Latest Updates
-
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ -
వంకాయ దోసకాయ పచ్చడి..ఏంట టేస్ట్ రా బాబు మైండ్ నుంచి పోవట్లేదు అనాల్సిందే! -
తల్లిదండ్రులూ బీ అలర్ట్..పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి -
భూటాన్ స్పెషల్ ఎగ్ ఏమా దత్షీ..స్వర్గానికి బెత్తెడే దూరం! -
పండుగ రోజే దారుణం..భర్త డోర్ ఓపెన్ చేయగానే ప్రియుడితో సరసాలాడుతూ భార్య..రెండ్ హ్యాండెడ్ గా దొరకడంతో.. -
జలుబు, దగ్గును మాయం చేసే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం.. ఈ మసాలాతో చేస్తే టేస్ట్ అదుర్స్! -
రోజూ ఒకే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ సీక్రెట్ హోటల్ స్టైల్ పప్పు ట్రై చేయండి -
సోయా పుట్టు ఎప్పుడైనా వండుకున్నారా? తస్సాదియ్యా వేడి వేడి అన్నంలో కలిపితే నా సామి రంగా..
బంగారం ధర పెరిగింది.. కొనడం ఆపేయాల్సిందే అంటున్న నిపుణులు, నవంబర్ 3, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. అక్టోబర్ నెలలో చుక్కలు చూపించిన పసిడి ధరలు నవంబర్ నెలలో తగ్గుతాయనుకుంటే తగ్గడం లేదు. డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెరిగించవచ్చన్న అనిశ్చితి మార్కెట్లలో కొనసాగుతోంది. ఈ అనిశ్చితి కారణంగా డాలర్ విలువ తగ్గే అవకాశాలు కనపడక.. Gold రేట్ పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన తాజా వ్యాఖ్యలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా డాలర్ మరింత బలహీనపడిందని, అందువల్ల బంగారం ధరల్లో మార్పు చోటు చేసుకుందని నిపుణులు చెబుతున్నారు.
నవంబర్ 3, సోమవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.17 పెరిగి రూ.12,317 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.15 పెరిగి 11,290 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.13 పెరిగి రూ.9,238 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1700 పెరిగి రూ. రూ.12,31,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.1,500 పెరిగి రూ. 11,29,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.1,300 పెరిగి రూ.9,23,800 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ.1,23,170 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,12,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.130 పెరిగి రూ.92,380 గా నమోదైంది.
విజయవాడలో10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ.1,23,170 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,12,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.130 పెరిగి రూ.92,380 గా నమోదైంది.
బంగారం ధరల తగ్గుముఖం పడతాయంటున్న ఆర్థిక నిపుణులు, కారణం ఏం చెబుతున్నారంటే..
చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,23,382 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,13,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.94,750 గా నమోదైంది.
ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ.1,23,170 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,12,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.130 పెరిగి రూ.92,380 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,23,220 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,13,030 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.92,510 గా నమోదైంది.
మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,23,220 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,12,930 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.92,410 గా నమోదైంది.
బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ.1,23,170 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,12,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.130 పెరిగి రూ.92,380 గా నమోదైంది.
కలకత్తా విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ.1,23,170 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,12,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.130 పెరిగి రూ.92,380 గా నమోదైంది.
విశాఖపట్నం విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ.1,23,170 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,12,900 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.130 పెరిగి రూ.92,380 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
Credit: Goodreturns



Click it and Unblock the Notifications
