Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒక బిడ్డను దత్తత తీసుకోవాలంటే... !

ముందుగా మీరు మీ భాగస్వామి కలసి చర్చించి ఒక అవగాహనకు రావాలి. ఏ వయసు వారిని దత్తత తీసుకోవాలి, రంగు, రూపం, ఆడా లేక మగా అనే విషయాలు నిర్ధారించుకోవాలి. అదే రకంగా మీరు దత్తత తీసుకునే బిడ్డ ఏ ప్రాంతం వారైతే మీకు బాగుంటుందో ఎంపిక చేసుకోవాలి. ఆ బిడ్డను పొందటానికి మీరిచ్చే సొమ్ము, తగిన పేపర్ వర్కు ఈ అంశంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. చివరి నిర్ణయానికి వచ్చేముందు, మీరు తీసుకొనబోయే బిడ్డతో కొంత సమయం గడపండి.
వీలైతే, కొద్ది రోజులు, లేదా నెలలు కూడా వేచి వుండి ఆ బిడ్డ ప్రవర్తన పరిశీలించండి. అన్ని వివరాలు సేకరించండి. బిడ్డ, ఆమెను మీకు అప్పచెప్పే ఏజన్సీ లేదా ఆబిడ్డ తరపు పెద్దలు వీలైనన్ని సార్లు చర్చలకు సమావేశం కావాలి. బిడ్డ మీ వద్దకు వచ్చిన తర్వాత అవసరమయ్యే ఆర్ధిక, ఇతర సౌకర్యాలకు మీరు సిద్ధం కావాలి. ఆ బిడ్డ మీ ఆర్ధిక పరిస్ధితికి తగినదా కాదా అనేది నిర్ణయించుకోండి. ఈ విషయంలో మీరు ఎంత సమయం గడిపినప్పటికి, దత్తత ప్రక్రియ సజావుగా పూర్తయి, ఆమె మీవద్దకు చేరితే, మీ ఆనందం అవధులు దాటుతుంది.



Click it and Unblock the Notifications