Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
2012 నాటికి పిల్లల పేర్లు ఎలా?

ప్రస్తుతం హాట్ గా వున్న బచ్చన్ కుటుంబ బేబీకి అభిషేక్ తాత్కాలికంగా బేటి బి అని తన కూతురుకి నామకరణం చేశాడు. పేరుకోసం ఇంకా వెతుకులాడుతూనే వున్నారు ఈ జంట. బహుశ, ఇంగ్లాండ్ లోని వెబ్ సైట్ నుండి వీరు విశేషణం ఆధారంగా నడుస్తున్న కొన్ని పేర్లు తీసుకోవచ్చు కూడాను.
తాజాగా పిల్లలకు పెట్టే పేర్లు సింపుల్ గా చిన్నవిగా వుండాలని న్యూమరాలజిస్టులు సూచిస్తున్నారు. ఆర్యన్, రైనా, కేరా, మొదలైనవిగా రెండే రెండు లేదా మూడు అక్షరాల పేర్లు వుండాలంటారు. ప్రస్తుతం ఎ తో మొదలయ్యే పేర్లకు డిమాండ్ బాగా వుందని వీరు చెపుతున్నారు.
ఇండియాలో ట్రెండ్ పరిశీలిస్తే ఇప్పటికే బాగా సక్సెస్ అయిన ఆర్యన్, ఇషాన్, హేపీ, ఆపిల్, సన్నీ, షైనీ, టైగర్, లియో, మేడీ, లవ్, ఖుషి లక్, దిల్ , పేషన్, ఛికీ, లక్కీ, తిత్తీ లాంటివి ఆధునికంగా వినపడుతున్నాయి. పాత పేర్లయిన రేఖా, మాధవి, రాధా, కౌసల్య, లత, మాలా, కమలా, సీతా , లక్ష్మీ వంటివి మాయమయ్యాయి. పురాణాలలోని సీతా సావిత్రి వంటివి కరూడా పాత పడ్డాయి. అయితే, విష్ణు, బ్రహ్మ, రామా మొదలైన వాటికంటే శివ నేటికి బాగా అమలులో వుందంటున్నారు. తాజాగా తల్లితండ్రులు విశేషణాలయిన సన్నీ, ట్రూ, లవింగ్ వంటి వాటికి, లింక్ గల మధ్యలో వుండే పేర్లకు ఇష్టపడుతున్నారని వెబ్ సైట్ నిర్వాహకులు చెపుతున్నారు.



Click it and Unblock the Notifications
