Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
బోడ్డుతాడులో రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది?
Baby
oi-Nageswara
By B N Sharma

ఆక్సీకరణం చెందిన రక్తాన్ని సిర తీసుకుళ్ళడం మరియు ధమనులు వాడి, ఆక్సీకరణం చెందని రక్తాన్ని బయటకు తీసుకువెళ్ళటమనేది అసాధారణంగా ఉంటుంది (ఇతర ఉదాహరణలలో ఊపిరితిత్తులను గుండెకు కలుపుతూ పుపుస సిరలు మరియు ధమనులు మాత్రమే ఉన్నాయి). ఏదేమైనప్పటికీ, ఈ పేర్ల సమ్మేళనం బొడ్డు తాడు సిర రక్తాన్ని పిండం యొక్క గుండెకు తీసుకువెళుతుందని, బొడ్డు ధమనులు రక్తాన్ని బయటకు తీసుకువెళతాయనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి.
బొడ్డు తాడులో రక్త ప్రవాహం 20 వారాల సమయంలో దాదాపు 35 మిలీ/నిమిషానికి ఉంటుంది మరియు 40 వారాల గర్భధారణలో 240 మిలీ/నిమిషానికి ఉంటుంది. పిండం యొక్క బరువుకు అన్వయిస్తే ఇది 20 వారాల సమయంలో 115 మిలీ/నిమిషానికి/కిలో మరియు 40 వారాల సమయంలో 64 మిలీ/నిమిషానికి/కిలో ఉంది.
Comments
English summary
Constitution of Placenta in a foetus! | బోడ్డుతాడులో రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది?
Story first published: Saturday, February 25, 2012, 11:49 [IST]
Other articles published on Feb 25, 2012



Click it and Unblock the Notifications
