Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
బేబీకి జుట్టు పై పెట్టండి.... కాసింత శ్రధ్ధ!

1. బేబీ కి జుట్టు వున్నా లేకున్నా....వారానికి రెండు సార్లు షాంపూ చేయండి. బయటకు వెళ్ళేటపుడు తలను ఎండనుండి కాపాడండి. ఒక టోపి లేదా హేట్ పెడితే స్టైల్ గా కూడా వుంటుంది.
2. బేబీ జుట్టుకి డాండ్రఫ్ లేదా ఇతర సమస్యలుంటే....మాడును సున్నితంగా మర్దన చేయండి. స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ కొద్దిగా తలకు పెట్టండి.
3. వెంట్రుకల పొడవును బట్టి, బేబీ జుట్టు కడగండి. బిడ్డ పెరుగుతూంటే కనీసం 2 లేదా 3 వారాలకొకసారి జుట్టు షాంపూ చేయాలి.
4. రసాయనాలు లేని బేబీ షాంపూ లు మాత్రమే వాడండి. కళ్ళలో పడితే మండకుండా, నేడు టియర్ ప్రీ షాంపూలు వస్తున్నాయి.
5. బేబీ వెంట్రుకలు కడిగి ఆరిన తర్వాత చిక్కులు పడితే మెల్లగా తీయండి. వెడల్పు పళ్ళుకల దువ్వనలు వాడండి. వీలైతే, బేబీకి ప్రత్యేకంగా ఒక దువ్వెన వుంచండి.
6. బేబీ మాడు చాలా మెత్తన. కనుక దువ్వేటపుడు, కడిగేటపుడు, చిక్కులు తీసేటపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.
7. చేతి వేళ్ళతో చిక్కులు తీస్తే బేబీకి హాయిగా వుంటుంది. ఏదైనా మాయిశ్చరైజర్ వాడి వెంట్రుకలు మెత్తబడేయండి.
8. కిందనుండి వెనక్కు లేదా వెనక నుండి కిందకు. దువ్వండి తర్వాత పైకి దువ్వండి.
9. బేబీ కళ్ళలోకి లేదా చెవులలోకి జుట్టు పడకుండా, తేలికగా పైకి దువ్వి వుంచుతూండండి. ఆడ పిల్లలైతే పొడవైన వెంట్రుకలుగా పెంచండి. చిన్న క్లిప్పులు పెట్టండి. పోనీ టెయిల్ కట్టండి.
10. మందంగా, పొడిగా వున్న బేబీ జుట్టుకైతే, కండిషనర్ లేదా బేబీ ఆయిల్ షాంపూ తర్వాత వాడండి. షాంపూ వారానికొకసారి చేయండి. జుట్టు మెల్లగా కుదుళ్లనుండి మాడు వరకు దువ్వండి. వెంట్రుకలు బాగా వత్తుగా రావాలంటే, బాగా పొడవు ఎదగాలంటే వాటిని పూర్తిగా ఒకటి లేదా రెండు సార్లు షేవ్ చేయండి.



Click it and Unblock the Notifications