Latest Updates
-
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.?
చలికాలంలో చిన్నారులకు జాగ్రత్తలు!

చలికాలంలో పిల్లల చర్మం పొడారిపోతుంది. కనుక పిల్లలను రకరకాల దుస్తులతో నిండా కప్పేస్తారు. ఇవి ఒక్కోసారి పిల్లలకు ఎలర్జీలు కూడా కలిగిస్తాయి. అలా అని అశ్రద్ధ చేస్తే చలిగాలి పిల్లలను తాకి అనారోగ్యం పాలు చేస్తుంది. కాబట్టి చలికాలంలో చిన్నారుల గుడ్డల విషయంలో జాగ్రత్త వహించాలి.
చలిగాలి చెవులకు సోకుకుండా చెవుల్లో దూదిపెట్టండి. చెవులు పూర్తిగా కవర్ అయ్యేలా లోపల మెత్తగా ఉండే టోపీని పెట్టండి. ఎక్కువ మందం కలిగిన కాటన్ దుస్తులను మాత్రమే వేయండి. కాళ్లకు సాక్స్ చేతులకు గ్లోవ్స్ వంటివి కూడా ఇపుడు లభిస్తున్నాయి. అలా అని ఎక్కువ బట్టలు వేయడం వల్ల గాలి సరిగా ఆడక శిశువుకు అసౌకర్యంగా ఉంటుంది. మెత్తటి కుషన్లు, మెత్తని కాటన్ దుప్పట్లు వంటివి మాత్రమే వాడండి. బేబీ దుస్తులు ఈ కాలంలో తడిస్తే వాటిని వెంటనే మార్చాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా స్కిన్ ఇరిటేషన్, రాషెస్ వంటివి కలుగుతాయి. వీటితో బేబీ అనారోగ్యం పొందటమే కాదు. మీరు సైతం ఇబ్బంది పడాల్సి వస్తుంది.



Click it and Unblock the Notifications
