Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మగ పిల్లాడినే.... పుట్టించటమెలా?

మొదటగా మీయొక్క శరీరంలో గర్భం ఏర్పడటానికి అవసరమైన చర్యలు ఏం జరుగుతాయో అవగాహన చేసుకోండి. ఆడ లేదా మగ బిడ్డ కలగటానికి కొన్ని కారణాలుంటాయి. ముందు ఆ కారణాలను మీ శరీరంలో పరిశీలించండి. మగ బిడ్డ కావాలంటే జన్యుపరంగా 'ఎక్స్,వై ' క్రోమోజోములు, ఆడబిడ్డ కావాలంటే 'ఎక్స్ఎక్స్' క్రోమోజోములు కలవాలి. ఒక తండ్రి తన వీర్యం ద్వారా ఇచ్చే క్రోమోజోం 'ఎక్స్' లేదా ఒక 'వై' కాగలదు.
ఇక మీ లక్ష్యం మగ బిడ్డ కనుక తండ్రి నుండి 'వై' క్రోమోజోం మాత్రమే వచ్చి మీలో వున్న 'ఎక్స్' క్రోమోజోంతో కలవాలి. తండ్రి వీర్యం నుండి'వై' క్రోమోజోమ్ లు అధికంగా వచ్చే అవకాశాలేమిటో పరిశీలిద్దాం. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పనే. ఎందుకంటే, 'వై' క్రోమోజోములు 'ఎక్స్' క్రోమోజోములకంటే కూడా ఎంతో బలహీనంగా వుంటాయి. 'వై' క్రోమోజోముతో అండం ఫలదీకరణ చెందాలంటే అందుకనువైన పరిస్ధితులు పూర్తిగా వుండాలి. 'వై' క్రోమోజోం మగవాడి వీర్యంలో సురక్షితంగా అండ ఫలదీకరణ వరకు చేరాలంటే, మీ పురుషుడు ఎంతో విశ్రాంతిని పాటించాలి. మీరు గర్భవతయ్యే ముందుగా అతను ఏ మాత్రం కష్టతరమైన పనులు చేయరాదు. అతని శరీర ఉష్ణోగ్రత ఎంతో సమతుల్యతలో వుండాలి. ఎందుకంటే వేడి 'వై 'స్పెర్మ్ లను చాలా తేలికగా చంపేస్తుంది.



Click it and Unblock the Notifications
