Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
బేబీ స్నానం మరియు నిద్ర!

బేబీకి ప్రతిరోజూ స్నానం చేయించాల్సిన అవసరం లేదు. అది వారి చర్మాన్ని పొడి చేస్తుంది. ప్రతి రెండు లేదా మూడు రోజులకొకసారి చేయిస్తే సరిపోతుంది. పిల్లల స్నానం సమయం కొద్ది నిమిషాలు వుండాలి. అధికసమయం వారికి జలుబు తేలికగా కలిగిస్తుంది. బేబీ తలపై తుడవాలంటే గట్టిగా తుడవద్దు. టవల్ తో అద్దితే చాలు.
బేబీకి మసాజ్ చేయించాలంటే, ఆమె అందుకు సిద్ధంగా వుండాలి. మాట వినకుంటే వదిలేయండి. మసాజ్ కు గాను నేలపై పరచిన చాప, దుప్పటి వంటివి బాగా పనికి వస్తాయి. మీ చేతులకు కొద్దిపాటి ఆలివ్ ఆయిల్ రాసుకొని బేబీ పొట్ట, కాళ్ళు, చేతులు మెల్లగా మసాజ్ చేయండి. నూనె కంటిలో పడకండా జాగ్రత్త పడండి. స్నానం తర్వాత బేబీకి గాలి బాగా ఆడే కాటన్ షర్టు వేయండి. బేబీ నిద్రించే రూమ్ ఉష్ణోగ్రత 16 నుండి 18 డిగ్రీ సెంటిగ్రేడ్ వుండాలి. బేబీకి పరచే పక్క బట్టలు కూడా శుభ్రతగా వుండి చక్కటి వేడి పుట్టించడానికి మడతలు వేయబడి వుండాలి.



Click it and Unblock the Notifications
