Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పసిబిడ్డలకు వేక్సినేషన్ ఎపుడు?

బేబీ పుట్టిన వెంటనే 12 గంటలలోపు హెపాటిటిస్ బి వేక్సినేషన్ చేయించాలి. బేబీకి రెండు నెలలు రాగానే, హెపాటిటిస్ బి, పోలియో వ్యాక్సిన్, న్యుమోక్కల్ కంజుగేట్ వ్యాక్సిన్, ఇఫ్తీరియా, టెటానస్ మరియు ఎసిల్యులర్ పెర్టసిస్, హెమోఫిలస్ ఇన్ ఫ్లుయంజా బి మెనింజిటిస్ లను వేయించాలి.
బేబీ నాలుగు నుండి ఆరు నెలలకు ఎదగగానే....న్యుమోక్కల్ కంజుగేట్ వ్యాక్సిన్, పోలియో వ్యాక్సిన్, హెపాటటిస్ బి, డిఫ్తీరియా, టెటానస్, ఎసెల్యులర్ పెర్టుసిస్, హెమోఫిలస్ ఇన్ ఫ్లుఎంజా వేయించాలి.
బేబీకి 12 నెలలనుండి 15 నెలలలోపు, మీసిల్స్, మంప్స్, రూబెల్లా, హెమోఫిలస్ ఇన్ ఫ్లుఎంజా, మెనింజిటిస్, న్యుమోక్కల్ కంజుగేట్ వ్యాక్సిన్, వరిసెల్ల (చికెన్ పాక్స్) వంటివి వేయించాలి. బేబీకి 15 నుండి 18 నెలలు వచ్చే సరికి...డిఫ్తీరియా, టెటానస్, ఎసెల్యులర్ పెర్టుసిస్ వ్యాక్సిన్ సూదిమందులు వేయించాలి.
కొత్తగా పుట్టిన బిడ్డలకు సాధారణంగా ఈ వ్యాక్సినేషన్ చేస్తూ వుంటారు.



Click it and Unblock the Notifications
