Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
బేబీ పెరుగుదలకు సిక్స్ సూపర్ ఫుడ్స్....!
Baby
oi-Saraswathi
By Sindhu
<ul id="pagination-digg"><li class="next"><a href="/pregnancy-parenting/baby/2012/banana-a-healthy-digestive-system-004637.html">Next »</a></li></ul>
మహిళలు ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన వెంటనే పొట్టలో పెరిగే బేబీ గురించి, తన ఆరోగ్యం గురించి ఎక్కవుగా జాగ్రత్తలు తీసుకొంటారు. డెలివరీ తర్వాత పుట్టిన బిడ్డ కోసం కూడా అంతే జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే బేబీ పెరుగుదల చాలా బాగా ఉంటుంది. ఈ విషయంలో చాలా మంది తల్లులు వారి పిల్లల ఎదుగుదల కోసం పౌష్టికాహారం అందించడం లేదు.

పిల్లల పెరుగుదలకు ఇచ్చే ఆహారాలు కొన్ని మేలు చేసేవిగాను, మరికొన్ని చెడు చేసేవిగాను ఉంటాయి. అవి తెలుసుకొని తల్లులు పిల్లలకు ఆహారాలు అందించడం మంచిది. మీకు తెలుసా కొన్ని సూపర్ ఫుడ్స్ పిల్లల పెరుగుదలకు చాలా చక్కగా ఉపయోగపడుతాయి. మంచి ఫలితాలను అందిస్తాయి. ఈ సూపర్ ఫుడ్ చాలా సులభంగా అతి తక్కువ ఖర్చులో దొరుకుటయే కాకుండా పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిచేస్తుంది. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకొందామా....
<ul id="pagination-digg"><li class="next"><a href="/pregnancy-parenting/baby/2012/banana-a-healthy-digestive-system-004637.html">Next »</a></li></ul>
Comments
English summary
Superfoods For Your Baby's Growth...! | బేబీ పెరుగుదలకు సిక్స్ సూపర్ ఫుడ్స్....!
Story first published: Wednesday, August 29, 2012, 15:57 [IST]
Other articles published on Aug 29, 2012



Click it and Unblock the Notifications