Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
బాబు పుట్టడంలో మహిళ పాత్ర!
Baby
oi-Nageswara
By B N Sharma
<ul id="pagination-digg"><li class="previous"><a href="/pregnancy-parenting/baby/2011/tips-conceive-baby-boy-190911-aid0181.html">« Previous</a></li></ul>

అయితే, ఇక్కడ మనకు గల అతి గొప్ప ప్రయోజనమేమంటే, పురుషుడి వీర్యంలోని మగబిడ్డకు కారణమయ్యే 'వై' క్రోమోజోం చాలా వేగంగా ప్రయాణిస్తుంది. ఆడ స్పెర్మ్ 'ఎక్స్' దీనితో పోటి పడలేదు. కాని ఆడ స్పెర్మ్ 'ఎక్స్' చాలా బలమైనదని మీరు గుర్తుపెట్టుకోవాలి.
మరో విషయం కూడా తెలుసుకోండి. మగబిడ్డ కావాలంటే ఆడదాని జననాంగంలో మగవాడి జననాంగం గరిష్టంగా చొచ్చుకుపోవాలి. దానికి కారణం ఆడదాని జననాంగ మొదటిభాగంలోనే వుండే యాసిడ్ లేదా ద్రవాల ఘాటు వలన కూడా మగ స్పెర్మ్ 'వై' చనిపోయే అవకాశం వుంది. అందుకని స్పెర్మ్ రిలీజ్ వీలైనంత మేరకు గర్భద్వారం వద్దే చేసినట్లయితే 'వై 'స్పెర్మ్ లు మరణించే అవకాశం తక్కువ.
మగబిడ్డ కావాలనుకోడం పాపం కాదు కాని పుట్టబోయేది మగా ? ఆడా ? అని పరీక్షలు చేయడం తప్పుపని. కనుక లింగవిచక్షణకు ప్రాధాన్యమివ్వకుండా కూడా చక్కని బేబీకై కోరండి.
<ul id="pagination-digg"><li class="previous"><a href="/pregnancy-parenting/baby/2011/tips-conceive-baby-boy-190911-aid0181.html">« Previous</a></li></ul>
Comments
English summary
Role of woman in delivering a baby boy! | బాబు పుట్టడంలో మహిళ పాత్ర!
Story first published: Monday, September 19, 2011, 11:32 [IST]
Other articles published on Sep 19, 2011



Click it and Unblock the Notifications