Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
బిడ్డ సురక్షితంగా పెరగాలంటే... !

1. బిడ్డ పుట్టేసరికి ప్రతి నిమిషం తల్లి తండ్రులు ఆనందంతో వుంటూ, తమ సమయమంతా బిడ్డకే కేటాయిస్తారు. కాని వారు తమకంటూ కూడా కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. భాగస్వామి ఆనందం కొరకు కూడా కొంత కృషి చేయాలి.
2. కొత్తగా తల్లితండ్రులయ్యేవారు ఇప్పటికే తల్లితండ్రులైనవారు ఏం చెప్పినా అది నమ్మేస్తారు. అది వారి బిడ్డకు క్షేమమని భావిస్తారు. కాని ఇది సరికాదు. మీరు ముందుగా విశ్వసించాలి. మీ బిడ్డకు క్షేమమైనది మీరు చేయాలి.
3. కొత్త తల్లి తండ్రులు ఏవైనా తప్పులు చేస్తూ వుంటే, వారి తల్లితండ్రులు ఆ తప్పులను ఎత్తి చూపి సరిచేయాలి. అంతే కాని తమకు పట్టనట్లు వుండరాదు.
4. చాలామంది కొత్త తల్లితండ్రులకు తమ బిడ్డను సరైన తీరులో ఎత్తుకోరు. బిడ్డ తలవంచేస్తూవుంటుంది. ఈ తీరు బిడ్డకు మెడ బెణుకు కలిగించే ప్రమాదం వుంది. జాగ్రత్త వహించండి.
5. మీ కొత్తగా పుట్టిన బిడ్డ విషయం వచ్చేసరికి తల్లితండ్రులు నాకు తెలియదు అనే పద్ధతిని మానుకోవాలి. సరైన సలహా సంప్రదింపులతో బిడ్డను పెంచగలగాలి.
సాధారణంగా పై విషయాలు తల్లితండ్రులు చేసే తప్పులుగా వుంటాయి. కనుక మీ బేబీ విషయంలో అశ్రధ్ధ చేయక అన్నీ తెలుసుకొని ఆనందించండి.



Click it and Unblock the Notifications
