Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
మసాజ్ అందరికి మంచిదే!
Baby
oi-Nageswara
By B N Sharma

బేబీ నిద్రించేటపుడు కాకుండా, ఏ సమయంలో అయినా సరే అతి నెమ్మదిగా శుభ్రమైన చేతులతో హాని కరం కాని కొన్ని నూనెలతో బేబీ శరీరాన్ని మసాజ్ చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత, దుస్తులు ఇంకా వేయనపుడు లేదా వేసి వున్నా, మీ ఒడిలో కూర్చున్నపుడు లేదా నేలమీద బేబీ పడుకున్నపుడు, మొదలైన సమయాలలో మసాజ్ చేయండి. మసాజ్ బేబీ శరీరంలోని ఆక్సీటాసిన్, ఎండార్ఫిన్లను రిలీజ్ చేస్తుంది.
వారిలో వుండే అసౌకర్యాన్ని, లేదా శ్వాస సంబంధిత లేదా ఆహార సంబంధిత వ్యవస్ధలలోని ఒత్తిడిని తొలగిస్తుంది. బేబీ చేతులను, కాళ్ళను కూడా మర్దన చేయాలి. నూనెలతో మర్దన చేసిన తర్వాత వారికి జిడ్డు వదిలేలా బేబీ సోప్ ఉపయోగించి బాగా శుభ్రం చేయండి.
Comments
English summary
Massaging Baby's Body! | బేబీ బాగా ఎదగాలంటే.... !
Story first published: Friday, December 9, 2011, 9:49 [IST]
Other articles published on Dec 9, 2011



Click it and Unblock the Notifications
