Latest Updates
-
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో.. -
జలుబు, దగ్గును మాయం చేసే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం.. ఈ మసాలాతో చేస్తే టేస్ట్ అదుర్స్! -
రోజూ ఒకే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ సీక్రెట్ హోటల్ స్టైల్ పప్పు ట్రై చేయండి -
సోయా పుట్టు ఎప్పుడైనా వండుకున్నారా? తస్సాదియ్యా వేడి వేడి అన్నంలో కలిపితే నా సామి రంగా.. -
ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు ఆకుపచ్చ, బ్లూ కలర్ గౌన్స్ మాత్రమే ఎందుకు ధరిస్తారో తెలుసా? -
దీపావళి స్పెషల్ స్వీట్..తమిళనాడు సంప్రదాయ ఉక్కరై మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
క్యాన్సర్ రాకుండా కాపాడే 5 ఆహారాలు ఇవే.. -
దీపావళి స్పెషల్ స్నాక్.. ఇంట్లోనే ఈజీగా క్రిస్పీ కారప్పూస మిక్చర్ చేసుకోండిలా..
రూ.19 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన.. నవంబర్ 25, మంగళవారం ధరలు ఇవే..
భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ భారీ పెరుగదలకి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారులు కీలకమైన అమెరికా ఆర్థిక డేటా కోసం ఎదురు చూడటం అని విశ్లేషకులు పేర్కొన్నారు. వెండి ధరలు కూడా బంగారం మాదిరిగానే ఒత్తిడిని ఎదుర్కొని గణనీయంగా పెరిగాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. బుధవారం బంగారం ధరలు కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ.. మంగళవారం కనిపించిన భారీ పెరుగుదల ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం అయితే ఉంది.
VT మార్కెట్స్ గ్లోబల్ స్ట్రాటజీ లీడ్ రాస్ మాక్స్వెల్ ప్రకారం... బంగారం అంచనాలు ప్రస్తుతం జాగ్రత్తగా సానుకూల దిశలో ఉన్నప్పటికీ, తగ్గుదలకు పూర్తిగా హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇటీవల బంగారం ధరల ర్యాలీకి మద్దతు ఇచ్చిన అంశాలు వడ్డీ రేట్లు తగ్గవచ్చన్న అంచనాలు, బలహీనమైన అమెరికన్ డాలర్, ETFలలోకి పెరుగుతున్న పెట్టుబడులు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు.. ఇవన్నీ ఇప్పటికే ప్రస్తుత ధరల్లోనే ప్రతిబింబించాయని ఆయన తెలిపారు. కాబట్టి అమెరికా ఆర్థిక డేటా, ద్రవ్యోల్బణ సూచీలు, ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ ద్రవ్య విధాన సంకేతాలు వంటి అంశాలు బంగారం ధరల దిశను నిర్ణయించవచ్చని పేర్కొన్నారు.

నవంబర్ 25, మంగళవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.191 పెరిగి రూ.12,704 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.175 పెరిగి 11,645 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.143 పెరిగి రూ.9,528 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.19,100 పెరిగి రూ. రూ.12,70,400 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.17,500 పెరిగి రూ. 11,64,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ 14,300 పెరిగి రూ.9,52,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1910 పెరిగి రూ.1,27,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1750 పెరిగి రూ.1,16,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1430 పెరిగి రూ.95,280 గా నమోదైంది.
విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1910 పెరిగి రూ.1,27,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1750 పెరిగి రూ.1,16,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1430 పెరిగి రూ.95,280 గా నమోదైంది.
చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,27,860 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,17,200 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.97,800 గా నమోదైంది.
బంగారం ధర భారీగా తగ్గింది..అయినా ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. నవంబర్ 24, సోమవారం ధరలు ఇవే..
ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1910 పెరిగి రూ.1,27,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1750 పెరిగి రూ.1,16,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1430 పెరిగి రూ.95,280 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,27,190 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,16,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.95,430 గా నమోదైంది.
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,27,090 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,16,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.95,330 గా నమోదైంది.
మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు
విశాఖలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1910 పెరిగి రూ.1,27,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1750 పెరిగి రూ.1,16,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1430 పెరిగి రూ.95,280 గా నమోదైంది.
కలకత్తాలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1910 పెరిగి రూ.1,27,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1750 పెరిగి రూ.1,16,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1430 పెరిగి రూ.95,280 గా నమోదైంది.
బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1910 పెరిగి రూ.1,27,040 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1750 పెరిగి రూ.1,16,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1430 పెరిగి రూ.95,280 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
Credit: Goodreturns



Click it and Unblock the Notifications
