త
2023 ఆగస్ట్‌లో చివరిసారిగా ఓ టీజర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్.. ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిపోయింది. ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ భాషలలో విడుదల చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. తాజాగా రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఊల్ఫ్ నుంచి ఓ వీడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. సాసా అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌లో అనసూయ భరద్వాజ్ గ్లామర్ షోతో రెచ్చిపోయారు. బ్లూ కలర్ శారీలో ప్రభుదేవాను కవ్విస్తూ అతనిని బెడ్‌పైకి పడేశారు. ఇప్పటి వరకు గ్లామర్ షో చేసినప్పటికీ ఈ స్థాయిలో బెడ్ సీన్స్‌లో నటించలేదు. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్ అవుతుండగా.. అనసూయ పర్ఫార్మెన్స్ చూసి తెలుగు ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.
ఇండస్ట్రీలో కంపు కాంపౌండ్స్.. ఉదయభాను షాకింగ్ కామెంట్స్
మంత్రికురాలిగా అనసూయ
ఇందులో అనసూయ భరద్వాజ్ మంత్రికురాలి పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశిష్ట ఎన్ సింహా, అంజు కురియన్, రమేశ్ తిలక్, లొల్లు సభా స్వామినాథన్, దీప, శ్రీ గోపిక, అవినాష్, సుజాతలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అమ్రీశ్ సంగీత దర్శకత్వం వహించారు. అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా, ఎడిటర్‌గా లారెన్స్ కిషోర్ పనిచేస్తున్నారు. ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.
Credit: Filmibeat



Click it and Unblock the Notifications
