Latest Updates

కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన సూపర్ ఫుడ్ బనానా
Baby
oi-Saraswathi
By Sindhu

Next »

« Previous

మీ పిల్లల పోషణలో ముఖ్యంగా శిశువు పౌష్టికాహారం కోసం కొన్న సూపర్ ఫుడ్స్ తప్పనిసరిగా అవసరం. అందులో ఒకటి బనానా(అరటి). ఒక అరటి పండుతో 95 క్యాలరీలు అందుతాయి. అంతేకాదు దీనిలోని పొటాషియం శరీరంలోని నీటి నిల్వల్ని కాపాడుతుంది. దీనిలో విటమిన్ బి6, కాల్షియం, జింక్ ఫోలిక్ ఆమ్లం, పీచు పుష్కలంగా ఉంటాయి.

జీర్ణసంబంధమైన సమస్యలకూ అరటిపండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ బేబీ పొట్టకూ చాలా మంచిది. అయితే బేబికి తినిపించే ముందు అరటి పండును బాగా మెత్తటి గుజ్జులా చేసి తర్వాత అందివ్వాల్సి ఉంటుంది. మరొక చిట్కా ఏంటంటే అరటి పండు గుజ్జులో సెరిలాక్ కూడా కలిపి మెత్తగా కలుపుకొనీ తినిపించవచ్చు. ఇది బేబీ శరీరానికి అవసరమైన శక్తిని అంధిస్తుంది.

Next »

« Previous

Comments
English summary
Banana For A Healthy Digestive System | జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన సూపర్ ఫుడ్ బనానా
Story first published: Wednesday, August 29, 2012, 15:55 [IST]
Other articles published on Aug 29, 2012

Click it and Unblock the Notifications