Latest Updates
-
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో -
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి -
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.? -
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే! -
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు..
తల్లిపాల నుండి బాటిల్ పాలకు,,,,
Baby
oi-Nageswara Sharma
By B N Sharma

1. పాల సీసాలు రెండు కొనండి. ఒకటి ప్లాస్టిక్, రెండోది గాజుదిగా వుండాలి. బిడ్డ పాలు దేనితో తాగటానికి ఇష్టపడితే దానినే వాడండి. అంతే కాని తేలికగా వుంటుందని ప్లాస్టిక్ వాడకండి.
2. బాటిల్ ఫీడింగ్ లో ప్రధానమైనది నిపిల్. లేదా పీక. ఇది మెత్తగా వుండాలి. మంచి నాణ్యతకలదై పొట్టకు ఇన్ఫెక్షన్ కలుగకుండా వుండాలి.
3, ప్రతి ఉపయోగం తర్వాత బాటిల్ ను బాగా స్టెరిలైజ్ చేయండి. పీకను వేడినీటితో, మంచి డిటర్జెంట్ తో కడగండి. బాక్టీరియా సోకకుండా చూడాలి.
4. మరో అతిముఖ్యమైన జాగ్రత్త ఏమంటే బాటిల్ లో పాలు ఎక్కువసేపు నిలువ వుండకుండా చూడండి. బేబీ తాగిన తర్వాత బాటిల్ ను వేడి నీటిలో స్టెరిలైజ్ చేయండి. పాలు బాటిల్ లో నిలువ వుంటే వాసన వచ్చే ప్రమాదముంది.
ఈ విధంగా బేబీని తల్లిపాలనుండి బాటిల్ పాలకు మార్చే ప్రక్రియను తేలికగా ఆచరించండి.
Comments
Read more about: pregnancy amp; parenting baby new born ప్రెగ్నెన్సీ పేరెంటింగ్ బేబీ కొత్తగా పుట్టిన బిడ్డ
English summary
From Breastfeeding To the Bottle! | తల్లిపాల నుండి బాటిల్ పాలకు,,,,
Story first published: Monday, September 12, 2011, 16:24 [IST]
Other articles published on Sep 12, 2011



Click it and Unblock the Notifications