Latest Updates
-
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి!
‘ఆ స్టార్ హీరోని ఇష్టపడ్డాం... మేమిద్దరం కలిసే అతనితో ఆ పని’
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్‌లు హోస్ట్‌లుగా వ్యవహరిస్తోన్న టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ టాక్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పటికీ.. కంటెంట్ పరంగా వివాదాస్పదం అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం వారు హోస్ట్ చేస్తోన్న ఈ కార్యక్రమంలో వారు లేవనెత్తుతోన్న అంశాలు, చేస్తోన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రేమ, పెళ్లి, రిలేషన్‌ల గురించి వారు టచ్ చేస్తోన్న పాయింట్స్‌పై నెటిజన్లు విరుచుకుపడుతుంటారు. తాజాగా కాజోల్, ట్వింకిల్‌లు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే...
Bigg Boss 9 Elimination: డబుల్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్.. హౌజ్‌ని వీడే కంటెస్టెంట్స్ ఎవరంటే?
పర్సనల్ విషయాలు బయటికి
కొద్దిరోజుల క్రితం యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ను ఈ ముగ్గురు అడిగిన ప్రశ్నలు దారుణంగా ఉన్నాయి. తమను పార్ట్‌నర్ ఫిజికల్ చీటింగ్ కంటే ఎమోషనల్ చీటింగ్ చేయడాన్నిపెద్ద ద్రోహంగా కాజోల్, కరణ్ జోహార్, ట్వింకిల్ ఖన్నాలు అభిప్రాయపడ్డారు. అయితే జాన్వీ మాత్రం రెండూ తప్పేనని తేల్చేసింది. నీకు ఇప్పుడే అర్ధం కాదు.. 50 ఏళ్లు దాటిన తర్వాత ఈ విషయం తెలుస్తోందని పెద్ద వాళ్లు అయ్యుండి చిన్న పిల్లని మెచ్చుకోవాల్సింది పోయి, క్లాస్ పీకారు.

పెళ్లికి ఎక్స్‌పైరీ ఉండాల్సిందే
ఇక ఇటీవల పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉండాలని, సరైన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందకుంటే జీవితాంతం భరించాల్సిన అవసరం ఉండదని కాజోల్ అన్నారు. అలాగే వివాహ బంధానికి కూడా రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంటే మంచిదని బాంబు పేల్చింది. దాంతో అజయ్ - కాజోల్‌లు విడాకులు తీసుకోబోతున్నార? వీరిద్దరి మధ్య రిలేషన్ బాలేదా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వివాదం సద్దుమణగకముందే కాజోల్, ట్వింకిల్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆమె అంతలా ఏమన్నారంటే?
నా అశ్లీల ఫోటోల్ని నా కాడుకు చూస్తే... స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
ఇద్దరం ఒక్కరినే ఇష్టపడ్డాం
గతంలో కాజోల్, ట్వింకిల్ ఇద్దరూ ఒకే హీరో డేటింగ్ చేసినట్లు బయటపెట్టారు. ఇదంతా పెళ్లికి ముందు జరిగిందేనని తెలిపారు. అయితే వారిద్దరూ ఇష్టపడిన హీరో ఎవరన్నది మాత్రం ఇద్దరూ బయటపెట్టలేదు. దాంతో ఆ హీరో ఎవరు? ఇద్దరూ ఇష్టపడినా.. ఇద్దరూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ లేదా, అక్షయ్ కుమార్ అయ్యుండొచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే 50 ఏళ్ల వయసులో తమ భర్తలకు చెడ్డపేరు వచ్చేలా కాజోల్, ట్వింకిల్ ఖన్నాలు ఇలాంటి విషయాలు బయటపెట్టడం సరికాదని పలువురు హితవు పలుకుతున్నారు.
'ఆ నటుడు నామీద.... అతని కింద నలిగిపోవాల్సిందే’
అక్షయ్, అజయ్‌లకు ఎఫైర్లు
కాజోల్.. అజయ్ దేవగణ్‌ను పెళ్లాడగా, ట్వింకిల్ ఖన్నా ... అక్షయ్ కుమార్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే అక్షయ్ కుమార్‌కు గతంలో రవీనా టాండన్‌తో ఎఫైర్ నడిచి ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగి పీటల మీదకు వెళ్లకుండానే పెళ్లి ఆగిపోయింది. ఇక శిల్పా శెట్టితో కూడా అక్షయ్ కుమార్ ప్రేమాయణం సాగించాడు. ఇక కాజోల్ విషయానికి వస్తే.. ఆమె భర్త అజయ్ దేవగణ్ తొలుత కరిష్మా కపూర్‌తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన కాజోల్ విషయంలోనూ ఇలాంటి గాసిప్స్ వచ్చాయి. కానీ అవన్నీ గాలివార్తలుగానే మిగిలిపోగా... ఇప్పుడు స్వయంగా తానే ఓ హీరోతో డేటింగ్ చేశానని కాజోల్ చెప్పడం చర్చనీయాంశమైంది. అదే హీరోతో ట్వింకిల్ ఖన్నా కూడా డేటింగ్ చేసినట్లు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
Credit: Filmibeat



Click it and Unblock the Notifications
