Latest Updates
-
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా..
బేబీ అలంకరణ ఎలా వుండాలి?

వెంట్రుకల సంరక్షణ - ఎప్పటికపుడు బేబీ కొత్తగా కనపడటానికి గాను జుట్టు రకరకాలుగా దువ్వండి. హెయిర్ క్లిప్పులు, రిబ్బన్లు వంటివి పెట్టండి. వీరి జుట్టుకు ప్రత్యేక షాంపూలు వస్తూంటాయి. జుట్టు కడగటం వారికి సంతోషం కలిగించేదిగా చూడండి. పిల్లలకు జుట్టు గట్టిగా కట్టేయకండి. ఇది వెంట్రుకల ఎదుగుదలను నష్టపరుస్తుంది. బాగా కడిగిన జుట్టును వివిధ రకాలుగా దువ్వవచ్చు, ముడులు వేయవచ్చు.
దుస్తులు - బేబీలకు కొత్త దుస్తులు వేస్తే మరింత అందంగా వుంటాయి. మగబిడ్డను ఆడబిడ్డగా, ఆడపిల్లను మగ పిల్లాడిగా కూడా దుస్తులు వేసి మేకప్ చేసి ఆనందించవచ్చు. బేబీ గాల్ అయితే, హేట్, కేప్ వంటివి పెట్టండి చిన్న పిల్లాడిలో కనపడుతుంది. ఈ రకంగా అలంకరణ మార్చి మీ కోరికలు తీర్చుకోవచ్చు.
సాక్స్ - రంగురంగుల సాక్స్ బిడ్డ కాళ్ళకు వేస్తే బిడ్డ చాలా ఆకర్షణీయంగా వుంటుంది. ప్రత్యేకించి చలికాలంలో బిడ్డకు వెచ్చగా సౌకర్యంగా కూడా వుంటాయి. సాక్స్ పై కార్టూన్ల వంటివి వేస్తే మరింత ఆకర్షణీయంగా కూడా వుంటాయి.
షూస్ - సామాన్యంగా వుండే బేబీ షూస్ లేదా వివిధ రంగులు, కార్టూన్లు వుండేవి కూడా ధరింపజేయండి. బేబీ బూట్లకు ధ్వని లేదా లైటింగ్ వంటివి కూడా బాగుంటాయి. అటువంటి షూస్ తో బేబీ నడవటానికి కూడా ఆనందిస్తుంది.



Click it and Unblock the Notifications
