Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే... !
Baby
oi-Nageswara
By B N Sharma

మహిళ గర్భవతిగా వున్నపుడు, డెలివరీ తర్వాత బిడ్డకు పాలు పట్టే సమయంలోను ప్రొబయోటిక్ ఆహారాలు మంచి బలాన్ని ఇచ్చి బిడ్డకు వ్యాధులు కలుగకుండా చేస్తాయి. సాధారణంగా బిడ్డలలో మొదటి రెండు సంవత్సరాలలో వచ్చే గజ్జి వంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి.
ప్రొబయాటిక్ ఆహారాలు విటమిన్ కె అందించడంలోని నీళ్ళవిరేచనాలు నియంత్రించటంలోను సహకరిస్తాయి. కనుక బిడ్డ బాగా ఎదగాలంటే, తల్లి తప్పక ప్రొబయాటిక్ మరియు ప్రిబయాటిక్ సూక్ష్మజీవులున్న ఆహారాలు తప్పక తీసుకోవాలి.
Comments
More From Boldsky
Prev
Next
English summary
Probiotics For You and Your Baby!
Story first published: Tuesday, December 27, 2011, 12:01 [IST]
Other articles published on Dec 27, 2011



Click it and Unblock the Notifications











